On the birth anniversary of Dr. Shyama Prasad Mukherjee Ji, I pay my heartfelt tributes to one of India's foremost nation builders, an eminent educationist, visionary statesman, and a fearless patriot whose life was dedicated to safeguarding the unity, integrity, and sovereignty of our nation.
As the founder of the Bharatiya Jana Sangh, Dr. Mukherjee laid the foundation for a political movement rooted in nationalism, democratic values, and public service. His unwavering conviction that "One Nation, One Constitution, One Flag" became a defining symbol of national unity and constitutional integrity.
A distinguished scholar and one of the youngest Vice-Chancellors of the University of Calcutta, he believed that education was the cornerstone of nation-building. His remarkable contributions to public life, governance, and national discourse continue to inspire generations to uphold the ideals of courage, selfless service, and unwavering commitment to the nation.
On this solemn occasion, let us reaffirm our resolve to build a strong, united, and developed Bharat by drawing inspiration from his extraordinary vision, sacrifice, and enduring legacy.
- @PawanKalyan
#DrSyamaPrasadMukherjee
రాజకీయాల్లో జనసేనది నూతన ఒరవడి
అన్ని విభాగాలకు దరఖాస్తుల వెల్లువ
దరఖాస్తులను పరిశీలించనున్న జనసేన అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు
మీడియా సమావేశంలో మాట్లాడిన సమాచార సేకరణ కమిటీల కేంద్ర కార్యాలయ సమన్వయకర్త, పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ తమ్మిరెడ్డి శివశంకర్ @TSivasankararao
Link: https://t.co/Uy5PotIEjK
జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ ప్రక్రియకు విశేష స్పందన
• 7 రోజుల పాటు సాగిన సమాచార సేకరణ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా 35 వేలకుపైగా దరఖాస్తులు
• వచ్చే 2 వారాల్లో దరఖాస్తుల పరిశీలన
• ఆగస్ట్ 15 నాటికి పంచాయతీ నుండి పార్లమెంట్ స్థాయి వరకు కమిటీల నియామకం పూర్తి చేసేలా అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారి నిర్ణయం
#JSPMembershipToLeadership
#JSPForNewAgePolitics
నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో జనసేన నిర్మాణ సారధుల సమాచార సేకరణ ప్రక్రియలో భాగంగా 7వ రోజు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్న కమిటీ పరిశీలకులు మరియు మచిలీపట్టణం పార్లమెంట్ సభ్యులు శ్రీ వల్లభనేని బాలశౌరి గారు.
@JanaSenaParty#JSPMembershipToLeadership
#JSPForNewAgePolitics
डॉ. तीजन बाई जी का निधन एक अपूरणीय क्षति है।
लोक-संस्कृति और छत्तीसगढ़ की माटी की नैसर्गिक आवाज, 'पंडवानी' को अंतरराष्ट्रीय पहचान दिलाने वाली आदरणीया डॉ. तीजन बाई जी के निधन से गहरा दुख हुआ है। उनका जाना भारतीय कला, संगीत और हमारी सांस्कृतिक विरासत के लिए एक अपूरणीय क्षति है।
तीजन बाई जी केवल एक कलाकार नहीं, बल्कि अपने-आप में महिला सशक्तिकरण का एक जीवित आंदोलन थीं। रूढ़ियों को तोड़कर जब वे हाथ में तंबूरा लेकर खड़ी होती थीं, तो उनकी बुलंद आवाज और अभिनय से वह तंबूरा कभी भीम की गदा तो कभी अर्जुन का धनुष बनकर कुरुक्षेत्र के युद्ध को मंच पर जीवंत कर देता था। शून्य से शिखर तक का उनका यह सफर हमेशा प्रेरणा देता रहेगा।
देश-विदेश में भारत का मान बढ़ाने वाली और पद्म विभूषण से अलंकृत तीजन बाई जी की सशक्त आवाज हमेशा हमारे हृदयों में रहेगी। कला जगत में उनका योगदान अविस्मरणीय है। शोक संतप्त परिवार और प्रशंसकों के प्रति मेरी गहरी संवेदनाएं हैं। ॐ शांति! - @PawanKalyan
(उपमुख्यमंत्री, आंध्र प्रदेश)
హిందూ దేవుళ్ళని, సనాతన ధర్మాన్ని కించపరిచిన ప్రశ్న జోసెఫ్ కి మద్దతు తెలిపిన వైసీపీ కి, అలాగే జగన్ కి థాంక్స్ చెప్తూ వీడియో రిలీజ్ చేసిన ప్రశ్న టీం.
ఏం బ్రతుకు రా ఇది @YSRCParty 💦🤡
"Disability limits the body… never the spirit." ✊
At the JanaSena Party Nirmana Sarathula application drive in Kurnool, I had the privilege of meeting Gujari Anita Bhai garu from Aluru constituency.
