Our #KAAKA will be BACK IN ACTION from September 7th in Hyderabad! 💥
A lengthy and crucial schedule featuring Megastar @KChiruTweets Garu and the main cast is all set to begin. ❤️🔥
Worldwide Grand Release on January 13th, 2027 🔥
A @DirBobby Film🪓
Produced by @TheKVNOfficial@KVNProductions
ఆంధ్రప్రదేశ్ గౌరవ శాసనసభ స్పీకర్ శ్రీ @AyyannaPatruduC గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం పట్ల ఆయనకున్న అంకితభావం, సుదీర్ఘ రాజకీయ అనుభవం అపారమైనవి. సభాపతిగా శాసనసభ నిబంధనలు సక్రమంగా అమలు చేస్తూ, సంప్రదాయాలను నిలబెట్టే దిశగా కృషి చేస్తున్నారు. సంపూర్ణ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ప్రజలకు మరింత సేవ చేసే శక్తి శ్రీ అయ్యన్న పాత్రుడు గారికి అందించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
- @PawanKalyan@PIB_India@IPR_AP@pibvijayawada
కేంద్ర ప్రభుత్వ ప్రశంస – ఆంధ్రప్రదేశ్‌కు జాతీయ స్థాయి అవార్డు !!
మెరుగైన ప్రమాణాలతో కస్టమ్ మిల్డ్ రైస్ (CMR) సేకరణ, సకాలంలో సరఫరాలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయి అవార్డుతో సత్కరించింది.
2025–26లో 20.50 లక్షల మెట్రిక్ టన్నుల CMR లక్ష్యాన్ని విజయవంతంగా సాధిస్తూ, నాణ్యత, పారదర్శకతకు పెద్దపీట వేసింది. Sortex ప్రాసెసింగ్, QR కోడ్ ట్రేసబిలిటీ, GPS ట్రాకింగ్ వంటి ఆధునిక విధానాలను సమర్థవంతంగా అమలు చేసింది.
ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును పౌరసరఫరాల శాఖ కమిషనర్ శ్రీ కన్నబాబు గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున అందుకున్నారు.
ఈ ఘనత ముఖ్యమంత్రి శ్రీ నారా @ncbn గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు, పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ @mnadendla గారు అందిస్తున్న సమర్థవంతమైన నాయకత్వానికి, అధికారులు, రైతులు, రైస్ మిల్లర్లు, క్షేత్రస్థాయి సిబ్బంది సమిష్టి కృషికి నిదర్శనం.
నాణ్యతలో రాజీ లేదు…రైతుల ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం…ప్రజలకు నాణ్యమైన బియ్యం అందించడమే కూటమి ప్రభుత్వ సంకల్పం .
రాజమండ్రి గోదావరి కాలుష్యంలో సగం ఆంధ్రా పేపర్ లిమిటెడ్‌దే
•కాలుష్యం చేస్తూ ఉత్పత్తి చేస్తున్నారు.. పన్ను మాత్రం ఎగ్గొడుతున్నారు..
•ఆంధ్రా పేపర్ మిల్స్ పన్ను కట్టి దాదాపు పుష్కరకాలం పూర్తయ్యింది
•పన్ను చెల్లించమంటే కోర్టులకెళ్లి కాలయాపన చేస్తారా? ఇంత బాధ్యతారాహిత్యం ఎందుకు?
•తప్పుని సరిదిద్దుకునే అవకాశం ఇచ్చినా మీ నుంచి స్పందన లేదు
రాజమహేంద్రవరం ఆంధ్రా పేపర్ లిమిటెడ్ పన్ను ఎగవేతకు దాదాపు పుష్కర కాలం పూర్తి కావస్తోంది. యథేచ్ఛగా కాలుష్యాన్ని వెదజల్లుతున్నారు. పన్నులు మాత్రం ఉద్దేశపూర్వకంగా ఎగ్గొడుతున్నారు. 2016 తర్వాత కాతేరు గ్రామ పంచాయతీకిగానీ, రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్‌కు గానీ ఒక్క రూపాయి పన్ను కూడా చెల్లించలేదన్న విషయం మీకు గుర్తుందా? ప్రభుత్వంతో సంబంధం లేకుండా మీకు మీరే పన్ను మినహాయింపు ఇచ్చేసుకున్నారా? ఇది ఎలా సాధ్యం? రూ. 21.34 కోట్ల వరకు మీరు స్థానిక సంస్థలకు పన్నులు చెల్లించాల్సి ఉంది. పన్ను చెల్లించమని నోటీసులు ఇచ్చిన ప్రతిసారీ కోర్టులను ఆశ్రయించి కాలయాపన చేస్తూ.. మీ బాధ్యత నుంచి తప్పించుకు తిరుగుతున్నారు.
