సీఎం @ysjagan రెడ్డి గారు... మీ పేటీఎం కార్యకర్తలు అభద్రతాభావంతో మా ఫ్లెక్సీలను తగలబెడుతున్నారని ఫ్లెక్సీలను బ్యాన్ చేస్తున్నారు మంచిదే.. అదే చేత్తో మీ అపురూపమైన తొమ్మిదో రత్నం మద్యపాన నిషేధాన్ని కూడా తక్షణం అమలుచేస్తే మంచిది. ధన్యవాదాలు రెడ్డి గారు.
@PawanKalyan@JanaSenaParty