@YSRCParty Pulivendula MLAs since 1978
1978–1989: YSR
1989–1991: Vivekam Babai Sir
1991–1994: Y. S. Purushothama Reddy
1994–1999: Vivekam Babai Sir
1999–2009: YSR
2009–2014: YSR/Vijayamma
2014–Present: Jagan
48 Yrs of YS Family for Pulivendula : 😂😂😂
Deputy CM in 2 Yrs: 💥💥💥
7వ తేదీన ప్రధాన మంత్రి శ్రీ @narendramodi గారి పేరిట ఇంద్రకీలాద్రిలో ప్రత్యేక పూజలు
- ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి ఆదేశాలతో పూజలు చేయించనున్న రాజ్యసభ సభ్యులు శ్రీ @MPLingamaneni గారు
అక్టోబర్ 7వ తేదీనాటికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 25 సంవత్సరాల ప్రజా ప్రస్థానం పూర్తి చేస్తున్న సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిలోని శ్రీ కనకదుర్గమ్మవారి దేవాలయంలో శ్రీ నరేంద్రమోడీ గారి పేరిట ప్రత్యేక పూజాకార్యక్రమాలను రాజ్యసభ సభ్యులు లింగమనేని రమేశ్ నిర్వహించనున్నారు.
2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రారంభమైన ఆయన పజ్రా ప్రస్థానం యాత్ర 2014 నుంచి దేశ ప్రధాన మంత్రిగా మొత్తం 25 ఏళ్లగా దిగ్విజయంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో 25 ఏళ్ల శ్రీ మోదీ ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకొని - ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు రాజ్యసభ సభ్యులు శ్రీ లింగమనేని రమేష్ ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో 7వ తేదీ తెల్లవారుజామున విశిష్టమైన ఖడ్గమాల అర్చన నిర్వహించనున్నారు. ప్రధాన మంత్రిగా దేశ సేవలో నిరంతరం నిమగ్నమైన శ్రీ నరేంద్ర మోదీ గారికి అమ్మవారి సంపూర్ణ ఆశీస్సులు లభించాలని, ఆయనకు ఆయురారోగ్యాలతో దీర్ఘాయుష్షు కలగాలని, పాలనలో మరింత శక్తి సామర్థ్యాలు కలగాలని ఆకాంక్షిస్తూ ఈ ప్రత్యేక పూజను నిర్వహించనున్నారు. దేశాన్ని ‘వికసిత్ భారత్’ లక్ష్యం వైపు ముందుకు తీసుకెళ్తున్న ప్రధాని శ్రీ మోదీ గారి నాయకత్వం మరింత బలోపేతం కావాలని, ఆయనకు కనకదుర్గమ్మవారి దీవెనలు ఎల్లవేళలా ఉండాలని ఈ ప్రత్యేక పూజలు చేపడుతున్నారు. ఈ పవిత్ర క్షేత్రంలో నిర్వహించే ఖడ్గమాల పూజకు ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. ఖడ్గమాల పూజను తెల్లవారుజామున బహ్మముహూర్త సమయంలో అంతరాలయంలో నిర్వహిస్తారు. జగద్గురువులు ఆది శంకరాచార్యులు ఇంద్రకీలాద్రిలో ప్రతిష్టించిన శ్రీ చక్రానికి ఖడ్గమాల స్తోత్రంతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తే అమ్మవారి అనుగ్రహంతో పాటు ఆధ్యాత్మిక శక్తి, రక్షణ, శాంతి, సంకల్పసిద్ధి కలుగుతుందని భక్తుల విశ్వాసం.
అత్యంత పవిత్రమైన ఇంద్రకీలాద్రి క్షేత్రంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి పేరిట ఎన్నో ప్రత్యేకతలు కలిగిన ఖడ్గమాల పూజ నిర్వహణతో ఆయనకు సంపూర్ణ ఆరోగ్యం, దీర్ఘాయుష్షు, శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. దేశ సేవలో ఆయన కొనసాగిస్తున్న నిరంతర కృషికి కనకదుర్గమ్మవారి ఆశీస్సులు లభించాలని, దేశం మరింత బలమైన, సుసంపన్నమైన, ఆత్మనిర్భరమైన భారతదేశంగా అభివృద్ధి చెందాలని, ‘వికసిత్ భారత్’ సంకల్పం సాకారం కావాలని ఉద్దేశ్యంతో శ్రీ లింగమనేని రమేష్ ఈ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
మీరు నమ్మి కూటమికి ఓటేసినందుకు, వెన్నంటి నిలబడ్డందుకు ఈ రోజు 30వేల కోట్లకు పైగా అమరజీవి జలధార - జల్ జీవన్ మిషన్ ప్రాజెక్ట్స్ పనులకు శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుంది.
రాష్ట్రంలో మనం నీరు తాగే ప్రతిసారి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు చేసిన త్యాగాన్ని స్మరించుకోవాలి అనే ఈ పేరు పెట్టడం జరిగింది.
