చరిత్ర పుటల్లో పదవులు అనుభవించిన వారి పేర్లు ఉండకపోవచ్చు.. కానీ ప్రజల కష్టాలను తీర్చిన వైయస్ఆర్ గారి పేరు ఎప్పటికీ సజీవంగా ఉంటుంది
శాసించేవాడు నాయకుడు కాదు.. ప్రజల కన్నీళ్లు తుడిచి, వారి కష్టాల్లో తోడుగా నిలిచేవాడే నాయకుడు అన�� నిరూపించిన వైయస్ఆర్ గారు
#77thYSRJayanthi
#YSRLivesOn
#FarmersDay
.@ECISVEEP@CEOAndhra
This video exposes exactly what YSRCP has been warning about repeatedly.
In the name of the SIR process, official Enumeration Forms collected from voters have reached the hands of the TDP/MyTDP team in Atmakur constituency. Private persons are sitting inside the Secretariat and openly entering voter details into the MyTDP App. When questioned, they reportedly say they came because Anam sent them.
How did confidential SIR forms, collected as part of an Election Commission process, reach the hands of TDP-linked private persons?
YSRCP has already submitted multiple complaints to the Election Commission regarding the illegal use of the MyTDP App in the SIR process, political interference by TDP leaders, pressure on BLOs, and misuse of official election machinery. But till now, no serious enquiry or visible action has been taken.
This inaction is emboldening the ruling TDP. They are misusing power, officials and government premises to divert voter data into their party app and target votes opposed to them. This is not a mere local irregularity. This is a direct attack on the neutrality of the electoral roll revision process.
The SIR process is supposed to be under the exclusive control of the Election Commission. It cannot be converted into a TDP data collection drive. It cannot be allowed to become a tool to identify, target and delete the votes of YSRCP leaders, cadres, supporters, sympathisers and voters opposed to the ruling party.
We demand immediate action:
1.Seize all SIR forms handled by private/TDP-linked persons in this incident.
2.Conduct an urgent enquiry into how official Enumeration Forms reached the MyTDP team.
3.Identify and suspend officials who allowed private persons to handle SIR forms.
4.Ban the use of MyTDP App or any party-linked app in the SIR process.
5.Order a statewide probe into all complaints filed by YSRCP on MyTDP App misuse.
6.Ensure that every genuine voter’s right is protected and no vote is deleted through political manipulation.
The Election Commission must act now. Silence will only encourage further misuse. The integrity of the electoral roll and the voting rights of people in Andhra Pradesh are at stake.
రాజన్న జయంతి సందర్భంగా ఆ మహానేత డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారికి నా ఘన నివాళులు.
రాజకీయాన్ని అధికారంగా కాదు… ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే బాధ్యతగా నిర్వచించిన నాయకుడు వైఎస్సార్. రైతులకు ఉచిత విద్య��త్, పేదలకు ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇళ్లు, ఫీజు రీయింబర్స్మెంట్, పింఛన్లు, పావలా వడ్డీ, 108 అంబులెన్స్ సేవలు, జలయజ్ఞం వంటి ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో కోట్లాది కుటుంబాల్లో ఆశను నింపిన మహోన్నత ప్రజానేత.
నాపై ఆయన చూపిన విశ్వాసం, ఉమ్మడి రాష్ట్రంలో ఐటీ మంత్రిగా పనిచేసే అవకాశం కల్పించడం, హైదరాబాద్ అభివృద్ధికి అందించిన దిశానిర్దేశం, నల్లగొండకు ముఖ్యంగా ఎస్ఎల్బీసీ వంటి కీలక ప్రాజెక్టుల పట్ల చూపిన చిత్తశుద్ధి నా ప్రజాసేవకు ఎప్పటికీ స్ఫూర్తి.
ప్రజలే కేంద్ర���ిందువుగా ఉండే పాలనే నిజమైన పరిపాలన అని తన జీవితంతో నిరూపించిన రాజన్న ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం మనందరి బాధ్యత. రాజన్న చూపిన ప్రజాసంక్షేమ మార్గంలో నడుస్తూ రైతు, పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికే నా కర్తవ్యాన్ని అంకితం చేస్తూ.. ని��ద్ధత గల నేత శ్రీ @RahulGandhi గారు దేశ ప్రధానిగా దేశానికి సేవలందించాలని రాజన్న ఆకాంక్షించిన విలువలు, ఆశయాల సాధన కోసం నిరంతరం కృషి చేస్తూనే ఉంటాను..
రాజన్న ఆశయాలు చిరస్థాయి… ఆయన స్ఫూర్తి శాశ్వతం.
