YCPపాలనలో అభివృద్ధి అంటే బోరు పంపు,వీధిలైట్లు,ఇలా కుర్చీలకు రిబ్బన్లు కట్టి కత్తిరించడమే.పెట్టుబడుల సదస్సు ద్వారా 13లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాను అన్నాడు @ysjaganబహుశా ఇవేనేమో.విజనరీ@ncbnకియా వంటి పరిశ్రమ తీస్తే,ప్రిజనరీ @ysjaganఇలాంటివి తెస్తున్నాడు.
#PsychoPovaliCycleRavali
పట్టిసీమ నిర్మించి పని అయిపోయింది
వెలుకొండ నిర్మించి పని అయిపోయింది
పోలవరం on track
అన్ని జిల్లాలకు నీళ్లు వాస్తాయి , మాట ఇస్తే చేస్తారు that man great leader #ప్రజానాయకుడు@ncbn 🤌💪✌️
🚨 *మార్కాపురం : వెలిగొండ ప్రాజెక్ట్ వద్ద ‘భావోద్వేగానికి’ గురైన చంద్రబాబు గారు ..!* 🚨
జలహారతి ఇచ్చిన అనంతరం కెనాల్ ఒడ్డున కృష్ణమ్మకు 'సాష్టాంగ ప్రణామం' చేసిన సీఎం చంద్రబాబు గారు 🙏🏼
#Chandrababunaidu#Veligonda
రాఖీ పండుగ సందర్భంగా YS షర్మిల శాస్త్రీ నీ గుర్తుచేసుకుందాం ..
@ysjagan కోసం త్యాగాలు , పోరాటాలు , ఫేక్ ప్రచారాలు చేస్తే షర్మిల రెడ్డి ..
కుట్ర చేసి షర్మిలని రాజకీయంగా నాశనం చేసి షర్మిల తిరిగి ప్రశ్నిస్తే ..
ఇలాంటి ఫుట్ పాత్ ₹5 🐑 తో విషం కక్కిస్తారు ..
నేరస్థులకి తల్లి , చెల్లి , కులం, మతం ఏమి ఉండదు.. ప్రశ్నిస్తే నీచానికి దిగజారి విషం కక్కుతారు..!
#YSRCPNeverAgain #AndhraPradesh
ఇప్పుడు కులం గుర్తొచ్చిందా జోగి
గౌడ కులానికి చెందిన అమర్నాథ్ గౌడ్ అనే బాలుడిని వైసీపీ నేతలు తగలబెట్టేస్తే.. ఆ రోజు జోగి రమేష్‌కు కులం గుర్తు రాలేదు. ఈ రోజు సొంత కోడలికి అన్యాయం చేసి.. పైగా బీసీనైన తనపై కుట్ర పన్నుతున్నారని కులవిద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు జోగి రమేష్.
#YcpCriminalPolitics
#PsychoFekuJagan
#AndhraPradesh
మతం విషయంలో తీవ్ర ఒత్తిడి తెచ్చారు..
- మేఘన
వాళ్ళు ఏ మతం అనేది ప్రాబ్లెమ్ కాదు ఇక్కడ…. మొన్న అమ్మవారి గుడి ముందు కర్పూరం వెలిగించి నానా రచ్చ చేశాడు…. అదే ప్రాబ్లెమ్
కన్నీటి పర్యంతం అవుతున్న తల్లి చేతులు పట్టుకుని ఓదారుస్తున్న పసి బిడ్డలు😥😥అంత బాధలోనూ బాగున్నావా తాతయ్య అంటూ బాబుగారితో మాట్లాడిన బిడ్డ😥😥Vasanth Kumar Cherukuri గారి భార్య,బిడ్డలను ఫోన్లో పరామర్శించి,మీకు అండగా నేనున్నాను అని భరోసా ఇచ్చిన ముఖ్యమంత్రి @ncbn గారు🙏🙏....
మీ కుటుంబంలో జరిగిన ఘటనకు ఐటీడీపి కి సంబంధం ఏంటి జోగి ..?
FIR రాసింది ఎవరు .. కంప్లైంట్ ఇచ్చింది ఎవరు .. సమాధానం ఎక్కడ చెప్పాలి ?
తప్పు మీరు చేసి బురద మా మీద వేసి పారిపోతే మేము కడుక్కోవాలి ..
ప్రతి ఫేక్ ఆరోపణను తిప్పి కొడతాం .. గట్టిగా సమాధానం చెబుతాం ..
35 కమ్మ DSP's , పింక్ డైమండ్ లాంటి కుట్రలకు కాలం చెల్లింది ..
ప్రజలకి నిజం ఏంటో నిర్భయంగా మళ్లీ మళ్లీ తెలియజేస్తాము !
#YSRCPNeverAgain #AndhraPradesh
వాలంటీర్ ప్రతి పెన్షన్ లో 200
Ycp బ్యాచ్ పనికి ఆహార పథకంలో 5 లో 2 ఫేక్ మెంబెర్స్.
రేషన్ బియ్యం ఐతే 1 or 2 kilos తక్కువ ఇచ్చేవాళ్ళు..
ఈడు సొల్లు చెబుతున్నాడు మరలా...