రాజమహేంద్రవరం నగర కాలుష్యంలో సగం ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్ నుంచే వస్తుందని అధికారిక గణాంకాలు సైతం చెబుతున్నాయి. రాజమహేంద్రవరం నగరం మొత్తం దాదాపు 70 మిలియన్ లీటర్ల ద్రవ వ్యర్థాలు ఉత్పత్తి అవుతుంటే, మీరొక్కరే 35 మిలియన్ లీటర్ల వ్యర్థాలు ఉత్పత్తి చేస్తున్నారు. మీరు విడుదల చేస్తున్న వ్యర్థాల్లో పరిమితికి మించి కాలుష్య కారకాలు ఉన్నట్టు నిర్ధారణ కూడా అయ్యింది. మీరు వ్యర్థాలు విడుదల చేసే లగూన్స్ దగ్గర సేకరించిన నమూనాలను పరీక్షించగా, లీటర్ నీటికి 36 మిల్లీగ్రాముల బయో కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ (బీఓడీ) ఉంది. ఇది నిర్ణీత ప్రమాణాల కంటే 20 శాతం అధికం. ఫాస్ఫేట్ 5.3 మిల్లీగ్రాములు 6 శాతం అధికంగా ఉంది. సల్ఫైడ్స్ 3.4 మిల్లీగ్రాములు ఉన్నాయి. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రమాణాలతో పోలిస్తే.. ఇది 70 శాతం అధికం. మీరు విడుదల చేసే కాలుష్యం కారణంగా నీటిలో ఆక్సిజన్ శాతం తగ్గి జలచరాల మనుగడకు ఇబ్బంది కలుగుతుంది. గోదావరి నది సహజ పర్యావరణ వ్యవస్థ దెబ్బ తింటోంది. దుర్గంధాలు వెదజల్లుతూ, నీటి నాణ్యత తగ్గి ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తూ, భవిష్యత్ మానవాళి మనుగడను ప్రశ్నార్థకంగా మారుస్తోంది. భూగర్భ జలాలు కలుషితం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని క్షేత్ర స్థాయి పర్యటనలో నేను సూచనలు చేశాను. వాటిని కూడా మీరు పాటించలేదు.
మీ ఉల్లంఘనలకు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలకు లోబడి కఠిన చర్యలు తీసుకోవచ్చు. పరిశ్రమలో కార్యకలాపాలు నిలుపుదల చేయొచ్చు. పెనాల్టీలు విధించవచ్చు. కంపెనీని సీజ్ చేయొచ్చు. ఏకంగా లైసెన్స్ రద్దు చేయొచ్చు. అయినప్పటికీ పరిశ్రమలను ఇబ్బంది పెట్టకూడదన్న ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ముందస్తు హెచ్చరికగా షోకాజ్ నోటీసులు ఇచ్చి.. తప్పుని సరిదిద్దుకునే అవకాశం ఇచ్చింది. గడచిన మూడు నెలల కాలంలో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు మీ ప్రతినిధులతో పలుమార్లు చర్చించి, పరిష్కార మార్గాలు సూచించారు. అయితే మీ నుంచి స్పందన పూర్తిగా కొరవడింది.
దీంతో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు తక్షణం ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్ కి సమన్స్ జారీ చేసి నిబంధనల మేరకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తున్నాను.
ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్, అదనపు అడ్వకేట్ జనరల్‌తో పాటు ప్రభుత్వ న్యాయవాదులు, స్టాండింగ్ కౌన్సిళ్లు ఇటువంటి ఉల్లంఘనలకు సంబంధించిన కేసుల విచారణను త్వరితగతిన పూర్తి చేసేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నాను. స్వచ్ఛ గోదావరి-పవిత్ర పుష్కరాలు థీమ్ తో మన గోదావరి నదిని కాలుష్యం నుంచి కాపాడేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు పర్యావరణ వేత్తలు, పౌర సమాజం నుంచి మద్దతు కోరుతున్నాము. ప్రజా ప్రయోజనాలు, పర్యావరణ పరిరక్షణకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతాంశంగా ముందుకు తీసుకువెళ్తుందని తెలియజేస్తున్నాను.
- @PawanKalyan
The successful GSLV-F17 launch carrying EOS-05 marks another significant stride in India’s space journey. As India’s first imaging satellite placed in Geosynchronous orbit, EOS-05 strengthens our Earth-observation capabilities and reflects the growing sophistication of our space programme.
Under the visionary leadership of PM Shri @narendramodi, India is steadily building a progressive, self-reliant and globally competitive space ecosystem. The expanding partnership between ISRO and Indian industry is giving greater scale to innovation, strengthening indigenous capabilities and opening new frontiers for our space ambitions.
22-A భూముల సమస్యపై సెప్టెంబర్ 4న జనసేన భారీ నిరసన దీక్ష
“తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆస్తిహక్కులను కాపాడాలి.. 22-A భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి” అనే ప్రధాన డిమాండ్‌తో 22-A భూముల సమస్య పరిష్కారం కోసం సెప్టెంబర్ 4న ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద జనసేన ఆధ్వర్యంలో భారీ నిరసన దీక్ష నిర్వహించనున్నారు.
తేది :- సెప్టెంబర్ 4, 2026
సమయం :- ఉదయం 10:00 గంటలకు
వేదిక:- ఇందిరా పార్క్ ధర్నా చౌక్, హైదరాబాద్
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ శ్రేణులు, 22-A భూముల బాధితులు పెద్ద సంఖ్యలో పాల్గొని, దీక్షను విజయవంతం చేయాలని కోరుతున్నాము.
#22A #ChaloDharnaChowkHyderabad #JanaSenaTelangana #JSPForTelangana
డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిఠాపురం ఆడపడుచులకు శ్రావణ కానుక ❤️🙏🏻
పిఠాపురం ప్రజలతో శ్రీ @PawanKalyan గారికున్న ఆప్యాయత, అనుబంధం ప్రతి సందర్భంలోనూ కనిపిస్తూనే ఉంటుంది. ❤️
వరలక్ష్మీ వ్రతం సందర్భంగా దాదాపు 10,000 మంది మహిళలకు చీరలు, పసుపు, కుంకుమ అందించి శ్రావణ కానుకగా నిలిచారు. 🌸🙏🏻
శ్రీ పురుహూతిక అమ్మవారి ఆలయంలో ఘనంగా సామూహిక వేడుకలు నిర్వహించడం విశేషం.
