Before passing judgment, please understand the tradition ❤️
We don’t traditionally celebrate Bathukamma in my family, so this was my very first! And I’ve married into a family from the very heart of Telangana - Karimnagar.
See that rather large floral Bathukamma in the background ? I spent pretty much the whole day decorating it 😂, and that’s what we celebrated with!
The silver Bathukamma was my mother-in-law’s way of welcoming me into a tradition that’s so close to her heart ❤️
Surely, there’s room for a mother’s love alongside tradition ❤️
#Allthebest Keerthana .. so, proud of you for today..
మహిళలను రాజకీయాలకు రావాలి అంటారు !! పెద్ద పీట అంటారు!!
ఇంట్లో కష్టపడి కుటుంబాన్ని చూసుకుంటూ, ధైర్యం చేసి భర్త ప్రోస్తాహం తో ఇంటినుండి భయట వచ్చి రాజకీయాల్లో పోరాడుతుంటే మళ్లీ ఇక్కడ కూడా మన వాళ్ళే మనతో ఉండే వాళ్ళే వెన్నుపోటు పొడుస్తుంటే ఇంకా ఎలా మహిళలు ముందుకు వెళ్తారు!!
మీ లాంటి వాళ్ళు రావాలి అమ్మ.. గెలవాలి!! నా తరుపున నీకు శుభాకాంక్షలు..
@JanaSenaParty ప్రధాన కార్యదర్శి @itsRamTalluri గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు .. పార్టీ లో ఒక మహిళ ధైర్యం గా front face కి వచ్చి రాజకీయం చేయాలి అనుకుంటే మన వాళ్ళే వెనక్కి నెట్టాలి అని చూస్తుంటే.. ఒక్క phone call తో కీర్తన గారికి అండగా నిలబడి నామినేషన్ సక్సెస్ చేయించడం.. thank you రామ్ తాళ్లూరి గారు ఇప్పుడు పార్టీ లో ఎవరికైన సమస్య చెప్పుకోవాలి అంటే అది మీరే 🙏 . కార్యకర్తల గొంతుగా మీరు ఉన్నందుకు ధన్యవాదాలు.
మీ
వినుత కోటా
@PawanKalyan
#LocalBodyElections2026
హృదయపూర్వక పాదాభివందనాలు కళ్యాణ్ గారు... 🙏❤️😭
ఈ రోజు మీతో కాల్ మాట్లాడిన ఆ క్షణాలు నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను.
మీ గొంతు వినగానే నా కళ్లలో నీళ్లు తిరిగాయి... ఏదో తెలియని ఒక కొండంత ధైర్యం, ఓ ఓదార్పు.
పార్టీ కోసం, సమాజం కోసం ఏ స్వార్థం లేకుండా అడుగులు వేస్తున్న మా వీరమహిళలకు "నేనున్నాను" అని మీరు చెప్పిన ఆ ఒక్క మాట చాలు అన్నా...
మా కష్టాలన్నీ కరిగిపోయాయి.
ఈ ప్రాణం ఉన్నంతవరకు మీ ఆశయాల సాధన కోసం, జనసేన జెండా రెపరెపలాడటం కోసం మరింత నిబద్ధతతో, నిస్వార్థంగా పోరాడుతూనే ఉంటాను. మీ నమ్మకాన్ని ఎప్పటికీ వమ్ము చేయను అన్నా.
మీ చల్లని ఆశీస్సులు ఎల్లప్పుడూ నాకు ఉండాలని కోరుకుంటూ... 🙏🥹❤️
జై జనసేన! ✊
జై పవన్ కళ్యాణ్!! ❤️🔥
#APLocalBodyElections @JanaSenaParty@JSPShatagniTeam@JSPVeeraMahila @deputycmpawankalyan @janasenapartytirupathi @NagaBabuOffl@mnadendla@itsRamTalluri
🚨
ఏలూరులో జనసేనకు ఉన్న బలం ఎంత?
ఎవరిని అడిగి ఏలూరు జనసేనకు ఇచ్చారు?
