Me, on this day, around 16 years ago! ❤️
The day our school stopped us from performing a skit on Telangana’s discrimination. On Aug 15th, they even banned the word #Telangana from being used in school.
I still remember the helplessness. We rewrote it as a skit on India, using a Sr NTR film ref to get it cleared, but the essence of Telangana stayed. Everyone knew what it was about.
Thanks to them, in trying to silence, they unknowingly gave me my first lesson in the Telangana agitation 🙏🏼
Telangana Telugu is known for extensive tense structure!
There many examples where TelanganaDialect uses telugu while MidCoastal uses Urdu!
Ex:Kandla addālu(TG)-Kalla jodu(mid coastal)
Muchata(TG)-Kaburu(mid coast)-
Jodu&kabar are urdu!
See Urdu words@ vijayanagara Telugu poets👇
అడ్డగోలు హామీలిచ్చి అధికారంలోకి వచ్చారు, హామీల ఏమైనై అని ప్రశ్నిస్తుంటే అక్రమ కేసులు, అరెస్టులతో వేధించే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం.
మార్చ్ 16, 2025 నాడు బీఆర్ఎస్ పార్టీ అఫిషియల్ హ్యాండిల్ లో వేసిన ఒక ట్వీటును రీట్వీట్ చేశానన్న ఆరోపణతో నాపై సైబర్ సెక్యూరిటీ బ్యూరో కానిస్టేబుల్స్ తో మూడు వివిధ పోలీస్ స్టేషన్లలో మూడు అక్రమ కేసులు పెట్టించి నోటీసులు, విచారణ పేరుతో నన్ను, నా కుటుంబాన్ని వేధించారు.
జూన్ 29 నాడు రాత్రి 25 మందికి పైగా పోలీసులు 4-5 కారుల్లో వచ్చి, కుటుంబంతో భోజనం చేస్తున్న నన్ను ఇంటి తలుపులు పగలకొట్టి లాక్కెళ్లి, గోడ మీద నుంచి తోసేసి అరెస్టు చేశారు.
నన్ను జైల్లో వేసి, నన్ను మాత్రమే కాదు నా తోటి బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ ని కూడా సైలెంట్ చేయొచ్చని అనుకున్నారు కానీ వారి లాగ అడ్డదారుల్లో సంచులు మోసి, తమ బాసుల మోచేతి నీళ్లు తాగి మేము రాలేదు, తెలంగాణ కోసం ఏళ్ల పాటు కొట్లాడి, ప్రజా ఉద్యమంలోంచి వచ్చినవాళ్ళం. ఇలాంటి అక్రమ కేసులు, అరెస్టులు బీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు, సోషల్ మీడియా వారియర్స్ కి కొత్త కాదన్న విషయం బహుశా ఈ తెలంగాణ ద్రోహులు మర్చిపోయినట్టున్నారు.
ఏదేమైనా నన్ను అరెస్టు చేశారన్న విషయం తెలిసిన నాటి నుంచి ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేస్తూ నాకు, నా కుటుంబానికి అండగా నిలిచిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS అన్నకు, మాజీమంత్రి, ఎమ్మెల్యే @BRSHarish అన్నకు, ఎమ్మెల్సీ @RaoKavitha అక్కకు, ఎమ్మెల్యే @GangulaBRS అన్నకు, ఎమ్మెల్యే @KaushikReddyBRS అన్నకు, ఎమ్మెల్యే @drsanjayBRS అన్నకు, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను.
