.@ncbn గారూ.. మీరు నిర్వహించింది మెగా డీఎస్సీనా? లేక ఉద్యోగార్థులను మోసం చేసిన దగా డీఎస్సీనా? పారదర్శకత ఎక్కడ ఉంది?
1.పేపర్లు లీక్.. డేటా డిలీట్.. మెరిట్ లిస్టు మాయం.. దీనిపై మీ సమాధానం ఏమిటి?
2.మా హయాంలో ఇచ్చిన డీఎస్సీని రద్దుచేసి, ఉద్దేశ పూర్వకంగా ఆలస్యంచేసి, కొత్తగా మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చి, దాన్ని పబ్లిసిటీకి వాడుకుని, తీరా పరీక్షల్లో మీరు చేసిన నిర్వాకాలు, స్కాంలతో ఉద్యోగార్థులకు ద్రోహం చేయలేదా?
3.మీ సుపుత్రుడి శాఖలో లీకులతో సాగిన ‘‘డార్క్ ఆపరేషన్’’ను ఎందుకు దాచిపెడుతున్నారు?
4.పరీక్ష నిర్వహణలో చురుగ్గా పాల్గొన్న SCERT అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి మొదటి ర్యాంకు ఎలా వచ్చింది?
5.ఆ తర్వాత ఆ వివరాలను డేటాబేస్ నుంచి ఎందుకు డిలీట్ చేశారు? మెరిట్ లిస్టులను ఎందుకు దాచారు? టాపర్ వివరాలను ఎందుకు తొలగించారు?
6.సెలెక్ట్ అయిన వారికి మాత్రమే నేరుగా మెసేజ్‌లు ఎందుకు పంపారు? కలెక్టర్ కార్యాలయాల్లో ఎంపికైన వారి జాబితాలు ఎందుకు పెట్టలేదు?
7.రూ.15 లక్షలకు “స్పోర్ట్స్ కోటా’’ పోస్టుల బేరసారాలా? మీ పార్టీకి చెందిన నాయకుడే ఈ డీల్స్ కుదిర్చిన మాట వాస్తవం కాదా? ఎప్పుడూ క్రీడా మైదానంలో అడుగు పెట్టని వాళ్లకి కూడా ఫేక్ సర్టిఫికెట్లు ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇంటికే పిలిచి డీల్స్ చేస్తారా? రిక్రూట్‌మెంటా? లేక వేలం పాటా? ప్రతిభ ఉన్న ఉద్యోగార్థుల మాటేమిటి.
8.టెట్ కన్వీనర్‌గా ఉన్న అధికారే డీఎస్సీ పరీక్షకూ కన్వీనర్ అయినప్పటికీ, ఉన్నపళంగా టెట్ కన్వీర్‌ను తొలగించి విద్యా శాఖలోని జాయింట్ డైరెక్టర్‌ను డీఎస్సీ కన్వీనర్‌గా ఎందుకు పెట్టారు? దీనివెనుక మతలబు ఏంటి?
9.మెగా డీఎస్సీ.. మెగా లీక్.. మెగా అవినీతి… దీనికి బాధ్యత వహిస్తూ లోకేష్‌ను పదవినుంచి తప్పించి, వెంటనే సీబీఐ దర్యాప్తును కోరండి. ప్రతిభ చూపిన అభ్యర్థులకు న్యాయం చేయండి. మీలో ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా..!
English Version- https://t.co/2mfX4zUGzp
@PawanKalyan Sir, with due respect I request you not to support the delimitation bill which weakens south india in future.
The Mahila reservation bill was already approved in 2023.
Why are you misleading the present amendment bill by linking it to mahila reservation?
@naralokesh Sir, please don't cheat DSC aspirants. You utterly failed to conduct Mega DSC in a transparent way. You lost the faith of the people with your one way decisions like YS Jagan garu. You will see the opposition of the DSC aspirants in upcoming elections...
విద్యాశాఖ మంత్రి @naralokesh లోకేశ్ గారు..
