విద్యాశాఖ మంత్రి @naralokesh లోకేశ్ గారు..
DSC విషయంలో లక్షలాది మంది అభ్యర్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. మానసిక వేదనకు గురవుతున్నారు. రేపటి నుంచి పరీక్షలు నిర్వహించడం కరెక్ట్ కాదంటున్నారు. నోటిఫికేషన్, పరీక్ష సమయానికి మధ్య 45 రోజులు మాత్రమే గడువు ఇవ్వడం సబబేనా అని ప్రశ్నిస్తున్నారు. ఇది మెగా DSC కాదు దగా DSC అని వాపోతున్నారు. కనీసం 90 రోజులు ప్రిపరేషన్ గడువు ఉండాలని, 45 రోజుల్లో సిలబస్ మొత్తం చదవలేమని, మూడున్నర లక్షల మంది DSC అభ్యర్థుల పట్ల కనికరం చూపాలని, లేఖల మీద లేఖలు మీకు రాస్తుంటే, కనికరించకపోవడం, నిరుద్యోగుల మొరను పెడచెవిన పెట్టడం అంటే కూటమి ప్రభుత్వ నియంత పోకడకు నిదర్శనం. పైగా డీఎస్సీ వాయిదా వేయాలని చూసే రాజకీయ కుట్రగా మీరు మాట్లాడటం మీ తొందర పాటు నిర్ణయానికి అద్ధం పడుతుంది.
కాంగ్రెస్ పార్టీ పక్షాన కూటమి @JaiTDP@JanaSenaParty@BJP4Andhra ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. DSC నిర్వహణలో పరీక్ష రాసే అభ్యర్థుల డిమాండ్లను పరిగణనలోకి తీసుకోవాలి. 90 పాఠ్య పుస్తకాలను 45 రోజుల్లో ఎలా చదవగలరో అర్థం చేసుకోవాలి. ప్రిపరేషన్ గడువును మరో 45 రోజులు పెంచే అంశంపై వెంటనే పరిశీలన చేయాలి. నార్మలైజేషన్ పద్ధతిలో కాకుండా DSC పరీక్షలు ఒకటే జిల్లా.. ఒకటే పేపర్ విధానంలో ఉంటే బాగుంటుందనే అభ్యర్థుల వాదనపై పునరాలోచన చేయాలని కోరుతున్నాం.
@INC_Andhra@manickamtagore
@naralokesh Sir మీరు మాకు dsc ఇచ్చి ఎదో మంచి చేస్తున్నాం అనుకుంటున్నారు ఆది చివరికి మీకే నెగటివ్ అవబోతుంది మా dsc exam మీ ఓటమికి తొలి మెట్టు అని అర్థం కావడంలేదు మీకు.. మీరు ప్రైవేట్ స్కూల్స్ కోసం హాలిడేస్ లో నోటిఫికేషన్ ఇచ్చి హాలిడేస్ లోనే exam complete చేస్తున్నారు
మెగా డీఎస్సి కాదు.. దగా డీఎస్సి!
* పరీక్షకు 90 రోజులు గడువు ఇవ్వాలి..
* నార్మలైజేషన్ తొలగించి, జిల్లాకో పేపర్ ఇవ్వాలి..
* అయిదున్నర లక్షల అభ్యర్థులకు అన్యాయం..
* నిర్ణయం మార్చుకోకపోతే ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడిస్తాం..
* డీఎస్సి పరీక్షను 90 రోజులు వాయిదా వేయాలి.. అభ్యర్థులకు దరఖాస్తు చేసుకోడానికి వివిధ ధ్రువీకరణ పత్రాలు అందించి, అంతా సిద్ధమయ్యే సరికి పది రోజులు వృథా పోయింది.. ఇంత ఒత్తిడి మధ్య వాళ్ళు సరిగా రాయలేరు, కాబట్టి పరీక్షను 90 రోజులు వాయిదా వేయాలి..
* నార్మలైజేషన్ పద్ధతిని రద్దు చేసి, ఒక జిల్లాకు ఒకేసారి, ఒకే విధమైన పేపర్ (ప్రశ్నపత్రం)తో పరీక్ష నిర్వహించాలి..