ఈ నిర్ణయం వెనక్కు తీసుకోకపోతే.. మొత్తం 62 మంది సీనియర్ నేతలు టిడిపికి రాజినామా చేస్తాం
- ఏలూరు టిడిపి హెచ్చరిక
#LocalBodyElections2026
ఇది కూడా ఇంకొక 5-6 గంటలు తరువాత చెప్పుంటే, 100% వేసుండేవాళ్ళు. కొంచెం ముందుగా చెప్పేశారు. ఇంత ముందుగా చెప్తే కష్టం లే, సర్టిఫికెట్స్, NOC డాక్యుమెంట్స్ అవన్నీ తెచ్చుకోవడానికి చాలా టైం ఇచ్చారు కాబట్టి, ఎక్కువ టైం వేస్ట్ అయిపోతుంది. 🤡
“వ్యూహం” అంటే ఇది. ఇప్పుడు ఇచ్చిన గంటలు వ్యవధికి ఎవడూ డాక్యుమెంట్స్ , NOC పత్రాలు కూడా రెడీ చేసుకోలేడు. కానీ మా నాయకుడు పోటీ చేసుకోమనే స్వేచ్ఛ ఇచ్చాడు. ఇంకేమీ కావాలి అని సినిమా డైలాగ్స్ కోసం మాత్రమే. YCP హయాంలో 2021 ఎన్నికలు, స్వేచ్ఛ గా జరిగాయి అనేది ఎంత నిజమో ఈ స్వేచ్ఛ కూడా అంతే నిజం.
సీట్స్ ప్రకటించినప్పుడు ఫ్రెండ్లీ పోటీ లేదు, పొత్తులోనే పోటీ అని, బలం ఉందో లేదో అని ఒక కమిటీ నిర్ణయించి, ఆమోదం తెలిపి B-ఫార్మ్ ఇస్తారు అని చెప్పి, 99% అందర్నీ షెడ్ కి పంపించి, ఇప్పుడు నిద్ర లేచి పరిగెత్తండి అనడం అమోఘం. సొంత కార్యకర్తల్ని నమ్మించి వెన్నుపోటు పొడవడం అంటే ఇదే. కార్య కర్తల్ని ఎలా గొర్రెల్ని చెయ్యోలో అర్థం కాక ఈ దారి ఎన్నుకున్నారా? @PawanKalyan@JanaSenaParty
వైజాగ్ GVMC పరిధిలో జనసేన పార్టీ తరుపున నామినేషన్ దాఖలు చేస్తున్నఎవరికి ఏ ఇబ్బంది కలిగిన నన్ను వెంటనే సంప్రదించగలరు లేదా ఎండాడలో ఉన్న భీమిలి నియోజకవర్గం కార్యాలయానికి రాగలరు. నేను మీకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్న అందించడానికి సిద్ధంగా ఉన్నాము.
@PawanKalyan@JanaSenaParty
#VoteForGlass
#APLocalBodyElections
@NameIsYeshwanth@GudumbaCares007@JSPKalyan01 Aa tweet eyyakapothe, kaneesam fans and cadre kosam oka tweet kuda eyaledhu ani malli vachi meere antaru. Fact adhi. Coming days lo PK kuda ilage cheptharu fans ni control cheyadaniki. Its their responsibility. Aa responsibility kuda teeskovadhu antey adhi thappu.
Dear Sainiks,
Nagababu garu em negotiations ki vellaledu, ah state level committees lo kuda ayana leru, ayanaki ichindhi Araku Parliament committee, andulo ayana Salur and Palakonda rendu municipalities theesukunnaru!!
Gummadi sandhya rani sitting MLA and minister unna kuda salur ayana thechukunnaru!!
2days nunchi akkade thiruguthu candidates tho matladatam, cadre ni kalavadam, kontha mandiki aithe publicity material kuda ayana sontha kharchu tho isthunnaru!!
Worst negotiation chesinollani criticise cheyyandi thappuledu, but mana kosam nilabadi porade vallani kuda thidithe inka evvadu mana kosam stand theesukotaniki munduku raadu, ardham chesukondi 🙏
@BhargavPower1@RusthumHere JSP antey PK okkare kadhu, Kindha athani fans and cadre. Power rakamundhu antey tyagam chesadu ok. Vachaka kuda inthe ante ela? We should grow. For that we need to be strong and demanding. Andhariki telsu JSP lekapothe alliance ledhani. Then why still he is not demanding more?
@gayatri008_16 Twitter lo vallaki kuda votes vuntay. They also can influence their family and friends. 2 percent shift vunna chalu. Everyone know how strong the static vote of jagan among SC ST and minorities is. Infront cricoide festival for @iTDP_Official. JSP as always have nothing to loose.
This might be the begining of end of the TDP. All the best. @iTDP_Official. Oka side JSP cadre hurt avtunnaru. Inko side TDP vallu dhanni glorify chestunnaru idhantha CBN mastermind ani. May be it's true or not true. But ila rudhithe dhani negative effect local elections vuntadi.
@iam_VinayPrince@RusthumHere@PawanKalyan Agree as a PK fan. I know jagan is a danger to AP as the CM. Okasari antey okay, survival ki anukovachu. Prathi sari ila cheyadam valla PK credibility pothundi. Once people able to understand that PK is not pro AP, but against jagan, people will desert him. HOPE HE FIXES THIS.