@chiranjeevimlc@ncbn@naralokesh చిరంజీవి సార్ మిమ్మల్ని నమ్మి మీకు ఓటు వేసి గెలిపించినందుకు,feb22 నైట్ ఎగ్జామ్ జరగదు అని మాయ మాటలు చెప్పినట్టు,మళ్ళీ ఇవి కూడా మాయ మాటలు కాదు కద సార్,లైఫ్ లు నాశనం ఐపోతున్నాయి సార్,దయచేసి re notification వచ్చేలా చెయ్యండి
విద్యాశాఖ మంత్రి @naralokesh లోకేశ్ గారు..
DSC విషయంలో లక్షలాది మంది అభ్యర్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. మానసిక వేదనకు గురవుతున్నారు. రేపటి నుంచి పరీక్షలు నిర్వహించడం కరెక్ట్ కాదంటున్నారు. నోటిఫికేషన్, పరీక్ష సమయానికి మధ్య 45 రోజులు మాత్రమే గడువు ఇవ్వడం సబబేనా అని ప్రశ్నిస్తున్నారు. ఇది మెగా DSC కాదు దగా DSC అని వాపోతున్నారు. కనీసం 90 రోజులు ప్రిపరేషన్ గడువు ఉండాలని, 45 రోజుల్లో సిలబస్ మొత్తం చదవలేమని, మూడున్నర లక్షల మంది DSC అభ్యర్థుల పట్ల కనికరం చూపాలని, లేఖల మీద లేఖలు మీకు రాస్తుంటే, కనికరించకపోవడం, నిరుద్యోగుల మొరను పెడచెవిన పెట్టడం అంటే కూటమి ప్రభుత్వ నియంత పోకడకు నిదర్శనం. పైగా డీఎస్సీ వాయిదా వేయాలని చూసే రాజకీయ కుట్రగా మీరు మాట్లాడటం మీ తొందర పాటు నిర్ణయానికి అద్ధం పడుతుంది.
కాంగ్రెస్ పార్టీ పక్షాన కూటమి @JaiTDP@JanaSenaParty@BJP4Andhra ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. DSC నిర్వహణలో పరీక్ష రాసే అభ్యర్థుల డిమాండ్లను పరిగణనలోకి తీసుకోవాలి. 90 పాఠ్య పుస్తకాలను 45 రోజుల్లో ఎలా చదవగలరో అర్థం చేసుకోవాలి. ప్రిపరేషన్ గడువును మరో 45 రోజులు పెంచే అంశంపై వెంటనే పరిశీలన చేయాలి. నార్మలైజేషన్ పద్ధతిలో కాకుండా DSC పరీక్షలు ఒకటే జిల్లా.. ఒకటే పేపర్ విధానంలో ఉంటే బాగుంటుందనే అభ్యర్థుల వాదనపై పునరాలోచన చేయాలని కోరుతున్నాం.
@INC_Andhra@manickamtagore
@naralokesh@PawanKalyan 1 year failure విద్యశాఖ మంత్రి మీరు.మీ కన్నా KA Paul Best.TS లో Last కి TET కూడా normalaization లేకుండ one district one paper పెడుతున్నారు.ఒక DSC exam, 10th class valuation సరిగ్గా నిర్వహించలేని వారు మీరు ఎట్ల విద్యాశాఖ మంత్రి అయ్యారో.ఓటు వేసినందుకు చెప్పు తీసుకొని కొట్టుకుంటున్న
@siddikshaik960@naralokesh@ysjagan Dsc వాళ్ళు నీకు rod పెట్టే రోజు వస్తుంది wait చేయి..లేకపోతే అంత లోపు whole పెద్దగా చేసుకో rod easy గా లోపలికి పోతుంది
One year ayindhi nuv ochii nyayam jarigindha ra kukka….
32000 girls ni human trafficking chesaru anav ekadra aa adabiddalu loafer nayala….
Super six ki nadhi badhyatha anav ekadraa ma dabbulu lucha nakodaka….
