నేను చదువుకున్న #Lutheranhighschool#peddapuram lab లో ఒక skelton ఉండేది.. అటువంటి skeltons కొన్ని వేలు అన్ని చోట్లకి బ్రిటీష్ వారు పంపించేవారు అంట దానికోసం కృత్రిమకరువు సృష్టించడం ఆ స్కెలిటన్ ల తో బోలెడు ఆదాయం సమకూర్చుకునే వారు అని..ఇది #instagram పోస్ట్ లో చూసాను..
#ranabaali
కడప జిల్లా ప్రొద్దుటూరులో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారు,రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారితో కలిసి రూ.30,156 కోట్లతో జల్ జీవన్ మిషన్ 2.0 – అమరజీవి జలధార పనులను ప్రారంభించిన సందర్భంగా జరిగిన బహిరంగ సభలో పాల్గొనడం జరిగింది.
రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి స్వచ్ఛమైన, సురక్షితమైన తాగునీటిని అందించాలనే సంకల్పంతో చేపట్టిన ఈ మహత్తర కార్యక్రమం ప్రజల జీవన ప్రమాణాలను మరింత మెరుగుపరచనుంది. ప్రతి ఇంటికీ నీరు – ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
FRANCE: President Emmanuel Macron has ordered the deployment of 7,000 additional troops nationwide following heightened Islamist terror alerts as security concerns continue to grip the country. https://t.co/dmdvtuinmA
أثناء زيارة " سميت ماتشهار" .. طيار فلاي دبي الذي جسد أعلى درجات الشجاعة والمسؤولية والحرص على حياة الناس.
له منا ومن قيادة الدولة كل التقدير والثناء..
فخورين بأن يكون جزء من فريقنا.. وجزء من قصة وطننا .. وجزء من تجربتنا الإنسانية في دولة الإمارات .. وطن المحبة .. ووطن السلام .. ووطن الحياة.
Prime Minister Benjamin Netanyahu in a conversation with the Indian pilot from the flight from Dubai, Captain Smit Machchhar:
"You are a hero for Israel, India, and the entire world. I invite Prime Minister @NarendraModi and you to light a flame on Israeli Independence Day." 🇮🇱🇮🇳
During the emotional conversation that took place this evening, the Prime Minister asked Captain Machchhar how it all started, and Machchhar revealed new details about the terrifying moments in the cockpit.
పేదల సొంతింటి కలను సాకారం చేయడంలో మరో కీలక ముందడుగు!
ఆంధ్రప్రదేశ్‌లో PMAY-G 2.0 కింద 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని బుర్రిపాలెంలో జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ @ChouhanShivraj గారు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారు, కేంద్ర సహాయ మంత్రి @PemmasaniOnX గారు, రాష్ట్ర మంత్రి శ్రీ @mnadendla గారితో కలిసి పాల్గొనడం జరిగింది
అదే సమయంలో తెనాలి నియోజకవర్గంలో 3D కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీతో 177 ఇళ్ల నిర్మాణానికి పైలట్ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టడం విశేషం. ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ వేగవంతమైన, నాణ్యమైన గృహ నిర్మాణానికి ఇది నాంది.
ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు — సురక్షితమైన, గౌరవప్రదమైన జీవితం!
ప్రధాని శ్రీ @narendramodi గారి నాయకత్వంలో, ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వాల సమన్వయంతో అభివృద్ధి మరింత వేగంగా ముందుకు సాగుతోంది.
ఈరోజు విశాఖపట్నంలో సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా నిర్వహించిన “నమో సేవా గాధ” వీధి నాటకం కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారి ప్రజాసేవ, దేశ అభివృద్ధి కోసం చేస్తున్న కృషిని ప్రజలకు తెలియజేస్తూ నిర్వహించిన ఈ కార్యక్రమం ఎంతో ఆకట్టుకుంది.
#SevaSankalpAbhiyan
#NamoSeva
సమాజంలోని చిట్టచివరి వ్యక్తి అభ్యున్నతే నిజమైన అభివృద్ధి అనే అంత్యోదయ సిద్ధాంతాన్ని దేశానికి అందించిన ఏకాత్మ మానవవాద సిద్ధాంత ప్రవక్త, మహనీయుడు పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గారి జయంతి సందర్భంగా వారి ఆశయాలను స్మరించుకుంటూ
@BJP4India@BJP4Andhra@MadhavBJP@visubikkinabjp
సమాజంలోని చిట్టచివరి వ్యక్తి అభ్యున్నతే నిజమైన అభివృద్ధి అనే అంత్యోదయ సిద్ధాంతాన్ని దేశానికి అందించిన ఏకాత్మ మానవవాద సిద్ధాంత ప్రవక్త, మహనీయుడు పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గారి జయంతి సందర్భంగా వారి ఆశయాలను మరోసారి స్మరించుకుంటూ నివాళులు అర్పిస్తున్నాను.
ఈరోజు రాష్ట్ర కార్యాలయంలో రెండు తెలుగు రాష్ట్రాలకు భారతీయ జనతా పార్టీ (BJP) సంఘటన ప్రధాన కార్యదర్శిగా నియమితులైన శ్రీ @BJPMadhukarAP గారిని కలిసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శులతో కలిసి రాబోయే కార్యక్రమాలు, పార్టీ సంస్థాగత అంశాలపై నిర్వహించిన సమావేశంలో పాల్గొనడం జరిగింది.
మేనల్లుడి కోసం ప్రాణాలకు తెగించిన మేనమామ.. వైరల్‌గా మారిన ఘటన!
అనారోగ్యంతో బాధపడుతున్న మూడేళ్ల మేనల్లుడిని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ఓ మేనమామ చేసిన సాహసం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. చిన్నారి ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించడంతో వెంటనే ఆస్పత్రికి తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే భారీ వర్షాలతో కొండవాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
అయినా పరిస్థితులకు వెనక్కి తగ్గని మేనమామ.. చిన్నారిని తన భుజాలపై ఎత్తుకుని ఉధృతంగా ప్రవహిస్తున్న వాగును దాటి ఆస్పత్రికి తీసుకెళ్లాడు. మేనల్లుడి ప్రాణాలను కాపాడేందుకు ఆయన చేసిన సాహసం చూసి స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
భుజాలపై చిన్నారిని మోస్తూ ప్రవాహాన్ని దాటుతున్న దృశ్యాలు చూసిన నెటిజన్లు.. ఇది అచ్చం ‘బాహుబలి’ సినిమాలోని సన్నివేశాన్ని తలపిస్తోందంటూ కామెంట్లు చేస్తున్నారు.
#AndhraPradesh #Baahubali #TeluguNews #Tupaki
Follow 👉 @tupaki_official
🚨 HORRIFIC CASE FROM PATIYA, CHATTOGRAM, BANGLADESH 🇧🇩
A Minority Hindu boy, Partha Biswas, was beaten by Muslims and madrasa students over an accusation of religious blasphemy.
Critically injured, he was rushed to a medical facility, where he later died.
The incident has triggered outrage over the radical attack.