Tributes to a legendary Commander
#LestWeForgetIndia🇮🇳 Field Marshal KM 'Kipper' Cariappa, #OBE, on his 29th Death Anniversary.
The First Indian Commander-In- Chief of the #IndianArmy, a soldier's General #IndianBrave, passed away #OnThisDay 15 May in 1993 at Bengaluru
Pawan Kalyan was the first person to support him during his Arjun movie piracy issue. Where is Mahesh when Attarintiki dared movie leaked online? Where is Mahesh when he raised his voice against the AP government regarding the ticket prices issue?
అమరావతి: విద్యుత్ ఉద్యోగులకు ఇంకా అందని ఏప్రిల్ నెల వేతనాలు. గత నెల వేతనం ఇవ్వాలనే డిమాండుతో రెండో రోజు ఉద్యోగుల ఆందోళన. సీపీడీసీఎల్ హెడ్ ఆఫీస్ ముందు ఉద్యోగుల ధర్నా. ఏప్రిల్ నెల జీతం వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తోన్న విద్యుత్ ఉద్యోగులు.
#apcpdcl#salaries
@ChityalaSumanth S brother . 6093 gadu central government schemes ni fast ga impl5 chestunnadu funds kosam like installing meters to agriculture pumpsets , may be it is useful for calculating actual power consumption but later it leads to privatization.
@ChityalaSumanth Anna e roju pensioners ki LOC adigaru maa daggara , nenu e roju first time feel ayya job vachaka chala time waste chesanu ani.
Strike ki veltam ani ESMA 6 months effect ayyela order icharu . E drama antha PRC ni side cheyya taniki ani anipistundi.
@ChityalaSumanth This is fact brother , bheemla lanti cinemalu baguntayi revenue kosame movies tiyyali ante. 6093 valla manaki oka 30cr loss vachindi kani lekapothe manchi profit ventrure bheemla.
@ChityalaSumanth ధ్రువ మూవీని ఎలా ట్రోల్ చేసారో అర్థం కావటం లేదు, చూసి చాలా మంది ఆదర్శంగా తీసుకున్నారు. సినిమాలో విషయం ఉంటే ట్రెండ్స్ ఎన్ని చేసిన వృధా , సినిమా బాగోకపోతే మాత్రం పుండు మీద కారం చల్లినట్లు ఉంటాయి ఈ ట్రెండ్స్
Ex :పుష్ప సినిమాకి వచ్చిన టాక్ కు final result కు ఏ మాత్రం సంబంధం లేదు.
@ChityalaSumanth ఇవి చేస్తుంది ఎవరో కానీ, నిర్మాతలకు మాత్రం చాలా తలనొప్పి ఇలాంటి వాతావరణం ఉంటే, కోట్లలో వ్యాపారం చేసే సినిమాలు వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని తియ్యరు అది వాళ్ళ వ్యక్తిగతం.నాకు SM వాడటం 2018 నుండి. ధ్రువ లాంటి మంచి సినిమాకు కూడా నెగటివ్ ట్రెండ్ అయింది అని ఈ రోజు తెలిసింది.
@ChennuriSita ఒక సినిమా ఆడితే థియేటర్లో పని చేసే ఎన్నో కుటుంబాలకు పూర్తి ఉపాధి దొరుకుతుంది కానీ మరియు కోట్లతో ముడిపడిన వ్యవహారాలు కానీ రాజకీయ ప్రేరేపిత అభిమానుల వల్ల పరిశ్రమ తీవ్రంగా నష్టపోతోంది.