మెరకముడిదాం మండలం పెదమంత్రి పేట గ్రామం రైతులు కష్టాలు...!
ధాన్యం కొనుగోలు ప్రభుత్వం క్వింటాలు జీరో తరుగు అని చెప్పినా మిల్లర్లు ,5,kg వసూలు చేస్తున్నారు ప్రతీ వృత్తుల వారికి యూనిటీ ఉంది రైతులలో యూనిటీ లేకపోవడం వలన మిల్లర్లు రైతుల శ్రమదోపిడి చేస్తున్నారు.
@mnadendla@Harinani_
వెళ్లవలసిన పరిస్థితి వచ్చింది a side ప్రాణ bayam తో ప్రయాణిస్తున్నారు.. e problam ki okka solution chupestaru ani కోరుకుంటున్నాం... Mii janasenani. Jagadeesh. 9498847324 @LokamMadhavi@naralokesh@vzmgoap
Vizianagaram dist merakamudidham mandal చెల్లపురం పంచాయతీ చినరావ్యం గ్రామ dhaggara unna గని చుట్టూ ఉన్న గ్రామలు చాలా ఇబ్బందులు పడుతున్నారు శ్రీ @PawanKalyan గారు మీరు e గ్రామానికి merey okka solution ఇవ్వాలి ani కోరుకుంటున్నాం. Chinna పిల్లలు కూడా a road pai nunchi @ncbn
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు @ncbn గారు మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ @JanaSenaParty గారికి మరియు రాష్ట్ర మంత్రివర్యలు యువగలం నాయకుడు నారా లోకేష్ @naralokesh గారికి
నా నమస్కారంలు మీరు అందరూ మా యొక్క విన్నపాన్ని పెద్దమనసు
కేంద్రంకి మరియు రాష్ట్రానికి చాలా ఆదాయం వస్తుంది అదే విధంగా మా పంచాయతీకి కూడా నిధులు వస్తున్నాయి కానీ ఆ నిధులు మా పంచాయతీ అబివృద్ధి కి ఉపయోచడం లేదు మిగిలిన 5 గ్రామాలు అలానే అబివృద్ధి కాకుండా ఉండిపోతున్నాయి.
మా గ్రామం లో 500+ ఓటర్లు ఉన్నారు మీరు పెద్ద మనసు చేసుకొని
చీపురుపల్లి నియోజకవర్గ పరిధిలోని మెరకముడిదాం మండలం భైరీపురం గ్రామంలో నకిలీ ఫెంక్షన్ లు ఆరోపణ స్పందించని అధికారులు .?
@ncbn@PawanKalyan@JaiTDP@JanaSenaParty
మెరకముడిదాం మండలం గర్భా0 పంచాయితీ పెదమంత్రి పేట గ్రామంలో స్కూల్ చైర్మన్ ఎన్నికల్లో జనసేన తరుపున చైర్మన్ గా నారాయణరావు మంత్రి ఎన్నికయ్యారు.🤝✊💥
@PawanKalyan@JanaSenaParty
#NDA సర్కార్ సంచలన నిర్ణయం 🫵🙏👉 ★ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ ★ జూలై 1న వాలంటీర్లతో ఇంటి వద్దే పెన్షన్లు మొదటి నెల 7,000 పంపిణీ చేస్తాం రెండవ నెల నుంచి 4,000 వేలు అని మంత్రి స్పష్టం చేశారు @PawanKalyan@ncbn@narendramodi@naralokesh@PurandeswariBJP