"మేకప్ వేసుకున్నావ్, పౌడర్ రాసుకున్నావ్ అంటూ ఒక హోం మంత్రిని ఉద్దేశించి మాట్లాడుతారా? రేపు ఇదే ప్రేరణతో కాలేజీల్లో అమ్మాయిలను కూడా ఇలాగే కామెంట్ చేస్తే పరిస్థితి ఏంటి? దీని పర్యవసానాలు చాలా దారుణంగా ఉంటాయి.
కూటమి ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ నా చేతుల్లో లేదు. వ్యవస్థలు బలోపేతం కావాలని, అందరికీ న్యాయం జరగాలని నేను భావిస్తుంటే.. కొందరు మాత్రం ప్రతి విషయాన్ని కులంతో ముడిపెట్టి నన్ను బంధించాలని చూస్తున్నారు. కానీ నన్ను ఎవరూ బంధించలేరు.
— ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
#PawanKalyan #VangalapudiAnitha #AndhraPradesh #Janasena
Watched #Peddi last night. Mind-blowing performance by my dear @AlwaysRamCharan.
A Gritty, raw performance, extraordinary body transformation, and graceful dance moves. He absolutely aced it in every aspect. Genuinely very proud of my brother. Truly deserves every bit of the applause.
Striking performance by @IamJagguBhai garu and all the other artists. Love to the leading lady, #JanhviKapoor.
Compliments to all the technicians and producers.
My warm regards to the captain of the ship, @BuchiBabuSana garu, for elevating everyone and putting Charan garu on a high pedestal.
Congratulations to the entire team of #Peddi !
#PEDDI Comscore 4-day weekend REPORTED GROSS: $30.56M [₹292Cr] 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
PEDDI to feature in Global TOP-10 as it shines at #8 in the weekend charts. #RamCharan's second-best opening weekend of his career and one of the biggest opening weekends ever for any Indian film 💥
I will address a press-meet at my home in Jubilee Hills ,today between 4.30 to 5.30 pm.I hope Telangana police dept atleast gives me permission to do a pressmeet with JSP leaders. Let’s see…
Bharat today celebrates the rising power of Nari Shakti across every sphere of life.
Reflecting this national transformation, R Vaishali (@chessvaishali) has created history by winning the @FIDE_chess Women’s Candidates Tournament in Cyprus, becoming the first Indian woman to earn the right to challenge for the Women’s World Chess Championship.
From the chessboard to the Olympic podium, Indian women continue to inspire the nation - from governance and public service strengthened by the Hon'ble President of Bharat Smt. Droupadi Murmu Ji, to scientific excellence represented by Ritu Karidhal in India’s space missions , to sporting excellence showcased by @Pvsindhu1 bringing Olympic glory, @mirabai_chanu lifting the nation’s pride with historic achievements, and @nikhat_zareen dominating the world boxing stage.
This journey of empowerment is deeply rooted in India’s constitutional foundations, shaped by founding mothers of the Indian constitution such as Dakshayani velayudham, Hansa Mehta, Durgabai Deshmukh,Vijaya Lakshmi Pandit and Rajkumari Amrit Kaur, whose contributions to the framing of the Indian Constitution ensured dignity, equality, and justice for generations of Indian women.
All these victories symbolize a powerful truth - when opportunity meets talent, women lead, excel, and inspire nations.
It is in this spirit that the introduction of the Nari Shakti Vandan Adhiniyam Amendment Bill 2026, under the leadership of Hon’ble Prime Minister @narendramodi Ji, stands as a historic step toward securing women their rightful place in governance by ensuring 33% reservation for women in legislative bodies.
@JanaSenaParty has always stood firmly for women’s empowerment not merely in words, but through action. Our commitment to 33% reservation for women, as promised in the 2019 elections, reflects our belief in equal opportunity and rightful representation.
Women are the foundation of our society. From nurturing families to shaping the nation, their role is irreplaceable. When a woman rises, the nation rises. This is not about granting new rights; it is about restoring what rightfully belongs to women.
Stronger women build stronger families.
Stronger families build a stronger nation.
From now onwards, Nari Shakti will not be just a slogan. It will stand as the strength of our civilization. Let us move forward with the spirit of Shakti to build a just, equal, and empowered India.
Jai Hind 🇮🇳
@PMOIndia@rashtrapatibhvn@AmitShah@MinistryWCD@Annapurna4BJP
#NariShaktiVandan
#UstaadBhagatSingh trailer looks terrific. Superb energy throughout 💥
▶️ https://t.co/5ZWW0WQiDf
Power Star @PawanKalyan Garu looks fantastic and full of swag.
@harish2you Garu knows exactly how to present him.
Can’t wait to celebrate Ugadi with Ustaad. Best wishes to @MythriOfficial and the entire team.
Hearty congratulations to #TeamIndia for their magnificent victory over New Zealand in the ICC T20 World Cup final and for winning the World Cup for the third time.
I congratulate Captain @surya_14kumar for leading the team brilliantly. Special congratulations to India’s wicketkeeper @IamSanjuSamson for his outstanding performance throughout the tournament and for showcasing his exceptional talent.
Special appreciation to @Jaspritbumrah93 and @chakaravarthy29 for their exceptional bowling performances and for emerging among the leading wicket-takers of the tournament. I also congratulate Head Coach @GautamGambhir and the entire support staff for their guidance and dedication in steering the team towards this remarkable achievement.
This victory has filled the hearts of 1.4 billion Indians with immense pride and joy. I wish the team many more successes in the future.
