🇮🇳 ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు 80
స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను అర్పించిన మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పిద్దాం. వారు ఆశించిన సమానత్వం నిర్మాణానికి మనమంతా ఐక్యంగా కృషి చేద్దాం. మన రాష్ట్ర ప్రగతికి ప్రతి ఒక్కరం భాగస���వాములమవుదాం.@PogakuJairamTDP
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసిన టీడీపీ నేత మిద్దె వెంకటేష్ యాదవ్
తుగ్గలి మండలం జొన్నగిరి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు మిద్దె వెంకటేష్ యాదవ్ శనివారం ఆస్పరిలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కే ఈ శ్యామ్ ఆధ్వర్యం��ో కలవడం జరిగింది 25 7 2026 @ncbn @JaiTDP
జిల్లాల్లో ఏర్పాటుచేయబోయే 800 మెగావాట్ల క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు గురువారం మంత్రి లోకేష్ శంకుస్థాపన చేశారు. @naralokesh@JaiTDP MLA Ke శ్యామ్ బాబు ��ారు ఘన స్వాగతం పలికారు
#TDP మిద్ద వెంకటేష్ యాదవ్ జొన్నగిరి టిడిపి యువ నాయకులు ✌️ పత్తికొండ నియోజకవర్గం @kurnoolgoap
@naralokesh రాయలసీమను రెన్యువబుల్ ఎనర్జీ హబ్‌గా తీర్చిదిద్దే కృషిలో భాగంగా నేడు మరో ముందడుగు పడిందిటాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ (TPREL) ఆధ్వర్యంలో రూ.5350కోట్లతో అనంతపురం ఏర్పాటు చేయబోయే 800 MW పత్తికొండలో శంకుస్థాపన చేసారు.
మిద్దె వెంకటేష్ యాదవ్ @JaiTDP
Get well soon Bala Babai. Wishing you a speedy recovery and good health. Looking forward to seeing you roar back in full form… @NANDAMURIKALYAN@tarak9999
రాయలసీమ 🙏 రైతు ఘోష
ఇక్కడ వాన కోసం ఆకాశం వైపు చూసే కళ్లే ఎక్కువ...నీటి కోసం ఎదురుచూసే పొలాలే ఎక్కువ.
పంటలు పండక అప్పుల్లో కూరుకుపోయే రైతులే ఎక్కువ.
ఉన్న ఊరిని వదిలి పొట్ట చేత పట్టుకుని వలస వెళ్లే కుటుంబాలే ఎక్కువ...నీరు లేదు..వర్వం లే���ు.. బతుకు లేదు🙏🙏 @OfficeofNL @naralokesh