ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల ఉద్యమంలో భాగంగా ఈరోజు చిత్తూరు నియోజకవర్గంలో పూర్తి చేసిన 65వేల పైచిలుకు సంతకాల పత్రాలను చిత్తూరు వైయస్ఆర్ సీపీ నియోజకవర్గ ఇంచార్జ్ ఎంసీ విజయానంద రెడ్డి గారి ఆధ్వర్యంలో వైయస్ఆర్ సీపీ కార్యాలయం నుండి మురుకంబట్టు వరకు భారీ ర్యాలీ.. ఈ కార్యక్రమంలో వైయస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
#OneCroreSignatures
#StopPrivatization
#SaveMedicalCollegesInAP
#YSRCPForMedicalStudents
మనోధైర్యాన్ని దెబ్బతీయాలనే కుట్రలు
వ్యక్తిత్వాన్ని హరించాలనే కుయుక్తులు
ఒక మహిళ నైన నా పై అక్రమ కేసులు, విష ప్రచారాలే మీ లక్ష్యమైతే అలాంటి వంద కేసులను, వేయి ప్రచారాలను ఒంటి చేత్తో ఎదుర్కొడానికి నేను సిద్ధం
నా ధైర్యం నా నిజాయితీ
నా ధైర్యం నేను నమ్మే సత్యం, ధర్మం
నేను ఎదురు చూస్తూ ఉంటా
నిజం బయట పడ్డాక మీ ముఖాలు ఎలా ఉంటాయో చూడటానికి…..
ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అమలు చేయడం చేతగాని నారా చంద్రబాబు నాయుడు.ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఎత్తులు వేస్తున్నాడు. ప్రశ్నించినవాళ్లమీద కేసులు పెడుతూ కాలక్షేపం చేస్తున్నారు తప్ప హామీలు అమలు చేయడంలేదు.
#IdhiMunchePrabhutvam#SadistChandraBabu
🚨 Christian Medical College (CMC) in Vellore, Tamil Nadu, to set up a medical college and teaching hospital in Chittoor, Andhra Pradesh, gets a Rs 500 crore grant from the Azim Premji Foundation.
శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని అపవిత్రం చేసిన @ncbn పాపానికి ప్రక్షాళన కోరుతూ వైయస్ఆర్సీపీ నేతలు పూజలు
చిత్తూరు నియోజకవర్గం కట్టమంచిలోని వరదరాజా స్వామి ఆలయంలో పూజలు చేసిన చిత్తూరు వైయస్ఆర్ సీపీ ఇంచార్జ్ ఎంసీ విజయానంద రెడ్డి పాల్గొన్న వైయస్ఆర్ సీపీ నాయకులు కార్యకర్తలు
ఈరోజు ఉదయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో పూజలు చేస్తున్న వైయస్ఆర్సీపీ నేతలు
#YSRCPCleansingCBNSins
#SaveTTDFromTDPFakeNews
#100DaysOfCBNSadistRule
Grateful to the people of Nandyal for the warm reception. Thank you, @SilpaRaviReddy garu, for the hospitality. Wishing you the very best in the elections and beyond. You have my unwavering love and support