నిరంజన్ ఇక లేడనే వార్త నా హృదయాన్ని తీవ్రంగా కలచివేసింది.
కొద్ది రోజుల క్రితం హనుమకొండలో నిరంజన్ ఇంటికి వెళ్లి కలిసిన ఆ క్షణాలు ఇంకా నా మదిలో సజీవంగానే ఉన్నాయి. తీవ్రమైన అనారోగ్యంతో పోరాడుతూనే నా కోసం ఎదురుచూసిన ఆ చిన్నారి… నన్ను చూడగానే అతని ముఖంపై విరిసిన ఆ చిరునవ్వు… ఇవన్నీ ఎప్పటికీ మరువలేని జ్ఞాపకాలుగా నిలిచిపోతాయి.
అతని శరీరం వ్యాధితో పోరాడినా, అతని మనసు మాత్రం అపారమైన ధైర్యంతో నిలిచింది. అంతటి బాధను అనుభవిస్తూ కూడా జీవితం పట్ల అతను చూపిన ఆశ, ఆత్మవిశ్వాసం ఎంతో విలువైనవి. అలాంటి ధైర్యవంతుడైన చిన్నారి ఇంత త్వరగా మనల్ని విడిచి వెళ్లిపోవడం ఎంతో బాధాకరం.
���ిరంజన్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. తీరని దుఃఖాన్ని భరించే శక్తిని భగవంతుడు వారికి ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను.
ప్రియమైన నిరంజన్… నువ్వు చూపించిన చిరునవ్వు, ధైర్యం, నువ్వు పంచిన ప్రేమ నా హృదయంలో ఎప్పటికీ నిలిచిపోతాయి. నీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
- @PawanKalyan
BREAKING NEWS 🚨
Sugali Preethi's mother, Parvathi, has filed a complaint against Andhra Pradesh Deputy CM #PawanKalyan at the Gannavaram Police Station.
She said Pawan Kalyan had promised to get justice for her daughter before the elections. But later, he reportedly said there was no evidence in the case. She has requested the police to register an FIR, conduct a proper investigation, and take action against those responsible.
ముసలి ముతక బ్యాచ్ కి టిక్కెట్లు ఇస్తే ఇలానే ఉంటుంది.
ప్రతిదీ @PawanKalyan మాట్లాడాలి అంటే ఇంకా మీరు ఎందుకు పదవులు.
Ycpలో ఉండే నాయకులని చూసి మన నాయకులు బుద్ధి తెచ్చుకోవాలి, వాళ్ళ వైపు తప్పు ఉన్న ఒక్క మాట వాళ్ళ నాయకుడిని అంటే అరగంటలో ప్రెస్ మీట్ పెడ్తారు
Can't really understand why so many people want Rohit Sharma to fail. It is admirable how he has taken this challenge head on. He has led India to the Champions Trophy, scored against Australia, NZ and now his 79 against Afghanistan. A few low scores here and there can't judge his class. As a cricket fan we should wish that he carries the form to the 2027 World Cup. India needs the experience of rohit and also Virat Kohli.
as they have witnessed the fight, he gave it all, he did what ever he can to be best efforts, some times results may not be as pleasing as we expect them to be but we have to keep pushing ourself, have self belief, none can stop us
Rohit Sharma
The name i will remember as long i remember cricket, that class, that eligance, that mindset and what not, you write him down and then he shows us what he is up to, even after loosing the 2023 world cup, people disappointed but never took on him .....
#INDvsAFG
Empty seats. Full Pan Bahar branding.
RoKo retired? Wrong venue?
World’s richest cricket board… If India can’t fill Test stadiums��� who can?
"మీ సినిమాలు మా తెలంగాణ బిడ్డలు టిక్కెట్లు కొని చూస్తేనే నడుస్తున్నాయి.
మీరు కొనే ప్రతి కారులో ప్రతి భూమిలో మా తెలంగాణ బిడ్డల టికెట్ డబ్బులు ఉన్నాయి."
– #Kavitha Counters #PawanKalyan
ఇక్కడ జనసేన పోటీ చేసేది తెలంగాణాలో పుట్టి పెరిగిన వాళ్ళే కానీ ఆంధ్రప్రదేశ్ నాయకులు ఏమి పోటీ చెయ్యట్లేదు కదా! విద్వేషంతో దేన్నైనా ఎంతకాలం ఆపగలరు!
#JanaSenaTelangana
పవన్ కళ్యాణ్ గారు అన్నది 4 కోట్ల తెలంగాణ ప్రజలను కాదు టిల్లు అన్న! సభలను అడ్డుకుంటాం అని బెదిరించిన వారిని మాత్రమే 'నీ అయ్యా జాగీరా' అ��్నారు. కాబట్టి అరకొర జ్ఞానంతో, సగం సగం విషయాలతో మాట్లాడి నవ్వులపాలు కాకుండా.. ముం��ు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడు @KTRBRS ! 👍
@TeluguScribe Prantheeyavadam ante state kosam poratam cheyadam kaadhu, state lo ki raakudadhu , ela thiruguthaado chustham, ee rastram lo em pani meeku ani anadam
ఏ రస్తా యుద్ధాలు చేస్తుందో
ప్రాణాల్ని ఆటబంతుల్లా
విసిరేస్తుందో
గెలుస్తుందో ఓడుతుందో
కానీ ముందుకు పోతుందో
అదే నా రస్తా
ఏ రస్తాలో సంకెళ్లు కూడా
సవాల్ చేస్తాయో
ఏ రస్తాలో అపజయం కూడా
అగ్నిజ్వాలై మండుతుందో
ఏ రాస్తాలో మరణం
మహాప్రబంధంగా ప్రతిధ్వనిస్తుందో
అదే నా రాస్తా...
- Maha Kavi’ Seshendra’
( An excerpt from Aadunikha MahaBharatham)