జోహార్ వైఎస్సార్….
#Ysr
@INCIndia
నేను విన్నాను.. నేను ఉన్నాను!
ప్రజల గుండెల్లో బతికే నాయకుడికి మరణం లేదు.. ఆయన ఎల్లప్పుడూ మనతోనే ఉంటారు.
77వ జయంతి సందర్భంగా వైయస్ఆర్ గారికి ఘన నివాళులు
#77thYSRJayanthi#FarmersDay
తిరుపతిలో ప్రజాహృదయ నేత వైయస్ఆర్ కు ఘన నివాళులు…
ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి గారి జయంతి సందర్భంగా తిరుపతి కొర్లగుంటలో ఉన్న వైయస్ఆర్ విగ���రహానికి ఉమ్మడి చిత్తూరు, తిరుపతి జిల్లాల వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భూమన కరుణాకర రెడ్డి గారు, తిరుపతి వైయస్ఆర్ సీపీ ఇంఛార్జ్ రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ భూమన అభినయ్ రెడ్డి గారు ఘనంగా పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ..పేదల సంక్షేమమే పరమావధిగా పాలన సాగించిన మహానేత డాక్టర్ వైయస్ఆర్ ఆశయాలు, సంక్షేమం నేటికీ కోట్లాది మంది ప్రజలకు స్���ూర్తిగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. వైయస్ఆర్ చూపిన ప్రజాసేవ మార్గంలోనే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు.
అనంతరం వైయస్ఆర్ జయంతి సందర్భంగా కేక్ కట్ చేసి, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి ఆయన సేవా స్ఫూర్తిని చాటిచెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ డాక్టర్ శిరీష గారు, వైయస్ఆర్ సీపీ నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్ర రెడ్డి గారు, పార్టీ నాయకుల��, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
#77thYSRJayanthi
#YSRLivesOn
#FarmersDay
Here's the #77thYSRJayanthi CDP!
చెరగని చిరునవ్వు.. నడకలో తెలుగుదనం ఉట్టిపడే రాజసం.. పేదల గుండెల్లో ఎప్పటికీ చెదరని జ్ఞాపకం.. మన అభివృద్ధి ప్రదాత వైయస్ఆర్ గారు.🙏🏻
ప్రజా సంక్షేమ పాలనకు సరికొత్త భాష్యం చెప్పిన వైయస్ఆర్ గారి 77వ జయంతి సందర్భంగా ఘన నివాళులు.
#FarmersDay
So pathetic @naralokesh your own party sympathisers are posting in public domain
Perhaps by this time, you must be knowing who running the illegal sand mining..
From 2019-24 no sand trucks were entertained in Rajahmundry city limits
#save mallayapeta
#save Rajahmundry
#YSRC president Y.S. Jagan Mohan Reddy has launched a scathing attack on the Telugu Desam-led government, accusing Chief Minister #NChandrababuNaidu of misusing the police machinery to suppress political dissent. He alleged that the government is aggressively targeting social media critics.
https://t.co/kGKaoFleLQ
YSR Congress Party (YSRCP) president Y.S. Jagan Mohan Reddy on Sunday alleged that the TDP-led coalition government was misusing the State's police machinery to suppress political dissent, while failing to effectively address crimes affecting ordinary citizens.
https://t.co/xLiBgVUhxw
Heartiest congratulations to Shri @sajjanjindal Garu and the entire @jswsteel team on the restart of the steel plant project in Kadapa. This is a significant milestone for the industrial development of Rayalaseema and a moment of hope for the youth and families aspiring for employment and economic growth.
It is important to remember that such landmark projects are built on years of committed groundwork. During our government, we finalized JSW as the project developer and laid the critical foundations necessary for the project to take shape. Environmental clearances were facilitated, water allocation was secured, land was allocated, road connectivity and the required land for supporting infrastructure were provided, and all key approvals were pursued to enable the project to move forward. With these foundations in place, work on the project progressed at a brisk pace during our tenure.
Unfortunately, over the past two years, the project came to a grinding halt, resulting in further delays to this long-awaited investment. It is therefore encouraging to see work finally restarting. The people of Kadapa have waited long enough, and they deserve to see this important project completed without any further delay. As my home district, Kadapa holds a special place in my heart, and I have always believed its youth deserve greater opportunities through industrial growth and sustainable employment.
Development is a continuous process that transcends political boundaries. Every government has a responsibility to build on the work already done and take projects to completion in the larger interest of the people.
I sincerely wish JSW every success in expediting the project and ensuring that the people of Kadapa and the entire Rayalaseema region reap the benefits through employment, industrial growth, and inclusive development.