@naralokesh@ncbn@PawanKalyan విద్యా శాఖ మంత్రి గారు 13 జిల్లాలు మెరిట్ జాబితా విడుదల చేసి అప్పుడు 1:1 సెలక్షన్ లిస్ట్ ఇవ్వాలి సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేయాలి అని అభ్యర్థులు కోరుకుంటున్నారు మెరిట్ జాబితాలు విడుదల చేయకుండా ఎప్పుడు లేని విధానం ..? మెరిట్ లిస్ట్ ఇవ్వాలి 🙏
@naralokesh Sir మీరు మాకు dsc ఇచ్చి ఎదో మంచి చేస్తున్నాం అనుకుంటున్నారు ఆది చివరికి మీకే నెగటివ్ అవబోతుంది మా dsc exam మీ ఓటమికి తొలి మెట్టు అని అర్థం కావడంలేదు మీకు.. మీరు ప్రైవేట్ స్కూల్స్ కోసం హాలిడేస్ లో నోటిఫికేషన్ ఇచ్చి హాలిడేస్ లోనే exam complete చేస్తున్నారు
@naralokesh 90 days time ఇవ్వకుండా ఎగ్జామ్ పెడుతున్నారు. నిరుద్యోగుల మనోభావాలను పట్టించుకోకుండా మీ పార్టీకి మీరు నిర్ణయాలు తీసుకున్నారు మీరు కచ్చితంగా పోయే రోజులు మీరు ప్రతిఫలం అనుభవిస్తారు నిరుద్యోగులు ఇబ్బంది పెట్టి గత ప్రభుత్వం ఏ విధంగా ఓడిపోయిందో మీరు చూశారు
@naralokesh ఇది అందరికీ mega DSC కాదు Sir only చిత్తూరు కర్నూలు వాళ్లకు మాత్రమే mega DSC
DSC aspirants time ఇవండీ అనీ ఎంత అడిగినా మీరు స్పందించలేదు దీనికి సమాధానం పంచాయతీ ఎలక్షన్ లో తెలుస్తుంది
@naralokesh Sir, You too also behaving like Jagan garu by turning deaf ear to ground level issues. Try to understand that minimum 90 days required for the DSC preparation
Just imagine how would you feel if you were given only 10 days for polling from the date of general election notification
@naralokesh దయచేసి dsc అభ్యర్థుల కొరకు మరో 45 రోజులు పెంచండి అన్న,మేము ధర్నాలు చేసిన చేసిన పట్టించుకోవతెలీదు,మీకు కింద నుంచి సమాచారం ఎవరు ఇస్తున్నారో కానీ ,వాళ్ళు సమాచారం సరిగ్గా ఇవ్వట్లేదు,మిమ్మల్ని నమ్మి గెలిపించినందుకు బాగా మోసం చేశారు అన్న
@naralokesh నమస్తే సార్ నా పేరు లోకేష్
మా అన్న megadsc hallticket download అవ్వడం లేదు సార్
కస్టమర్ కేర్ కి కాల్ కనెక్ట్ అవ్వడం లేదు సార్
అప్లికేషన్ నెంబర్ MDSC0191451
hallticket download అయ్యేలా కాస్త చూస్తారా
సార్ 🙏🙏🙏🙏
@naralokesh Andhra Pradesh చరిత్రలో failure విద్యశాఖ మంత్రి ssc marks లో ఫెయిల్యూర్.. DSC లో ఫెయిల్యూర్.. నిన్ను ఓడించడం నా బాధ్యత.. నా జీవిత లక్ష్యం.. నాడు నా ఫ్యామిలీ తో ఓటు వేపించాను రేపు 100 ఫ్యామిలీస్ తో వ్యతిరేకంగా ఓటు వేపిస్తాను
@naralokesh లోకేష్ సార్, ఒక్కసారి మా గురించి పునరాలోచించండి. మీరు 6 నెలల ముందే సిలబస్ ఇచ్చారు కాదనలేదు గాని గత 7 సంవత్సరాలుగా మాకు dsc notification నాన్న పులి కథ లాగా అయిపోయింది సార్. గవర్నమెంట్ మాట నమ్మాలో లేదో తెలియక ప్రిపేర్ అవుతున్నాం. ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి
@naralokesh Next time ఎన్నికల్లో ఖచ్చితంగా మీకు అనుకూలత రాదు sir. ఇది అయితే నిజం. కనీసం ఇప్పటికయినా మీకు అవకాశం ఉంది. చేతులారా ఓట్లు నాశనం చేసుకోకండి sir. దయచేసి DSC కు TIME పెంచండి SIR🙏🙏🙏🙏