కుంకీల నుంచి ఆర్టిఫిషి���ల్ ఇంటెలిజెన్స్ (AI) వరకు: మానవ–వన్యప్రాణి మధ్య సంఘర్షణ నివారణకు దారి చూపుతున్న ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లోని అటవీ పరిసర గ్రామాల్లో అడవి ఏనుగులు చొరబడి చేస్తున్న విధ్వంసాన్ని అరికట్టేందుకు, మానవ – వన్యప్రాణి సంఘర్షణను నిలువరించేందుకు ఉప ముఖ్య��ంత్రి @PawanKalyan నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త సాంకేతిక వ్యవస్థను ఆవిష్కరించింది. చిత్తూరు జిల్లాలో పైలెట్ ప్రాజెక్ట్ కింద ప్రారంభించిన ఎ.ఐ (AI) ఆధారిత వ్యవస్థ, సౌరశక్తి సాయంతో పని చేస్తూ ఏనుగుల సంచారాన్ని గుర్తించడంతోపాటు వాటిని స్వల్పంగా భయపెట్టి సహజ సిద్ధమైన నిరోధక వ్యవస్థను కలిగి ఉంటుంది.
ఇప్పటికే అటవీ ఏనుగుల సమస్య పరిష్కారానికి కర్ణాటక ప్రభుత్వ సహకారంతో నాలుగు కుంకీ ఏనుగులను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి తీసుకువచ్చారు. ఇప్పటికే పలు సందర్భాల్లో గ్రామాల్లోకి చొరబడిన అడవి ఏనుగులను కుంకీలు విజయవంతంగా, సురక్షితంగా అడవిలోకి మళ్లించాయి.
ఏనుగుల బెడద నుంచి సరిహద్దు గ్రామాల ప్రజలకు రక్షణ కల్పించే చర్యలను మరింత ముందుకు తీసుకువెళ్లే ��ార్యక్రమంలో భాగంగా అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మిషన్ లెర్నింగ్ విధానంతో పని చేసే సరికొత్త వ్యవస్థను ఏనుగులు సంచరించే ప్రాంతాల్లో మోహరించారు. ఈ వ్యవస్థ ఏనుగుల సంచారాన్ని గుర్తించడంతోపాటు వాటిని స్వల్పంగా భయపెడతాయి. ఏనుగులను గుర్తించిన వెంటనే అటవీ శాఖ అధికారులను హెచ్చరిక సంకేతాలు పంపుతాయి. తద్వారా అటు మనుషులు, ఇటు వన్యప్రాణులకు రక్షణ వ్యవస్థలా ఉపయోగపడతాయి.
120° ��రిధిలో 60 మీటర్ల మేర సున్నిత ప్రాంతాలను ఈ వ్యవస్థ నిరంతరం పర్యవేక్షిస్తుంది. పంటల నష్టాన్ని నివారించడంతోపాటు మనుషులు–ఏనుగుల మధ్య సంఘర్షణను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
గౌరవ ప్రధాన మంత్రి శ్రీ @narendramodi గారు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారి దార్శనిక నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి @PawanKalyan చొరవతో వేసిన ఈ ముందడుగు ఒక స్థిరమైన లక్ష్య సాధన దిశగా ముందుకు వెళ్తుంది.
