IRUMUDI cinema - 250 Cr + ♥️
తెలుగు సినిమా చరిత్ర లో ఒక్క పైసా కూడా ఫేక్ అనేది లేకుండా నిఖార్సైన కలెక్షన్స్, నిజాయతీ కలెక్షన్స్ ఈ ఒక్క సినిమా కే చూస్తున్నాను 🙏
ఈ సినిమా ఒక చరిత్ర.
యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీ, ఈ సినిమా కలెక్షన్స్, ప్రేక్షకుల ఆదరణ.. చూసి నివ్వెర పోయింది.
శ్రావణ శుక్రవారం, వరలక్షి వ్రతం రోజు విడుదల అయింది. కాసుల వర్షం కురిపించింది.
వినాయక చవితి సందర్భంగా, వినాయక స్వామి మండపాల ��గ్గర పాటలు మారు మ్రోగి పోతున్నాయి... తెర బొమ్మలు వేసుకొని, పల్లెల్లో, గ్రామాల్లో.. ఇరుముడి సినిమా చూస్తున్నారు.
#IRUMUDI సంచలనం. @RaviTeja_offl @MythriOfficial
ఇంతటి పెద్ద విజయం. స్వామి యే శరణం అయ్యప్ప.
#TheParadise Openings:
The Advance Bookings suggest a Tier-2 record start, with TG anticipated to perform nearer to Tier-1 biggies.
The single screens count will be same as #Peddi in Nizam.
Happy Birthday, DEEPU @IamKrithiShetty 😉🤗🥳
It has been wonderful watching you bring so much energy, innocence and freshness to #January12Vidudala with your performance.
Wishing you an amazing year ahead ✨
Water leni cheruvu lo Ganesh Nimarjanam chesaru next day varsham padi water vacchayi 🙏🌧️
Maybe it’s coincidence, maybe it’s nature, but to a devotee, it feels like a blessing. ❤️🐘
Ganapathi Bappa Morya!
ఈమధ్య కాలంలో ఏ పెద్ద ప్రొడ్యూసర్ సాధించనిది ప్యారడైజ్ ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకూరి చేసి చూపించారు
తెలంగాణలో రేట్స్ తెచ్చి చాలా ముందుగా బుకింగ్స్ ఓపెన్ చెయ్యడం… ఎటువంటి Confusion లేకుం��ా…
#TheParadise
Sir.... I have written exactly the same line “That’s the Spirit” in my film SPIRIT. ❤️
So... coming from you Sir, I was genuinely surprised and honestly very excited because it’s literally the same line from my film 😊
Some words really just hit differently when they come from the right person. Thank you Sir 🙏
@naralokesh Garu, I have issued necessary instructions to the police department @APPOLICE100 to ensure that DJ permissions for Ganesh Nimajjanam are processed in accordance with the prescribed guidelines. The celebrations should uphold the spirit of the occasion and should not deviate from the ethos of Hindu Dharma.
I am getting messages saying the police are not issuing permissions for DJ vehicles during Ganesh Nimmajanam. I request Home Minister @Anitha_TDP Garu and the DGP Garu to ensure permissions are given without hassle. Not a single DJ vehicle should be seized.
@APPOLICE100
Warmest birthday greetings to Hon’ble Prime Minister Shri @narendramodi Ji!
As India's longest-serving democratically elected Prime Minister, your leadership has been truly historic. Marking 25 exemplary years of public service, from leading Gujarat as a transformational CM to guiding the nation as a revolutionary PM, you have given a new momentum to India's growth story.
Your vision of 'Seva, Sankalp, and Sushasan' continues to inspire 140 crore citizens across the nation.
May Lord Venkateswara bless you with a long, healthy, and prosperous life in service to Bharat.
#HappyBdayPMModi #SevaSankalpAbhiyan
God of War - త్రివిక్రమ్ దర్శకుడు, నాగవంశి నిర్మాత అని మోహమాటానికి పోకుండా, పక్కా గా పూర్తి స్క్రిప్ట్ ఉంటేనే షూటింగ్ కి దిగు @tarak9999 .
దేవుడు సినిమా అయినా కూడా, మంచి కథ లేకుంటే జనాలు సినిమా ను రిజెక్ట్ చేస్తారు.
అఖండ 2 - సరైన కథ లేదు - జనాలు rejected.
ఇరుముడి - కథ బాగుంది - జనాలు accepted.
4th SUNDAY: AP/TG : 1 Cr + share movies :
#Baahubali#Baahubali2#RRRMovie#Devara#Kalki#Pushpa2#HanuMan#Irumudi
ఇందులో స్పెషల్ గా చెప్పుకోవాల్సిన సినిమా దేవర.
తెలుగు చలన చిత్ర చరిత్ర లో .. అదిరిపోయే సెలబ్రేషన్, క్రేజ్ తో విడుదలై.. నెవెర్ బిఫోర్ ���ేంజ్ లో సెన్సేషన్ ఓపెనింగ్స్ సాధించి, నైట్ షోస్ కే నెగటివ్ టాక్ తో స్టార్ట్ అయి.. డే 1 మార్నింగ్ #DisasterDevara అని ట్రెండ్ చేసినారు.. అయినా కూడా బొమ్మ రోజు రోజు కి ప్రజాదరణ పొందింది. నెగటివ్ టాక్ తో బొమ్మ ను బ్లాక్బస్టర్ చేసిన వాడే నిజమైన స్టార్.. అందుకే NTR స్పెషల్. అందుకే NTR ను No 1 star గా అందరూ పిలుచుకుంటారు.