@naralokesh@mnadendla It's very foolish decision lokesh sir. Asalu e vidhanam valle ekkuva akramalu jaruguthayi. Idi kevalam TDP valla labdi kosame thisukunna analochitha vidanam
@naralokesh లోకేష్ సార్, ఒక్కసారి మా గురించి పునరాలోచించండి. మీరు 6 నెలల ముందే సిలబస్ ఇచ్చారు కాదనలేదు గాని గత 7 సంవత్సరాలుగా మాకు dsc notification నాన్న పులి కథ లాగా అయిపోయింది సార్. గవర్నమెంట్ మాట నమ్మాలో లేదో తెలియక ప్రిపేర్ అవుతున్నాం. ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి
@naralokesh@ncbn@PawanKalyan విద్యా శాఖ మంత్రి గారు డీఎస్సీ ఒకే జిల్లా ఒకే పేపర్ లో నిర్వహించాలి లేదా పారదర్శకత లోపిస్తుంది ఆంద్రప్రదేశ్ డీఎస్సీ అభ్యర్థులు ముఖ్యమైన డిమాండ్స్ ఈ వీడియో ఒక్క సారి చూడండి 👇https://t.co/1b9qtV32L9
#ApDsc#ApDscExam90Days#ApDs2025
@naralokesh మెగా డీఎస్సీ ❌ ధాగా డీఎస్సీ ✅
నారాయణ శ్రీ చైతన్య స్కూల్స్ లో ఫ్యాకల్టీ కోరత రాకుండా ఉండటానికే .1)90 రోజుల సమయం ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి ఏంటి నష్టం?2)ఒక పేపర్ ఒక్క జిల్లా పెట్టడం వల్ల ఏంటి నష్టం? MPCS physics not eligible.. manchi prabuthuyavam ❌ mosam chesina prabuthuyavam ✅
AP DSC: దాదాపుగా 3లక్షల మంది TET కోసం మెసేజ్ లు, మెయిల్స్ చేస్తున్నారు, ప్రభుత్వం పట్టనట్టు వుంది. కొత్తవారు 2 లక్షల మంది b.ed, TTC యువత వున్నారు. NCERT ప్రకారం TET నిర్వహించి, DSC conduct చేస్తే ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమిటి. లోకేష్ గారు రెస్పాండ్ కావాలి. @naralokesh
@naralokesh@naralokesh@APDeputyCMO@ncbn
TET DSC అభ్యర్థులకు న్యాయం చేయండి సర్.
#TETDSC90DAYS
1)Heavy Syllabus దృష్ట్యా PREPERATION కొరకు 90 days సమయము ఇవ్వాలి.
2)NCTE GO.51 ప్రకారము సంవత్సరము లో 2సార్లు TET ఇవ్వాల్సి ఉన్నందున మరొక సారి TET పెట్టి Freshers తో పాటు అందరికీ న్యాయం చేయాలి
గౌరవ. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి లక్షలాది మంది *DSC* *అభ్యర్థులకు* న్యాయం చేయాలనీ కోరుతున్నాం సర్.
DSC అభ్యర్థుల అభ్యర్థనలు:
1)భారీ సిలబస్ రివిజన్ దృష్ట్యా 90 రోజుల సమయం.
2. ఫ్రెషెర్స్ కొరకు ఈమధ్య లో మరొక TET పెట్టి న్యాయం చేయాలని కోరుతున్నాం
#TETDSC90DAYS
@naralokesh@OfficeofNL Honorable Minister
Sri @naralokesh Garu
A Humble Request from AP DSC Aspirants:Considering the massive syllabus revision, we humbly request to provide 90 days of preparation time for DSC exams, instead of just 45 days, by adding another 45 days to the existing timeline