@naralokesh మా ఖర్మ. మీరు విద్యాశాఖ మంత్రి అయితే సంతోషించాం. కానీ ఆరోజు తెలియదు మమ్మల్ని ఇంత బాధపెడ్తారని.
తప్పు మీది కాదేమో. ��ట్లు వేసిన మా లాంటి మూర్ఖులదే ఏమో అనిపిస్తుంది.
టీడీపీ అభిమానులతో కూడా ఇలాంటి మాటలు అనిపిస్తున్న మీకు జోహార్లు
@naralokesh Ur thinking it's a like a big achievement about really it is the beginning of ur decline this a statement of every single dsc aspirant good to ur decline
@naralokesh Birthday gift ga DSC ani
DSC aspirants ki DEATH DAY chesaru
Preparation ki time ledhu
7 years nundi dsc notification raledhu kabatti Age relaxation 47 cheyaledhu
TET ledhu
@naralokesh@ncbn Sir plz sir మా dsc నిరుద్యోగులు మీకు జీవితం మొత్తం రుణపడి ఉంటాము.. Dsc కి కొంచెం టైం సమయం ఇవ్వండి sir.. మాతో పాటు మా కుటుంబాలు కూడా రుణపడి వుంటారు.. అందరు అసంతృప్తిగా వున్నారు.. మాకు ఏమీ వద్దు దయ చేసి కొంచెం సమయం ఇవ్వండి మీ కాళ్ళు మొక్కుతాము 🙏🙏🙏