Seize the ship anav shipuuu ledhu seize ledhu biyyamuu levuu mari endukra show denguthav lafootga
#1YearForCBNBackStabbing
@naralokesh@ysjagan DSC అభ్యర్తులకి మరో 45 రోజుల సమయం ఇవ్వలేము ? పలితాలు కోసం జూన్ 30 నుంచి ఆగస్ట్ 2 వారాలు తీసుకుంటాము ..స్కూల్ లు తెరిచే సారికి పోస్టింగ్ ఇస్తాము? ఈయనకి విద్యాశాఖను కట్టుబెట్టారు... మా జీవితాలతో చెలగాటం.అడుతున్నారు . worst education minister...
@naralokesh@OfficeofNL@naralokesh intha mandiki anni sahayam chestunaru dsc valakosam anduku mondiga veltunaru chachipotunaru sir. Ela cheste mire nastapotaru ma bada ardamkada miku 😭😭😭😭😭😭😭 konchm time ivandi mi kallu patukuntam plzzz🙏🙏🙏🙏
@naralokesh మా DSC వాళ్ళ బాధలు వినలేని వారు మీరు ఒక మంత్రిన.
మీరు కూడా ఒక నాయకుడునా ఎందుకు గెలిపించాము అని బాధిస్తుంది మా మీద మొండిగా వెళ్తున్నారు కదా.గుర్తు పెట్టుకోండి .మీ వల్ల సైకిల్ని ఇలాగే తొక్కు తొక్కు చేస్తాము ఏ parts ఎక్కడ పోయినాయి కూడా వెతకలేరు. కడుపు మంటతో శాపనార్థాలు పెడుతున్నారు
@naralokesh ఇలాంటిparty వీడియో లకు రెస్పాండ్ అయ్యే మీరు Dsc విద్యార్థుల పడే బాధ కనపడట్లేదా సార్45 రోజుల్లో exam రాయమన్నారు అందులో 5 డేస్ DSC apply చేయడానికే సరిపోయింది.100 బుక్స్ రివిజన్ చేయడానికి కూడా టైమ్ లేదు.మాకు ఇది ఒక్కటే దారి ఎంతగా అడుగుతున్నాం.పట్టించుకోవట్లేదు.90 రోజుల సమయ ఇవ్వండి🙏
@naralokesh Andhra Pradesh చరిత్రలో failure విద్యశాఖ మంత్రి ssc marks లో ఫెయిల్యూర్.. DSC లో ఫెయిల్యూర్.. నిన్ను ఓడించడం నా బాధ్యత.. నా జీవిత లక్ష్యం.. నాడు నా ఫ్యామిలీ తో ఓటు వేపించాను రేపు 100 ఫ్యామిలీస్ తో వ్యతిరేకంగా ఓటు వేపిస్తాను
@naralokesh Next time ఎన్నికల్లో ఖచ్చితంగా మీకు అనుకూలత రాదు sir. ఇది అయితే నిజం. కనీసం ఇప్పటికయినా మీకు అవకాశం ఉంది. చేతులారా ఓట్లు నాశనం చేసుకోకండి sir. దయచేసి DSC కు TIME పెంచండి SIR🙏🙏🙏🙏
@naralokesh మా డీఎస్సీ అభ్యర్థులకు తగినంత సమయం ఇవ్వకుండా.... ఇచ్చిన 40 రోజులలో స్టడీ సర్టిఫికెట్లు, ప్రొఫెషనల్ సర్టిఫికెట్లు, క్యాస్ట్ సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాల్సి వస్తుందని పది రోజుల సమయం వాటి కోసమే తిరిగి.
మేము అనుభవించిన ఈ బాధ నువ్వు అనుభవించాలి ఆ భగవంతుడిని మనసారా కోరుకుంటున్నాం....
@naralokesh@ysjagan ఒక్క విద్యాశాఖ.మరియు ఒక DSC కూడా సరిగ్గా నిర్వహించలేని వారు మీరు ఎట్ల cm అవుతారు అండి .. మీరు ఎట్ల నాయకుడు అవుతారు.. next tdp 14 చూస్తూ ఉండండి.. లోకేష్ గారు ఇది dsc నిరుద్యోగుల శాపం .. మమ్మల్ని ఏడిపించారు మేము ఏడిపిస్తాము