తెలుగు సినిమా ఆణిముత్యం, నవరస నటనా సార్వభౌముడు, నాకు అత్యంత ఆప్తులు కైకాల సత్యనారాయణ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని,ఈ రోజు నేను,నా సతీమణితో కలిసి ఆయన ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేసి కాసేపు ఆయనతో ముచ్చటించడం ఓ మధురమైన అనుభూతి.Happy Birthday #KaikalaSatyanarayana garu!
జస్ట్ .2 ఇయర్స్
150 మొట్టికాయలా ..చెప్పు దెబ్బలా
ఒకటి రెండు అయ్యితే మొట్టికాయలే అంటారు
ఆ తరువాత చెప్పుతోనే కొట్టేది అంటారు
సిగ్గులేని వెధవల్లారా ....మీరు కూడా మాట్లాడటం
#JSPTakeOnJaganFailures@siddusss@Renusayz@bhemamani
104,108 వాహనాలు ఎక్కడ దాచారు?
మచిలీపట్నం నుంచి విజయవాడ వెళ్ళాలంటే కరోనా పేషెంట్ 25,000.
గుంటూరు 30,000/- హైదరాబాద్ అయితే 50,000..
ఆక్సిజన్ బండ 11,000 నుంచి 15,000/-
#JSPTakeOnJaganFailures