అలాగే నాకు అండగా నిలిచిన తెలంగాణ మాజీ డిజిటల్ మీడియా హెడ్ @KonathamDileep అన్న గారికి, సోషల్ మీడియా కన్వీనర్లు @Krishank BRS, @JAGANBRS, @ysathishreddy, @dcstunner999, @PuttaVishnuVR ధన్యవాదాలు..🙏
బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీమ్ @NLalithaReddy2 అక్క 🔥, అడ్వకేట్ అమృత్ అన్న @theadvharish, @KMuchakurthi పగలు, రాత్రి అని లేకుండా మీరు నా కోసం చేసిన ఫైట్, మీ ఎఫర్ట్స్ ఎప్పటికీ మరువలేనివి. 🙏
స్పెషల్ థాంక్స్ టూ @Gowtham_Goud6 @HarishBRSUSA అన్న, ఏనుగు రవీందర్ రెడ్డి అన్న, పొన్నం అనిల్ గౌడ్ అన్న, కౌశిక హరి అన్న, అండ్ బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్. 🙏
చివరిగా.. నా ట్వీట్లకు ఉక్కిరిబిక్కిరి అయిన రేవంత్ రెడ్డికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు.. నన్ను 20 రోజులు జైల్లో వేసి ఎలాంటి కష్టం లేకుండా ఎనిమిది కేజీల బరువు తగ్గేలా చేసినందుకు 😂
జై తెలంగాణ
జై కేసీఆర్
'నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని ఎలుగెత్తి చాటిన మహాకవి దాశరథి కృష్ణమాచార్య గారు.
కవిగా, రచయితగా తన రచనలతో ప్రజలలో ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన దాశరథి గారి శత జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు 🙏
నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా అక్షర యుద్ధం సాగించి, ధిక్కార స్వరం వినిపించిన వైతాళికుడు దాశరథి కృష్ణమాచార్యులు.
రుద్రవీణ, అగ్నిధార, కవితాపుష్యకం, పునర్నవం, అమృతాభిషేకం, తిమిరంలో సమరం లాంటి సంకలనాలు, అద్భుత కావ్యాలు రచించిన దాశరథి గారు తన కలంతో తెలంగాణ ప్రజల్లో చైతన్యాన్ని నింపారు.
పీడిత ప్రజల గొంతుకగా జీవించిన దాశరథి గారు తెలంగాణ ప్రజల ఉద్యమ స్ఫూర్తికి ప్రతిరూపం.
అంతటి మహాకవిని బీఆర్ఎస్ ప్రభుత్వం సముచితంగా గౌరవించింది.. వారి పేరిట సాహితీ పురస్కారాన్ని ఏర్పాటు చేసింది, వారి జయంతిని (జూలై 22) అధికారికంగా నిర్వహించింది.
ఆ మహనీయుడి రచనలను, వారి పోరాట స్ఫూర్తిని భావితరాలకు అందించే బాధ్యత మనందరిపై ఉంది.
గుండె నిండా పాలున్న బిడ్డకు అందించలేని తల్లి బాధేలాంటిదో.
కడుపు నిండా నీళ్లున్న తెలంగాణకు అందించలేని గోదావరి,కృష్ణమ్మ అరణ్యరోధనలో నుండి పుట్టింది మా ఉద్యమం
సమైఖ్య దుర్మార్గ పాలకులార మీ చేతిలో తెలంగాణ బిడ్డలకు ఈ కర్మేంధనీ ఆ ఆవేదనలో నుండి పుట్టింది మా ఉద్యమం
స్వరాష్ట్రంలో ఉద్యమ స్ఫూర్తితో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ తో శివుని కాళ్లు కడిగి ఆకుపచ్చని , అన్నపూర్ణగా అవతరించింది మా తెలంగాణ💕💕
కేసీఆర్ పాదాభివందనాలు🙏
కబర్ధార్ కొడకల్లారా మా తెలంగాణ జోలికి వస్తే.
Gujarat oni banisalaki em telusthadi ra ee matti viluva🤙🏻
Jai Telangana ani gundela ninda antam✅
Jai Telangana anakapote de******di makem problem ledu✅
తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వం ఏం చేసుకుంటారో చేసుకోండి నుండీ దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం వున్న రాష్ట్రంగా ఎదిగిన తెలంగాణ వరకు
నీళ్లు తోడుకోవాలి అనే కాడినుండి అత్యధిక వరి పండించే రాష్ట్రం వరకు
చిమ్మ చీకటీ అవుతుంది నుండీ 24 గంటల నిరంతర విద్యుత్ వరకు 💥💥
#TelanganaFormationDay