Was delighted to meet my younger brother Manda Krishna Madiga Garu at the rally in Warangal.
Congress’ anti-Madiga attitude is now being discussed all over Telangana. They have denied the Madiga community the opportunity and dignity they deserve. BJP will always work for the welfare of the Madiga community.
Dear Brother Vali, I am deeply sorry that you had to endure this. Such divisive and communal behavior has no place in our Telugu society, which has always stood for harmony, mutual respect, and brotherhood. I will meet you soon and look forward to tasting your famous Khoya bun!
We stand together.
@naralokesh Sir we ap police doing without any week off, please kindly give week off, its been years i hardly see my family, always suicidal thoughts are roaming in my mind🙏🙏🙏😭
@saieswarpv@naralokesh@APDeputyCMO@ncbn Lekunda ela istaru ra howle, vaallu employees eh kada daily neelantollu 100 mandhi vaste valla pocket lonunchi teesi ivvala
పాఠశాల విద్య, ఇంటర్మీడియట్, కళాశాల విద్య ఉన్నతాధికారులతో ఈరోజు సమీక్ష నిర్వహించాను. ప్రతిఏటా డిఎస్సీ ద్వారా టీచర్ పోస్టుల భర్తీకి ఇచ్చిన హామీకి కట్టుబడి ఈ ఏడాది నవంబర్ చివరివారంలో టెట్, 2026 జనవరి లో డీఎస్సీ నోటిఫికేషన్, మార్చిలో డిఎస్సీ నిర్వహించి, టీచర్ పోస్టులను భర్తీకి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించాను. టెట్, డిఎస్సీలకు అభ్యర్థులంతా సన్నద్ధం కావాలి. కొత్త డిఎస్సీ నిర్వహణ తర్వాత వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి కొత్త ఉపాధ్యాయులు విధుల్లో చేరేలా ప్రణాళిక అమలు చేస్తాం. 2026 జనవరి లో నోటిఫికేషన్, మార్చిలో డిఎస్సీ, స్పెషల్ డిఎస్సీ నిర్వహిస్తాం. విద్యార్థుల్లో కనీస అభ్యసన సామర్థ్యాలపై లక్ష్యసాధనకు యాక్షన్ ప్లాన్ రూపొందించాలని, బేస్ లైన్ టెస్ట్ నిర్వహణకు చర్యలు తీసుకోవాలని సూచించాను. రాష్ట్రవ్యాప్తంగా 78మంది ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలను మెరుగైన విద్యాప్రమాణాలపై అధ్యయనానికి సింగపూర్ పర్యటనకు పంపించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను కోరాను.
@naralokesh@ncbn@PawanKalyan
SGT పరీక్షలు ఒక షిఫ్ట్ 13 జూన్ 2025 మళ్ళీ ఇంకో 4 షిఫ్ట్ లు జులై 1,2 న వాయిదా వేస్తే అందరికి వేయండి లేదా 20 రోజుల గ్యాప్ వస్తుంది వాళ్ళు చదువుతారు Exam రాసిన వారు నష్టపోతారు ..? Sir ఈ విదానం . మీ యోగ Day కోసం 4 షిఫ్టులు వాయిదా మంచింది కాదు ✅
@naralokesh వినేవాడు చంద్రబాబు ఐతే చెప్పేవాడు లోకేష్ అంట,,ఉన్న పోస్టులకి టైం ఇవ్వరా నాయన అంటే ,, ఏట DSC అంట , నిజంగా చేస్తావా గుండె మీద చెయ్యి వేసుకుని చెప్పు
@naralokesh రాష్ట్రంలో 5 లక్షలమంది DSCవిద్యార్థులు ఉంటే అందులో 4.5లక్షల విద్యార్థులు పేదబలహీన వర్గాల వారే సార్.పనులకి పోతేనే ఇల్లు గడిచే బీద పరిస్థితి సార్. ఆ బీద పరిస్థితి పోగొట్టుకునే చివరి అవకాశం సార్ ఇది. ఇది పోతే మాకు జీవితం ఏ లేదు సార్.ఆదుకోండి sir భవిష్యత్ లో పార్టీ కి రుణపడి ఉంటాము🙏
@realyssharmila@naralokesh చాలా అన్యాయం జరుగుతోంది మేడమ్ , పట్టించుకునే వారే లేరు , లక్షల మంది అభ్యర్థులు , అయిన govt అనుకుంటే ఎంత మంది నోర్లు అయినా మూయించవచు అని రుజువు చేశారు ,, నిస్సహాయులు అయ్యాం మేడమ్
విద్యాశాఖ మంత్రి @naralokesh లోకేశ్ గారు..
DSC విషయంలో లక్షలాది మంది అభ్యర్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. మానసిక వేదనకు గురవుతున్నారు. రేపటి నుంచి పరీక్షలు నిర్వహించడం కరెక్ట్ కాదంటున్నారు. నోటిఫికేషన్, పరీక్ష సమయానికి మధ్య 45 రోజులు మాత్రమే గడువు ఇవ్వడం సబబేనా అని ప్రశ్నిస్తున్నారు. ఇది మెగా DSC కాదు దగా DSC అని వాపోతున్నారు. కనీసం 90 రోజులు ప్రిపరేషన్ గడువు ఉండాలని, 45 రోజుల్లో సిలబస్ మొత్తం చదవలేమని, మూడున్నర లక్షల మంది DSC అభ్యర్థుల పట్ల కనికరం చూపాలని, లేఖల మీద లేఖలు మీకు రాస్తుంటే, కనికరించకపోవడం, నిరుద్యోగుల మొరను పెడచెవిన పెట్టడం అంటే కూటమి ప్రభుత్వ నియంత పోకడకు నిదర్శనం. పైగా డీఎస్సీ వాయిదా వేయాలని చూసే రాజకీయ కుట్రగా మీరు మాట్లాడటం మీ తొందర పాటు నిర్ణయానికి అద్ధం పడుతుంది.
కాంగ్రెస్ పార్టీ పక్షాన కూటమి @JaiTDP@JanaSenaParty@BJP4Andhra ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. DSC నిర్వహణలో పరీక్ష రాసే అభ్యర్థుల డిమాండ్లను పరిగణనలోకి తీసుకోవాలి. 90 పాఠ్య పుస్తకాలను 45 రోజుల్లో ఎలా చదవగలరో అర్థం చేసుకోవాలి. ప్రిపరేషన్ గడువును మరో 45 రోజులు పెంచే అంశంపై వెంటనే పరిశీలన చేయాలి. నార్మలైజేషన్ పద్ధతిలో కాకుండా DSC పరీక్షలు ఒకటే జిల్లా.. ఒకటే పేపర్ విధానంలో ఉంటే బాగుంటుందనే అభ్యర్థుల వాదనపై పునరాలోచన చేయాలని కోరుతున్నాం.
@INC_Andhra@manickamtagore
@naralokesh@PawanKalyan One district, one paper in Telangana, need to learn AP , Telangana ku education minister lekapoyina akkada విద్య శాఖ చాలా న్యాయంగా వ్యవహరిస్తుంది...అక్కడ స్కూల్ education department super
..ap లో education minister, education department anni fail ...