💥 HISTORY CREATED on X💥
Usthad Power Star @PawanKalyan#TheyCallHimOG
🔥 Nizam 1st ticket AUCTIONED & Team Pawan Kalyan won it for ₹5 Lakhs!
🙌 This amount will be donated to JSP Party ✊❤️🔥
విశాఖ వేదికగా “సేనతో సేనాని” జనసేన విస్తృత స్థాయి సమావేశం ప్రారంభం అయ్యింది. జనసేన పార్టీకి కష్టాల్లో అండగా నిలిచి శ్రీ @PawanKalyan గారు జనవాణి నిర్వహించే నిమిత్తం విశాఖ వచ్చిన సందర్భంలో అప్పటి వైసీపీ ప్రభుత్వం చేసిన దమనకాండకు ఎదురు నిలిచి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి సంఘీభావంగా అర్ధరాత్రి మొత్తం చంటి బిడ్డతో నోవాటెల్ హోటల్ ఎదురుగా పార్టీ జెండా పట్టుకుని తెగువ చూపిన వీర మహిళ శ్రీమతి గోవిందమ్మ గారిని గౌరవిస్తూ “సేనతో సేనాని” విస్తృత స్థాయి సమావేశం జ్యోతి ప్రజ్వలన ఆమెతో గావించారు.
#SenathoSenani
From silver screen to people’s leader,
From inspiring youth to uplifting lives
Wishing our DCM JanaSenani, the OG @PawanKalyan garu a very Happy Birthday 🎉✨
Your journey continues to inspire 🙏
#HBDPawanKalyan
மதுரையில் இந்து முன்னணி சார்பில் நடைபெற்ற முருக பக்தர்கள் மாநாட்டில் கலந்துகொண்டு சனாதன தர்மத்திற்காகவும், இந்துக்களுக்காகவும் குரல் கொடுத்த ஆந்திர மாநில துணை முதல்வர் சகோதரர் திரு. @PawanKalyan அவர்களுக்கு எனது மனமார்ந்த வாழ்த்துக்களை தெரிவித்துக் கொள்கிறேன்.
అఖండ గోదావరి ప్రాజెక్ట్ శంకుస్థాపన, సైన్స్ కేంద్రం ప్రారంభం, ఫారెస్ట్ అకాడమీ భూమి పూజ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్న ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు.