📢 కరెంట్ బిల్లు ఎలా లెక్కిస్తారో తెలుసా ?
🔸 మీ విద్యుత్ బిల్లులో యూనిట్ల లెక్కింపు ఎలా జరుగుతుందో తెలుసుకునే అవకాశం కల్పిస్తోంది టీజీఎస్పీడీసీఎల్.
🔸 మీ కనెక్షన్‌కు ఏ టారిఫ్ కేటగిరీ వర్తిస్తుందో, దాని ప్రకారం బిల్లు ఎలా రూపొందుతుందో వివరాలు అందిస్తోంది.
🔸 ఎనర్జీ ఛార్జీలు, ఫిక్స్డ్ ఛార్జీలు, కస్టమర్ ఛార్జీలు వంటి అంశాలు బిల్లులో ఎలా లెక్కిస్తారో అవగాహన కల్పిస్తోంది.
🔸 వినియోగదారులు తమ బిల్లు వివరాలను స్వయంగా ధృవీకరించుకునే విధానంపై కూడా సమాచారం అందుబాటులో ఉంచింది.
#TGSPDCL #ElectricityBill #ConsumerAwareness #Telangana #Muchatlu
చేతిలో బతుకమ్మ లేని తెలంగాణ తల్లి ❌
తెలంగాణ ప్రజలు తిరస్కరించిన కాంగ్రెస్ పార్టీ రూపొందించిన, రేవంత్ రెడ్డి ఆవిష్కరించిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని… ఎన్డీయే కూటమి మిత్రపక్షం జనసేన సమర్థిస్తే…
దాన్ని రాజకీయ అవకాశవాదంగా చూడాలా? లేక తెలంగాణ భావజాలంపై వారి నిజమైన వైఖరిగా అర్థం చేసుకోవాలా?
₹34–40 lakh crore, that’s how much BJP allegedly extracted from Indians between 2014 and 2026 through massive fuel taxation while denying people the benefit of low crude oil prices. And now they cry like babies over absorbing ₹30,000 crore? What a shame. Indians were made to pay the price for years.
My appeal to PM Modi-
In order to save petrol & diesel, please make it mandatory for bureaucrats, MLAs & MPs to use public buses and metro instead of large convoys.
It will also be a good opportunity for them to experience world-class infrastructure they are building for us.
బండి సంజయ్ కొడుకు POCSO కేసు వ్యవహారంలో 3 రోజులు లోకల్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వార్త రాకుండా తొక్కిపెట్టి ఉంచగలిగారు
చివరికి నేషనల్ మీడియా రంగంలోకి దిగింది