@naralokesh@ncbn@PawanKalyan విద్యా శాఖ మంత్రి గారు 13 జిల్లాలు మెరిట్ జాబితా విడుదల చేసి అప్పుడు 1:1 సెలక్షన్ లిస్ట్ ఇవ్వాలి సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేయాలి అని అభ్యర్థులు కోరుకుంటున్నారు మెరిట్ జాబితాలు విడుదల చేయకుండా ఎప్పుడు లేని విధానం ..? మెరిట్ లిస్ట్ ఇవ్వాలి 🙏
@naralokesh@ncbn@PawanKalyan విద్యా శాఖ మంత్రి గారు 13 జిల్లాలు మెరిట్ జాబితా విడుదల చేసి అప్పడు 1:1 సెలక్షన్ లిస్ట్ ఇవ్వాలి సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేయాలి అని అభ్యర్థులు కోరుకుంటున్నారు మెరిట్ జాబితాలు విడుదల చేయకుండా ఎప్పుడు లేని విధానం ..? మెరిట్ లిస్ట్ ఇవ్వాలి 🙏
@JaiTDP Corporate school kosam meeru పనిచేయండి dsc విషయంలో వైసీపీ నీ లాగుతున్నారు మీ పార్టీ కి సిగ్గు ఉందా అని అడుగుతున్న...dsc aspirants 90 days time ఇవ్వండి ante మీరు మాత్రం dec సిలబస్ ఇచ్చామని చెబుతున్నారు ...
@naralokesh Dsc విషయంలో వైసీపీ నీ లాగుతున్నారు కవర్ చేయడానికి ప్రతి రోజు dsc aspirants చేసే ధర్నాలు మీకు కనబడడం లేదా ? సార్ .. 90రోజులు కావాలని, జిల్లా కు ఒకే పేపర్ పెట్టాలని.....DSC aspirants తో పెట్టుకునoదుకు వైసీపీ నీ నేల మట్టం చేశాం ...మీరు దాన్నే అనుసరిస్తున్నారు..పునరాలోచన చేయండి
@naralokesh Dsc aspirants ante meeku lekkaleda lokesh gaaru ..90days time ista ani maata tappi 45 days lo 60 to 70 books yela revision cheyalo cheppandi
@naralokesh ఇంత మంది DSC అభ్యర్థులు రోడ్డు ఎక్కి నిరసన తెలుపుతున్న , ఎటువంటి స్పందన లేని, జాలి లేని మా నాయకులకు మా డీఎస్సీ అభ్యర్థుల తరుపున పాధభి వందనం 🙏🙏🙏🙏🙏🙏#90daysfordsc