- రాష్ట్ర వ్యాప్తంగా రూ. 30,156 కోట్ల విలువైన జల్ జీవన్ మిషన్ - అమరజీవి జలధార ప్రాజెక్టుల శంకుస్థాపన కార్యక్రమంలో గౌ|| ఉపముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు.
#AndhraPradesh
BC లకు రాజకీయంగా మాటల్లో కాదు చేతల్లో అవకాశాలు కల్పిస్తున్న పార్టీ జనసేన..
బీసీలపై కాంగ్రెస్, BRS పార్టీల కపట ప్రేమ చూస్తుంటే.. “ఓడ దాటేదాకా ఓడ మల్లన్న.. ఓడ దాటినాక బోడ మల్లన్న” అన్న సామెత గుర్తుకొస్తోంది.
కాంగ్రెస్ ఎన్నికల ముందు బీసీ డిక్లరేషన్ పేరుతో ఎన్నో హామీలు ఇచ్చింది. BRS విషయానికి వస్తే.. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి ఆ హామీని నిలబెట్టుకోలేదు. బీసీ నాయకుడిగా ఉన్న ఉప ముఖ్యమంత్రిని పదవి నుంచి తొలగించిన చరిత్ర కూడా ఉంది. అలాంటి పార్టీలు ఇప్పుడు బీసీలను ఉద్ధరిస్తామని చెప్పడం ఎంతవరకు నమ్మదగినది?
యావత్ బీసీ సమాజం ఆలోచించాలి..
రాజకీయంగా బీసీలకు నిజమైన అవకాశాలు ఎవరు కల్పిస్తున్నారు?
బీసీల ఎదుగుదలకు నిజంగా కృషి చేస్తున్నది ఎవరు?
#MLCElections #BRSCongressFailedTelangana #JanaSenaTelangana #JSPForTelangana
🚨 ALERT | FAKE WHATSAPP CHANNEL
Please REPORT and UNFOLLOW the WhatsApp channel mentioned below.
👇https://t.co/WgTWky9Tsn
This channel is completely unofficial and is NOT maintained or managed by the Deputy Chief Minister’s Office (Dy CMO).
⚠️ Everyone is requested to remain vigilant and verify the authenticity of channels before following, sharing, or trusting any information published through them.
Stringent action will be taken against those creating or operating fake channels and impersonating official platforms.
Report fake channels. Follow only verified official sources.
#PawanKalyan
గత విద్యా సంవత్సరం 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన పిఠాపురం విద్యార్థులను పలకరించి, వారిని ప్రోత్సహిస్తూ ల్యాప్ టాప్ లను అందజేసిన గౌరవ ఉపముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు.
#Pithapuram#AndhraPradesh
Urgent 🚨 Need blood 🩸 for new born Baby 7days old
mother name: Nagaveni
Blood group: O-ve
Guntur kims hospital
Contact number: 8985265426
@APBloodDonors@BloodAid
22 సెప్టెంబర్ 1978
ఆరోజు మొదలైన నా సినీ ప్రయాణం నేటితో 48 వసంతాలు పూర్తి చేసుకుంది.
ఈ 48 ఏళ్లలో ఎన్నో పాత్రలు పోషించాను. ఎన్నో విజయాలను చూశాను. ఎన్నో అవార్డులు, గౌరవాలు అందుకున్నాను.
ఈ సుదీర్ఘ ప్రయాణంలో నన్ను నమ్మి అవకాశాలు ఇచ్చిన ప్రతి నిర్మాతకు, నాలోని నటుడిని కొత్త కొత్త కోణాల్లో ఆవిష్కరించిన ప్రతి దర్శకుడికి, నా ప్రతి సినిమా వెనుక అహర్నిశలు శ్రమించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ అందరి సహకారమే నన్ను ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టింది.
అయితే ఆ విజయాలన్నింటికంటే గొప్పది… మీరు నాపై చూపించిన ప్రేమ.
ఆ గౌరవాలన్నింటికంటే విలువైనది… మీ హృదయాల్లో నాకు ఇచ్చిన స్థానం.
నన్ను మీ కుటుంబ సభ్యుడిగా భావించి, ఇంతటి అపూర్వమైన ప్రేమాభిమానాలను అందించిన ప్రతి ఒక్క అభిమానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.
ఆరోజు “చిరంజీవి” అనేది నేను పెట్టుకున్న పేరు.
నేడు మీ ప్రేమతో అది నాకు దక్కిన శాశ్వతమైన గుర్తింపు.
మీ ప్రేమకు, అభిమానానికి
ఎప్పటికీ కృతజ్ఞతలతో…
మీ చిరంజీవి ❤️
భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జయంతి సందర్భంగా వారి సేవలను స్మరించుకుంటూ, దేశ ప్రగతికి వెన్నెముకగా నిలుస్తున్న ఇంజనీర్లందరికీ జాతీయ ఇంజనీర్ల దినోత్సవ శుభాకాంక్షలు.
#NationalEngineersDay#MokshagundamVisvesvaraya