@PMOIndia @moefcc @AndhraPradeshCM
I just dropped my golden birthday wish for Mahesh Babu on the Global Fan Wish Wall 🌍✨
Be part of the Golden Year celebration – submit yours now! https://t.co/HI2sXWuELM #SSMBGoldenYear#AdvHappyBirthdaySSMB#SSMBFanWall
# తెర వెనుక వ్యధలు
అదో పెద్ద నిర్మాణ సంస్థ. హిట్లూ, ఫ్లాపులు, డిజాస్టర్లు అన్నీ చూసింది. ఈమధ్య ఆర��థికంగా బాగా కృంగిపోయింది. అయినా ఓ పెద్ద సినిమా ఏదోలా పూర్తి చేయగలిగింది. ఆ సినిమా వల్ల ఇంకాస్త ఇబ్బందుల్లో పడింది. నాలుగు నెలల నుంచి స్టాఫ్‌కి జీతాల్లేవు. బ్యాంక్ బాలెన్స్ దాదాపు జీరో. అలాంటప్పుడు సినిమాకు పని చేసిన హీరో, మిగిలిన మేజర్ టెక్నీషియన్స్ ఓ చేయి వేసి, ఆదుకోవాలి. కానీ అలా జరగలేదు. పూర్తి పేమెంట్ ఇవ్వలేదని.. నానా యాగీ చేశారు. హీరో అయితే.. అడిగినప్పుడల్లా డబ్బులు ఇవ్వలేదని మొహం మాడ్చుకొన్నాడు. నిర్మాతని ఏమాత్రం లెక్క చేయడం లేదు. హీరో, మిగిలిన వాళ్ల అలకలు భరించలేక.. కొత్త అప్పులు చేసి మరీ వాళ్లందరికీ సర్దుబాటు చేసేశారు.
కానీ స్టాఫ్ మాత్రం నోరు మెదపలేదు.
జీతాలు ఇవ్వట్లేదని ఒక్క మాట కూడా అనలేదు.
''మావాళ్లు మమ్మల్ని బాగా చూసుకొన్నారు. ప్రతీ నెల 31 తేదీనే జీతం ఇచ్చేవారు. ఇప్పుడు వాళ్లు ఇబ్బందుల్లో ఉన్నారు. మన జీతాల కోసం మరింత ఇబ్బంది పెట్టడం భావ్యం కాదు.. ఉన్నప్పుడు ఇచ్చారు కదా..'' - ఓ అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పిన మాటలివి.
నెల జీతం వస్తేనే తప్ప, ఇల్లు గడవని జీవితాలు వాళ్లవి. తమకు పనిచ్చిన సంస్థపై చూపించిన గౌరవంలో.. కాస్త అయినా హీరో చూపించాల్సింది. కాస్త నమ్మకం అయినా మిగిలిన టెక్నీషియన్లు ఇవ్వాల్సింది.
ఇలాంటి వాళ్లని నమ్ముకొని మళ్ల�� ఆ నిర్మాత సినిమా తీయగలడా?
#Tollywood
Audiences are not coming to theaters due to
1) Ticket rates exaggerated popcorn & beverages rates (200 ticket 400 popcorn )
2) Early OTT releases
3) Less number of stars films
4)Piracy
5) Targeted propaganda towards films since early morning
These are my personal views yesterday discussed in #Ghatikachalam
Press meet
Respected Industry big wigs think discuss & give a solution this
Hope we all Save cinema
RT if you agree
కేంద్ర ప్రభుత్వ అద్భుత స్కీమ్.
755 కే 15 లక���షలు, 555 కే 10 లక్షల ఇన్స్యూరెన్స్.
ఎవరైనా 18 నుండి 65 ఏళ్ల మధ్య వారు చేసుకోవచ్చు. ఎంప్లాయిస్ కూడా.
*తదుపరి వివరాలు కై మీ దెగ్గరలో వున్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి*
Grass root level foundation to be stronger than ever for @JanaSenaParty
New committees from village level to state level announcement in next month 🙏
@PawanKalyan || @JanaSenaParty
డ్రోన్ పైలట్ అవ్వాలి అనుకునే వారికి ఇప్పుడు అవకాశం వచ్చింది
Job Role: Drone Pilot
Qualification: Minimum 10th pass
Gender : Male
Age : 18 - 35 years
Salary : Rs. 19,000/- per month (including PF + ESI) after completion of training.