* అభ్యర్థులకు వయో పరిమితి పెంచాలి.. తెలంగాణ రాష్ట్రంలో 47 ఏళ్ళు ఉంది.. ఆంధ్ర ప్రదేశ్ లో కూడా అదే వయసుని అర్హతగా నిర్ణయించాలి.. గడిచిన ఏడేళ్లుగా డీఎస్సి లేదు.. అంటే లక్షలాది మంది అభ్యర్థులు వయసు ధాటి, అనర్హులయ్యారు.. ప్రభుత్వం చేసిన తప్పులకు అభ్యర్థులు ఎందుకు బలవ్వాలి..?
* రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్థుల భవితను దృష్టిలో పెట్టుకుని.. ప్రభుత్వం నిర్ణయం మార్చుకోవాలి.. రెండు ప్రభుత్వాల తప్పులకు, ఈ నిబంధనలకు నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంటే బీసీవై పార్టీ చూస్తూ ఊరుకోదు, అభ్యర్థులకు సానుకూలమైన నిర్ణయం తీసుకోకపోతే అభ్యర్థులతో కలిసి ముఖ్యమంత్రి గారి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాను ..!!
#BharathaChaitanyaYuvajanaParty #RamaChandraYadav #bcy #RCY #bcyparty @BCYParty4People@ncbn@AndhraPradeshCM@naralokesh
@naralokesh అన్నా ప్లీజ్ #APDSC2025 ఎగ్జామ్ ప్రిపరేషన్ కి టైమ్ పెంచండి మరియు #APTET ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయండి అన్నా. చాలా మంది నిరుద్యోగ అభ్యర్థులు కోరుకుంటున్నాము... #MegaDSCInAndhraPradesh#MegaDSC ఈ వీడియో ఒకసారి చూడండి.థాంక్స్ అన్నా...
https://t.co/tvC4J2pyOX
ఎప్పుడు DSC ఇచ్చినా 90 రోజుల సమయం ఇస్తామన్నారు,మాట మరిచారు.
ఒక్క రూపాయి ఖర్చు లేని న్యాయం కావాలని లక్షల మంది అభ్యర్థులు గగ్గోలు పెట్టి ఒత్తిడిలో నలిగిపోతుంటే ఇంత అన్యాయం చేయకండి సార్...
దయచేసి మా బాధలు అర్ధం చేసుకోండి 🙏🏻
#POSTPONEAPDSC#WEWANTTET#90DAYSFORDSC#APDSC#TET#DSC
@naralokesh Sir please Listen to us
https://t.co/7RuenyTdB2
watch this video & Give time for DSC exam sir .
#TETDSC90DAYS#WEWANTJUSTICE
దయచేసి DSC ki time ivvandi sir 🙏🙏
@NewsCasterSP sir bale palte marchesaru meru 3 days nundi dsc vallaki support chestunantu chesi ipudu hand ichesaru chakkaga chsduvkomani cheptunaru em chaduvkomantaru unna tskkuva time lo.. baga plate marchesaru meru
@naralokesh naralokesh sir ma dsc అభ్యర్థులు అందరూ మిమ్మల్ని మరో 45 రోజుల సమయాన్ని బిచ్చం అడుగుతున్నాం sir మాయందు దయ ఉంచి మాకు బిక్షం వేయండి సార్. 45 రోజులు గడువు పెంచడం వల్ల మీకు ఏమి నష్టం లేదు సార్.. మేము cancel చేయమనడం లేదు time పెంచమంటున్నాము anthe..pls sir మాకు బిక్షం వేయండి
@naralokesh Sir & Team మీకు నేను బాగా తెలుసు, ఒక్క 15ని. ఈ వీడియో చూడండి, జగన్&YCP కి 0.01% కూడా మీ వల్ల రాజకీయంగా మేలు జరగకూడదు,
మహాభారతంలో 5ఊర్లు అడిగిన పాండవుల విషయంలో దుర్యోధనుడు చేసిన తప్పు, నేడు DSC అభ్యర్థుల విషయంలో AP ప్రభుత్వం చేయొద్దనే ఈ వీడియో
https://t.co/R5XH9mIEuS