పిఠాపురం ఆడపడుచుల పట్ల ఆయనకున్న గౌరవం, ఆప్యాయతకు ఇది ఒక అందమైన నిదర్శనం. ❤️🩹
#Pithapuram
उत्तर प्रदेश सरकार के पूर्व बेसिक शिक्षा राज्यमंत्री (स्वतंत्र प्रभार) श्री @drdwivedisatish जी, आपकी आत्मीय शुभकामनाओं के लिए हार्दिक धन्यवाद।
जनसेवा ही हमारा संकल्प है, और जन कल्याण ही हमारी प्रतिबद्धता है। बाबा काशी विश्वनाथ की कृपा हम सब पर बनी रहे! जय हिंद। - @PawanKalyan
उत्तर प्रदेश सरकार में सूक्ष्म, लघु एवं मध्यम उद्यम (MSME) विभाग के माननीय कैबिनेट मंत्री श्री @Bhupendraupbjp जी, आपकी आत्मीय शुभकामनाओं के लिए हृदय से धन्यवाद।
सच्ची जनसेवा ही हमारा परम कर्तव्य है और राष्ट्र निर्माण के इस मार्ग पर आपकी ये मंगलकामनाएँ हमें सदैव संबल प्रदान करती हैं। जय हिंद। - @PawanKalyan
పిఠాపురం ఆడపడుచులకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు శ్రావణమాస కానుక❤️ 10 వేల మంది మహిళలకు చీరలు, పసుపు, కుంకుమలు పంపిణీ
• శ్రీ పురుహూతిక అమ్మవారి సన్నిధిలో వైభవంగా సామూహిక వరలక్ష్మీ వ్రతాలు
• అమ్మవారికి పట్టువస్త్రాల సమర్పణతో ప్రారంభమైన వరలక్ష్మీ వ్రత మహోత్సవం
#Janasena#PawanKalyan
Congratulate Team @isro for the successful launch of GSLV-F17 carrying EOS-05, 🇮🇳’s first ever imaging satellite from geosynchronous orbit, significantly enhancing our Earth observation capabilities.
The synergy between ISRO, Indian industry, startups and our research institutions is building a robust space ecosystem and driving forward our quest for an Atmanirbhar Bharat.
పిఠాపురం ఆడపడుచులకు @PawanKalyan గారి శ్రావణ మాస కానుక 🙏
శ్రీ పురుహూతిక అమ్మవారి సన్నిధిలో వైభవంగా సామూహిక వరలక్ష్మీ వ్రత మహోత్సవం నిర్వహించారు.
ఈ సందర్భంగా నియోజకవర్గంలోని దాదాపు 10,000 మంది మహిళలకు చీరలు, పసుపు, కుంకుమ అందించారు.
పంచాయతీరాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖలో రాష్ట్రంలోని వివిధ డివిజన్లకు 8 మంది కొత్త డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్లను (DDOs) నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
గౌరవ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ @PawanKalyan గారి నేతృత్వంలో గ్రామీణ పరిపాలనను మరింత బలోపేతం చేసి, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం.
@mvrkteja !! @vbgramgap !! @mopr_goi
శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.
కృష్ణాష్టమి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శ్రీకృష్ణుడి ఆశీస్సులతో ఆయురారోగ్యాలు,సంతోషం, విజయాలు కలగాలని కోరుకుంటూ జనసేన పార్టీ వీరమహిళ విభాగం తరఫున శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.
#KrishnaBhakti#HappyJanmashtami
New Hope for Kidney Disease-Affected Families in A. Konduru
With the special initiative of Hon’ble Deputy Chief Minister Shri @PawanKalyan Garu, the Jal Jeevan Mission–Amarajeevi Jaladhara drinking water project in A. Konduru has been 100% completed in just 26 months, at a cost of ₹49.94 crore.
Through 130 km of pipeline and 12 overhead tanks, nearly 75,000 people across 38 habitations are receiving safe drinking water at 55 litres per person per day.
A major step towards a permanent solution to the Uddanam-like kidney disease crisis and a healthier future for the people of A. Konduru.
Safe Water • Better Health • New Hope
India pushes new frontiers in space!
Congratulations to @ISRO scientists as GSLV-F17 successfully carried EOS-05 into orbit. India now has its first-ever imaging satellite operating from geosynchronous orbit.
Under the leadership of Modi Ji, India is emerging as a self-reliant and ambitious nation, harnessing the power of its industry for its space programs.
Yet another outstanding achievement by ISRO and a proud moment for our nation.
The successful launch of GSLV-F17 carrying EOS-05, India’s first-ever imaging satellite from Geosynchronous orbit is a reflection of the excellence, innovation and growing capabilities that define India’s space sector.
The growing partnership between ISRO and Indian industry is adding new strength and scale to our space programme and expanding India’s capabilities across the entire space ecosystem.
Mission Success!
GSLV-F17 has successfully accomplished its mission, placing EOS-05 into the intended orbit.
Sharing a few memorable moments from the lift-off.
For more information:
https://t.co/VneB2jgZoY
#GSLVF17#EOS05#ISRO