Despite her physical challenges, she walked in with courage, submitted her application, and requested an opportunity to serve the people under the leadership of our Party President @JanaSenaParty and Hon'ble Deputy Chief Minister Sri Pawan Kalyan garu @PawanKalyan
Her determination left everyone in that room deeply moved. When the will to serve is this strong, no barrier is big enough. I believe that if given the opportunity, Anita Bhai garu's commitment will inspire countless others.
Let us stand by her resolve. Let us ensure that the deserving are seen. 🙏
#JanaSena #PawanKalyan #Kurnool #ServeWithPurpose #Inclusion #kakinadamp #udaysrinivastangella
గౌరవ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారి సహకారంతో ప్రారంభమై నేడు జాతీయ స్థాయిలో ప్రశంసలు పొందుతున్న కడప మున్సిపల్ స్కూల్ స్మార్ట్ కిచెన్..!
#PawanKalyanAneNenu
ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి చొరవతో చిత్తూరు జిల్లా ముసలిమడుగులో ఏర్పాటు చేసిన కుంకీ ఏనుగుల సంరక్షణ కేంద్రాన్ని సందర్శించి పరిశీలించాను.
ఏనుగుల సంరక్షణ, ఆహార ఏర్పాట్లు, గ్రీన్ బెల్ట్ అభివృద్ధి కార్యక్రమాలు, మియావాకి అటవీ ప్రాంతాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నాను.
సముద్రంలో మత్స్యకారుల గల్లంతుపై శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆరా
•విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాలని ఆదేశం
•మెరైన్ పోలీసులు, కోస్టు గార్డు, నేవీ సహకారం తీసుకోవాలని సూచన
విశాఖ హార్బర్ నుంచి సముద్రంలో చేపల వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు గల్లంతైన ఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖపట్నం జిల్లా కలెక్టర్ తో ఫోన్ లో మాట్లాడి ఘటన వివరాలు, గాలింపు చర్యల వివరాలు తెలుసుకున్నారు. ఈ నెల 1వ తేదీన వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు తుపాను హెచ్చరికల నేపథ్యంలో తిరుగు ప్రయాణమైనట్టు, కొన్ని గంటల్లో తీరానికి చేరుకుంటారనగా ఆచూకీ గల్లంతైనట్టు కలెక్టర్ తెలిపారు. మత్స్యకారుల ఆచూకీ కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. మత్స్యశాఖ అధికారులను అప్రమత్తం చేశారు. మెరైన్ పోలీసులు, కోస్టు గార్డు, నేవీ సహకరంతో సముద్రంలో విస్తృతంగా గాలింపు కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఇప్పటికే నేవీకి చెందిన హెలీకాప్టర్ తో గాలింపు చేపట్టినట్టు కలెక్టర్ వివరించారు. సహాయక చర్యలను నిరంతరం పర్యవేక్షిస్తూ వివరాలు తెలియజేయాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిర్దేశించారు. గల్లంతైన మత్స్యకారులను రక్షించేందుకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని ఆందోళన చెందవద్దని వారి కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు.
@PMOIndia@AndhraPradeshCM@PIB_India@IPR_AP@pibvijayawada
విజయనగరం, రామతీర్థంలో రాముడి విగ్రహం తల నరికినపుడు ఏమయింది జస్ట్ ఆస్కింగ్ ?
దళిత డాక్టర్ సుధాకర్ ను వేధించి మానసిక హింసకు గురిచేసి వారి చావుకు కారణం అయిన వైసీపీని ప్రశ్నించడానికి ఏమయింది ఈ జస్ట్ ఆస్కింగ్ ?
జగన్ మోహన్ రెడ్డి ప్రియ శిష్యుడు అనంతబాబు దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేసినప్పుడు ఎందుకు లేవలేదు ఈ జస్ట్ ఆస్కింగ్ నోరు ?
ఇప్పుడు కుల, మతాల మధ్య చిచ్చులు పెట్టే వీరి వెనుక వైసిపి ఉండి తెగ బాధ పడిపోతుంది - యలమంచిలి శాసనసభ్యులు శ్రీ @vijaysundarapu
ఓడిపోయిన వైసీపీకి, దానిలో గెలిచిన 11 మందికి నేరుగా ప్రశ్నించే వేదిక అసెంబ్లీ ఉంది.
అది వదిలేసి ఈ అరాచక శక్తులను ప్రోత్సహిస్తూ ఈ దిక్కుమాలిన రాజకీయాలు చెయ్యడం ఎందుకు ? - తాడేపల్లిగూడెం శాసనసభ్యులు శ్రీ @BolisettiSrinu
వంగవీటి రంగా గారి ఆశయాలను సాధిద్దాం!
— జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్
తాడేపల్లిగూడెం గొల్లగూడెం సెంటర్లో ఘనంగా రంగా గారి జయంతి వేడుకలు. రంగా గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన రాజేష్, రంగా గారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ ప్రజాసేవలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.