No of Vacancies: 50
Work Location : Andhra Pradesh and Telangana
Benefits : Free Food and accommodation provided by company
Training Period : 3 months
Registration End Date : 09.12.24
Interview Date : 10.12.24
Venue : Govt. DLTC / ITI, Opp collectorate, beside post office, nagarampalem, Guntur - 522002
Reporting Time : 9:30 AM
Registrations are Opened
For more details on eligibility visit https://t.co/HYOOrITYdl
Contact: For any details : 8074607278 - PV Mani deep, Apssdc helpline : 99888 53335/8712655686
Requesting JanaSainiks,
1. మిమ్మల్ని రెచ్చగొట్టే విధంగా కొంతమంది వ్యక్తులు ఇతర హీరోల అభిమానుల ముసుగులో, పార్టీ ముసుగులో చేసే అసభ్యకర పోస్టుల��ు, మార్ఫింగ్ ఫోటోలకు స్పందించకండి.
2. వారు తప్పుగా మాట్లాడారని, రెచ్ఛగొట్టారని ఆవేశంలో మీరు స్పందించకండి.
3. సోషల్ మీడియాలో ఇతర హీరోలపై, నాయకులపై, కుటుంబ సభ్యులపై e aro రెచ్చగొట్టారు అని మీరు వారి స్థాయికి దిగజారి మాట్లాడకండి.
4. తప్పు ఎవరు చేసినా తప్పే, అది గుర్తుంచుకోండి, తప్పు చేసిన వారితో పాటుగా, మిమ్మల్ని రెచ్చగొట్టి మీచేత తప్పు చేయించి మిమ్మల్ని ఇబ్బందుల్లో పడేస్తారు జాగ్రత్త.
5. తప్పు చేసే ప్రతి ఒక్కరిపై చర్యలు ఉంటాయి.
సోషల్ మీడియా ట్రోలర్స్ కు విజ్ఞప��తి:
1. సోషల్ మీడియా రీచ్ కోసం, లేదా ఒకరిపై అభిమానం అనే ముసుగులో మీరు ఆ హీరో/నాయకుడికి కూడా చెడ్డ పేరు తెచ్చి, మీ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు అనే విషయం గుర్తుంచుకోండి.
2. మీరు సరదాకి చేసే పోస్టులు మీ జీవితాలు ప్రభావితం చేసే ప్రమాదం ఉంది.
3. ఒక హోదా కలిగిన వ్యక్తులు, ప్రభుత్వంలో ఉన్న నాయకులు, కుటుంబ సభ్యుల పై మీరు వేసే అసభ్య పోస్టులు మిమ్మల్ని చట్టపరంగా శిక్షించే స్థాయికి వెళ్తాయ��.
4. 15 నుండి 30 ��ళ్లలోపు వారు ఎక్కువగా ఉన్నారు, మీ జీవితాలు నాశనం చేసుకోవద్దు. కావాలంటే ఒకసారి లోపలికి వెళ్లి వచ్చిన వారి పరిస్థితి తెలుసుకోండి.
5. సోషల్ మీడియా అనేది సరదాకి, భావాలు పంచుకోవడానికి, రాజకీయ సద్విమర్శ, సూచనలకు ఉపయోగించండి.
6. లేదు ఇలానే ఉంటాం అంటే ఇబ్బందులు పడుతారు జాగ్రత్త 👍🏽
#SayNoToSocialMediaAbuse
OC Seat lo SC candidate ni Nilbettadam🙏. Pure @PawanKalyan things❤️
@pedapudi007 Vijay garu, once again hearty congratulations on being appointed as AP Mala Welfare Corporation Chairman 🙌
We all are confident on your abilities in uplifting our Mala Community and contributing for their Growth and Welfare.
@JanaSenaParty@avsakhil1@iconoclast175@Kishan_Janasena@ONLY4JSP
@Harika_JSP
గౌ|| శ్రీ @ncbn గారికి & శ్రీ @PawanKalyan గారికి నమస్కరించి మా బాధను తెలియజేసుకుంటున్నాను.
అయ్యా మాది ఆంధ్ర ఒడిస్సా సరిహద్దు లోని చిన్న పల్లెటూరు. ఇప్పటికీ సరైన రోడ్డు లేని పల్లెటూరు. మా ఊరు నుండి NATIONAL HIGHWAY కి కలుపుతూ 1.6 km పొడవు గల రోడ్డు ఉంది. +1