మా నిజాం కళాశాల విద్యార్థులు తలుచుకుంటే ఏదైనా సాధిస్తాం అప్పటివరకు ఆపము మా పోరాటం...తగించము మా గళం ...#NizamhostelforUGgirls💥✊💥✊ we want 100 percent faciliti for ug students we will never step back until they give us hostel us🤜🤜✊ @SabithaindraTRS @KTRTRS
We are not agree on your decision of 50% for UG and 50% for PG kindly we are requesting 100% for UG girls only, we are continuing our protest until we get hostel @KTRTRS @SabithaindraTRS
#NizamhostelforUGgirls
ఓ తెలంగాణా ప్రభుత్వం మేము ఏమైనా మీ ఆస్తులు అడుగుతూన్నమనుకున్నవా మా హక్కులను మా హాస్టల్ నే కదా అడుగుతున్నది. మీకెందుకు ఇంత కటిన హృథయాలపన..
@RSPraveenSwaero@KTRTRS
@SabithaindraTRS
WE WANT JUSTICE ✊
UG girls కి క్యాంపస్ హాస్టల్ 100%ఇచేంతవరకు మా nizamians ఈ ఉద్యమాన్ని అస్సలు ఆపము..అవసరమైతే ప్రాణాలైనా విడుస్తం కానీ మా హాస్టల్ మాకు
@KTRTRS
@SabithaindraTRS
భారత దేశానికి స్వతంత్రం వచ్చింది
తెలంగాణ రాష్ట్రానికి పోరుబాటు వేసి తెచ్చింది ....విద్యార్థుల ఉద్యమాల వల్ల ...అలాంటి విద్యార్థులకి ఎటువంటి గతి ��చ్చింది ఈ బంగారు తెలంగాణ లో?
#NizamhostelforUGgirls
@KTRTRS @SabithaindraTRS
Many of the girls are from rural areas. We can't afford 6-10k to stay in private hostels.
Government should solve this problem as soon as possible and give 100% of hostel to UG girls.
#NizamhostelforUGgirls