మీకు తెలుసా?
@YSRCParty కార్యకర్తలు అందరూ షేర్ చేయండి.
ఆంధ్రప్రదేశ్ లో 2019 నుండి 2023 వరకు ఆంధ్రప్రదేశ్ పోలీస్ స్టేషన్ లో నమోదు అయినా మొత్తం మిస్సింగ్ కేసులు 44,685 మంది.
కాని వీళ్ళలో 30,000 మంది వాలంటీర్స్ ద్వారా హ్యూమన్ ట్రాఫికింగ్ అయ్యారు అని @PawanKalyan పబ్లిక్ గా @YSRCParty ప్రభుత్వం మీదా నిందలు వేసాడు.
జులై 2024 జరిగిన పార్లమెంట్ సమావేశం లో @bandisanjay_bjp గారూ ( Union minister of Home affairs ) టీడీపీ పార్లమెంట్ సభ్యులు @SriKrishnaLavu అడిగిన ప్రశ్న కి సమాధానం చెప్పారు.
2019 : 6,896 మిస్సింగ్ కేసులు రిజిస్టర్ అయ్యాయి వాటిలో 6,583 కేసులు యువతీ లను పేరెంట్స్ కి అప్పగించారు.
2020 : 7,576 మిస్సింగ్ కేసులు రిజిస్టర్ అయ్యాయి వాటిలో 7,189 కేసులు యువతీ లను పేరెంట్స్ కి అప్పగించారు.
2021 : 10,085 మిస్సింగ్ కేసులు రిజిస్టర్ అయ్యాయి వాటిలో 9,616 కేసులు యువతీ లను పేరెంట్స్ కి అప్పగించారు.
2022: 10,994 ( ఇక్కడ కొన్ని గత సంవత్సరాలు కేసులు కూడా ) మిస్సింగ్ కేసులు రిజిస్టర్ అయ్యాయి వాటిలో 10,433 కేసులు యువతీ లను పేరెంట్స్ కి అప్పగించారు.
2023: 9,695 మిస్సింగ్ కేసులు రిజిస్టర్ అయ్యాయి వాటిలో 9,640 కేసులు యువతీ లను పేరెంట్స్ కి అప్పగించారు.
2023 అయ్యా వరకు 2019 నుండి 2023 వరకు ఉన్నా untraced cases 1775 యువతలు. వీళ్ళు కూడా దొరికి ఉంటారు.
@APPOLICE100 you have done a very great work 👏👏👏. Can you please release a press note regarding untraced 1775 women?
ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం 54 యువతీలు మాత్రమే మిస్సింగ్ కేసులు లో రిజిస్టర్ అయ్యినట్టు ఆఫీసియల్ డాకుమెంట్స్ రిలీజ్ చేసినట్టు గుర్తు. కొంచం ఎవరి దగ్గర అయినా ఉంటే షేర్ చేయండి.
@PawanKalyan ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీదా తప్పుడు ఆరోపణలు చేసాడు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు మీదా కూడా చేసినట్టు. క్షమాపణ చెప్పి గౌరవం నిలపెట్టుకోవాలి. ముఖ్యంగా @ysjagan కి @YSRCParty పార్టీ mla లకు, వాలంటీర్స్ అందరికి క్షమాపణ చెప్పాలి.
Thank you @bandisanjay_bjp గారూ.
ఇది పార్లమెంట్ లో క్వశ్చన్ 1351 at 30/07/2024.
Atricle link about @bandisanjay_bjp సార్ ఆన్సర్ కింద వుంది.
https://t.co/YeE6zNN0T3
జిల్లాల వారీగా మిస్సింగ్ అయినా యువతీ కేసులు వివరాలు.
#andhra #andhrapradesh #ap #Missingwomen #kutamifail #YSJagan #YSJaganMark #YSRCongressParty #YSRCPSM #YSRCPSM @APPOLICE100@TanetiVanitaa@YSRCParty @YSRCPWW @JaganannaCNCTS #JanaSenaParty #Janasena #TDP #TDPTwitter #CBN #NaraLokesh #pawankalyan
ఈగల్ టాస్క్ ఫోర్స్ టీం వచ్చేసింది..
ఇక యుద్ధం మొదలైంది..
గంజాయి, డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపనుంది
అంటూ భారీగా పబ్లిసిటీ చేసుకోవడం తప్ప
ఆచరణలో అది ఏ మాత్రం కనిపించడం లేదు.
టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిననాటి నుంచి మద్యం, గంజాయి రాష్ట్రంలో విచ్చలవిడిగా దొరుకుతోంది.
యువత గంజాయికి బానిసలై..మత్తులో మహిళలపై
అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు.
మత్తులో అత్యాచారాలు, హత్యలు చేస్తున్నా ప్రభుత్వంలో చలనం లేదు.
ఇదిలా ఉంటే తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి
మండలం మడిగి ఆర్టీఏ చెక్ పోస్టు వద్ద భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం జరిపిన విచారణలో ఈ లారీ కాకినాడ రేవు నుంచి బయలుదేరినట్లు
గుర్తించారు. ఈ మాదకద్రవ్యాల విలువ దాదాపు వందల కోట్లు ఉంటుందని
అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో ఇంత భారీగా గంజాయి పట్టుబడుతుంటే
ఈ టీడీపీ కూటమి ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేకపోవడం బాధాకరం.
గంజాయిని ఉక్కుపాదంతో అణిచివేస్తాం అని చెప్పిన @ncbn, హోం మంత్రి @Anitha_TDP, @PawanKalyan
ఇప్పుడు ఏం సమాధానం చెబుతారు?
#IdhiMunchePrabhutvam
#SadistChandraBabu
#MosagaduBabu
బ్రేకింగ్ న్యూస్.
ఏపీ హైకోర్టు:
సోషల్ మీడియా యాక్టివిస్టు వర్రా రవీందర్ రెడ్డి హెబియస్ కార్పస్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ
నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడిన పోలీసులను అఫిడవిట్లు దాఖలు చేయమని హైకోర్టు ఆదేశం
తదుపరి విచారణ ఈ నెల 29వ తేదీకి వాయిదా.
#AndhraPradesh#YSRCP
In just 50 days, this government has failed on all fronts. Law and order has collapsed, causing public fear. They couldn't even present a full budget, relying on a vote-on-account for 7 months, exposing their inability to fulfill promises. Chandrababu Naidu's government, fearing questions, creates chaos to divert attention, using violence to suppress opposition.
In the current assembly, there are only two sides: the ruling party and the opposition. Our party should be recognized as the opposition, but the government fears this. Recognizing us means giving us the right to speak in the assembly, which they want to avoid. Despite 50 days in power, Chandrababu Naidu governs in fear. His attempts to murder democracy reminds us of Shishupala’s sins, indicating that his day of reckoning is near.
I along with our party's MLAs, MLCs, and leaders am heading to Delhi on the 24th to protest and highlight the State's misrule, political murders, and violence. We will advocate for President's rule in Andhra Pradesh and continue our fight along with like minded parties.
@TimesNow@IndiaToday@ndtv@News18India@the_hindu@IndianExpress@timesofindia@thewire_in@ThePrintIndia@thenewsminute@DeccanChronicle
Our pro-people and welfare oriented @YSRCParty will win both Assembly and Parliament elections in Andhra Pradesh, tomorrow. Under the great leadership of our beloved leader @AndhraPradeshCM@ysjagan we will continue to serve the people with utmost care, commitment and love. #AndhraPradeshElection2024