DSC విషయంలో లక్షలాది మంది అభ్యర్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. మానసిక వేదనకు గురవుతున్నారు. రేపటి నుంచి పరీక్షలు నిర్వహించడం కరెక్ట్ కాదంటున్నారు. నోటిఫికేషన్, పరీక్ష సమయానికి మధ్య 45 రోజులు మాత్రమే గడువు ఇవ్వడం సబబేనా అని ప్రశ్నిస్తున్నారు. ఇది మెగా DSC కాదు దగా DSC అని వాపోతున్నారు. కనీసం 90 రోజులు ప్రిపరేషన్ గడువు ఉండాలని, 45 రోజుల్లో సిలబస్ మొత్తం చదవలేమని, మూడున్నర లక్షల మంది DSC అభ్యర్థుల పట్ల కనికరం చూపాలని, లేఖల మీద లేఖలు మీకు రాస్తుంటే, కనికరించకపోవడం, నిరుద్యోగుల మొరను పెడచెవిన పెట్టడం అంటే కూటమి ప్రభుత్వ నియంత పోకడకు నిదర్శనం. పైగా డీఎస్సీ వాయిదా వేయాలని చూసే రాజకీయ కుట్రగా మీరు మాట్లాడటం మీ తొందర పాటు నిర్ణయానికి అద్ధం పడుతుంది.
కాంగ్రెస్ పార్టీ పక్షాన కూటమి @JaiTDP@JanaSenaParty@BJP4Andhra ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. DSC నిర్వహణలో పరీక్ష రాసే అభ్యర్థుల డిమాండ్లను పరిగణనలోకి తీసుకోవాలి. 90 పాఠ్య పుస్తకాలను 45 రోజుల్లో ఎలా చదవగలరో అర్థం చేసుకోవాలి. ప్రిపరేషన్ గడువును మరో 45 రోజులు పెంచే అంశంపై వెంటనే పరిశీలన చేయాలి. నార్మలైజేషన్ పద్ధతిలో కాకుండా DSC పరీక్షలు ఒకటే జిల్లా.. ఒకటే పేపర్ విధానంలో ఉంటే బాగుంటుందనే అభ్యర్థుల వాదనపై పునరాలోచన చేయాలని కోరుతున్నాం.
@INC_Andhra@manickamtagore

@naralokesh DSC రాసే వారు 99%వరకు పేద వర్గాలవరము.మీరు ఎంత ముందు సిలబస్ ఇచ్చినా నోటిఫికేషన్ రాకుండా ఎన్నిరోజులు అనేది తెలీకుండా ప్రిపరేషన్ మీద ఎలా time కేటాయించగలము sir.. మా బ్రతుకులు గడవాలంటే ప్రైవేట్ జాబ్స్ చెయ్యాలి. నోటిఫికేషన్ తర్వాత 90 అని మీరు ఇచ్చిన హామీ నే కదా sir మేము అడుగుతుంది 🙏
@naralokesh మా డీఎస్సీ అభ్యర్థులకు తగినంత సమయం ఇవ్వకుండా.... ఇచ్చిన 40 రోజులలో స్టడీ సర్టిఫికెట్లు, ప్రొఫెషనల్ సర్టిఫికెట్లు, క్యాస్ట్ సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాల్సి వస్తుందని పది రోజుల సమయం వాటి కోసమే తిరిగి.
మేము అనుభవించిన ఈ బాధ నువ్వు అనుభవించాలి ఆ భగవంతుడిని మనసారా కోరుకుంటున్నాం....
@naralokesh 90 days time ఇవ్వకుండా ఎగ్జామ్ పెడుతున్నారు. నిరుద్యోగుల మనోభావాలను పట్టించుకోకుండా మీ పార్టీకి మీరు నిర్ణయాలు తీసుకున్నారు మీరు కచ్చితంగా పోయే రోజులు మీరు ప్రతిఫలం అనుభవిస్తారు నిరుద్యోగులు ఇబ్బంది పెట్టి గత ప్రభుత్వం ఏ విధంగా ఓడిపోయిందో మీరు చూశారు
@naralokesh లోకేష్ సార్, ఒక్కసారి మా గురించి పునరాలోచించండి. మీరు 6 నెలల ముందే సిలబస్ ఇచ్చారు కాదనలేదు గాని గత 7 సంవత్సరాలుగా మాకు dsc notification నాన్న పులి కథ లాగా అయిపోయింది సార్. గవర్నమెంట్ మాట నమ్మాలో లేదో తెలియక ప్రిపేర్ అవుతున్నాం. ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి
@naralokesh Sir, I thought that you maintain Stanford standards in administration but in reality it's just AP politics...
You will definitely face the consequences of this monarchic act of ignoring ground level issues in future elections.
@naralokesh Sir, You too also behaving like Jagan garu by turning deaf ear to ground level issues. Try to understand that minimum 90 days required for the DSC preparation
Just imagine how would you feel if you were given only 10 days for polling from the date of general election notification
@siddikshaik960@ysjagan@naralokesh Ila mondi ga vundatam valane Jagan gaaru Ippudu intilo kurchunnaru. TDP Pathanam netitho modalu kanundhi... Neelanti vallaku sari ayina samayamlo DSC aspirants buddhi cheptharu. Always remember that we have the power of voting.