@BCCI
#ICCT20WORLDCUP #INDvsNZ #T20WorldCup2026final
మనిషిలో ఉన్న అజ్ఞానాన్ని ఆధ్యాత్మిక చైతన్యంతో అధిగమిస్తే ప్రతి మనిషి మహా శివుడే.
హర హర మహాదేవ🔱
అలా ఈ మహాశివరాత్రి రోజు ప్రతి ఒక్కరూ అంతర్ముఖులై ఆ శివ తత్త్వాన్ని అనుభూతి చెందుతారని కోరుకుంటూ...
అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు.
Happy #Mahashivratri ✨
ఓం నమః శివాయ.
తాను చనిపోతూ.. ఇతరులకు ప్రాణం పోసిన 10 నెలల చిన్నారి
ఒక రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ షెరిన్ అబ్రహం (10 నెలలు).. చికిత్స పొందుతూ మృతి
అవయవదానానికి తల్లిదండ్రులు ఒప్పుకోవడంతో.. ప్రాణాలతో బయటపడిన పలువురు చిన్నారులు
పదేళ్ల చిన్నారికి రెండు కిడ్నీలు, ఏడు నెలల పాపకు కాలేయం, మరో ఇద్దరికి గుండె కవాటం, కార్నియాలు దానం
Remember Jagan.. there are 100Cr Hindus in this country, don't play with the sentiments of people.
Fold your hands & go before the people of the country & apologize for this - Arnab Goswami on @republic.
#NoGheeInTTDLaddu#TirumalaLaddu
విద్యార్ధుల వేదన కదిలించింది
•సామాజిక మాధ్యమాల్లో వీడియో చూసి స్పందించిన ఉప ముఖ్యమంత్రి
•తక్షణమే గజ్జలవారిపల్లికి రోడ్డు మంజూరు
•రోడ్డు కావాలని ఉప ముఖ్యమంత్రి @PawanKalyan ను కోరుతూ సామాజిక మాధ్యమాల్లో వీడియో పోస్ట్ చేసిన గజ్జలవారిపల్లి విద్యార్ధులు
పవన్ సర్.. మా ఊరికి రోడ్డు వేయండి అంటూ విద్యార్ధులు సామాజిక మాధ్యమాల ద్వారా పంపిన సందేశం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కదిలించింది. బురద రోడ్డులో ప్రతి రోజు స్కూలుకు వెళ్లడానికి వారు పడుతున్న ఇబ్బందులు, వారి ఆవేదన చూసి చలించిపోయారు. తక్షణమే అధికారులతో వివరాలు తెప్పించుకుని రోడ్డు మంజూరు చేయించారు.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, కొండాపురం మండల పరిధిలోని గజ్జలవారిపల్లి గ్రామానికి చెందిన పాఠశాల విద్యార్ధులు రోడ్డు లేక స్కూలుకు వెళ్లేందుకు తాము పడుతున్న ఇబ్బందులు చెప్పుకుంటూ సోషల్ మీడియాలో లో పెట్టిన వీడియో సందేశం శుక్రవారం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి వచ్చింది. ఆ జిల్లా కలెక్టర్ తో మాట్లాడారు. అంచనాలు రూపొందించి తక్షణం రోడ్డు మంజూరు చేయాలని ఆదేశించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో 1.6 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి రూ. 86 లక్షలతో అంచనాలతో శాంక్షన్ ఆర్డర్ వచ్చింది. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే గజ్జలవారిపల్లె నుంచి నిత్యం స్కూళ్లకి వెళ్లే విద్యార్ధులు, పంట పొలాలకి వెళ్లే రైతుల వెతలు తీరనున్నాయి.
•ఇప్పటికే ఉదయగిరి నియోజకవర్గంలో రూ. 55 కోట్లతో రోడ్లు
కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఉదయగిరి నియోజకవర్గం పరిధిలో ఇప్పటికే పల్లెపండగ 1.0, పల్లెపండగ 2.0తో పాటు సాస్కీ నిధులతో సుమారు రూ. 55 కోట్ల విలువ చేసే రోడ్లు అభివృద్ధి చేశారు. నెల్లూరు జిల్లా పరిధిలో ఆ నియోజకవర్గంలో మొత్తం 641 రోడ్లు నిర్మాణం చేపట్టారు. పల్లెపండగ 1.0లో రూ. 26.6 కోట్లతో 437 రోడ్ల పనులు, 2.0లో 200 రోడ్ల పనులు నిర్మాణం చేపట్టారు. సాస్కీ నిధులతో మరో నాలుగు ప్రధాన రహదారుల నిర్మాణం చేపట్టనున్నారు. సాస్కీ నుంచి మొత్తం రూ. 9 కోట్లు వెచ్చించారు. ఈ నిధులతో దుత్తలూరు మండల పరిధిలోని డికేడీ రోడ్డు నుంచి కొత్తపేట మధ్య 6.5 కిలోమీటర్లు, కొండాపురం మండల పరిధిలో నేకునంపేట, ఇసుకపాలెం మధ్య 5.8 కిలోమీటర్లు, సీతారాంపురం మండల పరిధిలో కేయూఎస్ రోడ్డు, దేవిశెట్టిపల్లి మధ్య, వింజమూరు మండల పరిధిలో రావిపాడు అప్రోచ్ రోడ్డుల నిర్మాణానికి అనుమతులు మంజూరయ్యాయి. ఈ రోజు గజ్జలవారిపల్లి విద్యార్థుల అభ్యర్ధనతో ఉప ముఖ్యమంత్రి ఆదేశంతో ఈ రోడ్డును అదనంగా మంజూరు చేశారు.
@AndhraPradeshCM@PIB_India@IPR_AP@pibvijayawada