@inter_link@kv_interlink
Sir, we have facing the issue while uploading the documents at stage-1. Is there any server issue. Remaining time is 4 hours only. Pls resolve the query asap.
Interlink ID. 799367
@JaiTDP మీరు వెధవలు అని ఒప్పుకున్నారు రా!
See below table.... What is the difference in Lok Sabha seat distribution between the present system and after delimitation, particularly for the northern and southern regions of India?”
టాయిలెట్ లో ఎలా కూర్చోవాలో నేటి తరానికి నేర్పిస్తున్న కొణిదెల ఉపాసన
విదేశీ టాయిలెట్ కి స్వస్తి చెప్పి..
,మన టాయిలెట్ విధానాన్ని అలవాటు చేసుకోండి దీని వలన మన బాడీకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని మన టాయిలెట్ విధానాన్ని ప్రమోట్ చేస్తున్న అపోలో హాస్పిటల్,ఫార్మాసి అధినేత ఉపాసన కొణిదెల రియల్లీ ఇన్స్పైరింగ్...
ఈమె ఆస్తి కొన్ని వేల కోట్లు..
అయినా అపోలో లైఫ్ పేరిట మార్కెటింగ్ అండ్ ప్రమోషన్ స్వయంగా చేస్తుంది..
ఇక్కడ ఇంకో విషయం నేను చెప్పదలచుకున్న అది ఏమిటి అంటే విదేశీ టాయిలెట్ విధానం వల్ల వెనక నుంచి వాష్ చేస్తారు అలా చేయడం వల్ల ఫైల్స్ వచ్చే అవకాశం ఎక్కువ..
స్వదేశీ టాయిలెట్ విధానం వల్ల ముందు నుంచి వాష్ చేసుకుంటే ఫైల్స్ తోపాటు పోట్ట మీద వత్తిడి పడి పోట్టకు మంచి వ్యాయామం కూడా..
హ్యాట్సాఫ్ మేడం..
#UpasanaKonidela 👏 @upasanakonidela
@naralokesh మిమ్మల్ని నమ్మి బిల్లు కి సపోర్ట్ చేస్తే ఇంకా దక్షిణాది రాష్ట్రాలు... అడుక్కు తినాల్సిందే.....
మీరు రాష్ట్ర మంత్రి మాత్రమే.....
This is NDAs guarantee.....
సిగ్గుండాలి.....
@ncbn What is your opinion on the delimitation of LS seats?
The CMs of southern states have expressed concerns regarding their share of seats in the proposed delimitation. Neither you nor the @PawanKalyan have commented on this issue.
Is it because of your alliance with the NDA?
Dear brother @Revanth_Anumula,
Our unity is to protect our state rights and secure a just and equitable future for our generations to come.
The South will stand together, speak with one voice, and uphold the true spirit of federalism.
#Delimitation#TNWillFightTNWillWin
నువ్వు డబ్బులు తీసుకుని ఏ పార్టీకి పాటల పాడిన అదే నీ వృత్తిలే అని వదిలేయొచ్చు
కానీ నువ్వు ఊరువాడ ప్రచార రథాల మీద తిరిగి పాటలు పాడాల్సిన అవసరం ఏమి వచ్చింది? అప్పుడు నీకు పార్టీ ముద్ర వేయక ఏ ముద్ర వేస్తారు? నువ్వు జగన్ రెడ్డి నుంచి టిక్కెట్ ఆశించి బంగపడింది నిజం కాదా @iamMangli
రెండు రోజుల క్రితం చిలకలూరి పేట లో లాయర్ ను చంపిన కేసులో ఇద్దరు కానిస్టేబుళ్లు అరెస్టు.
లాయర్ భార్య తో ఉన్న అక్రమ సంబంధమే కారణం గా తెలుస్తుంది.
మొన్న పరువు హత్యలో సిఐ సస్పెన్షన్
నిన్న రాసలీల వ్యవహారం లో ఏఎస్ఐ సస్పెన్షన్
ఈరోజు హత్య కేసులో కానిస్టేబుళ్లు అరెస్ట్
ఇది అంత 2/3 వారాల వ్యవధిలో పల్నాడు ఏరియా పోలీస్ నిర్వాకాలు
#SayNoToDrugs
ఒక్కసారి రుచి చూద్దాం అన్న చిన్న కుతూహలమే.. నీ కుటుంబాన్ని కన్నీళ్ల సముద్రంలో ముంచేస్తుంది.
మత్తులో విచక్షణ కోల్పోతే, ప్రాణప్రదంగా ప్రేమించే వాళ్లే బలైపోతారు.
క్షణికానందం కోసం జీవితాన్ని చీకటిమయం చేసుకోకు.
నీ భవిష్యత్తు కోసం, నీ కన్నవారి కలల కోసం.. డ్రగ్స్‌కి గట్టిగా 'NO' చెప్పు!
నీ ప్రాణాన్ని, నీ కుటుంబాన్ని కాపాడుకో.
@hydcitypolice@CPHydCity@TelanganaCOPs@TelanganaDGP@SajjanarOffice
I have booked an auto from uber, he is continuously watching the mobile and he is using ear phones. And he not not responding to us if we are asking any questions. Please find a solution for this