@mosha5kbj Ya అంతే వదిలేసారు.. వన్ మంత్ కళ్ళు మూసుకుందాం అని.. మనం గెలిచినా వాటితో సంతోష పడ్తం అని.. కానీ ఛాన్స్ పోగొట్టుకున్నారు ఇంచార్జెస్ ఉంటే ఇంకా ఎక్కువ సీట్ లలో మన వాళ్లు పోటీ చేసే వారు.. రాయలసీమ వదిలేసారు.. లాట్ అఫ్ మిస్టేక్స్ ఏమి చేయలేము ఇంకా
@YuvaSenaOffl ఆ mokalu చూడు ఎలా ఉన్నాయో.. ముద్ద పప్పు లు లా.. వీళ్లతో రాజకీయం చేయడం కష్టం pawankalyan గారు 🙏..
వీళ్ళ మాట ఎవడు వినడు, వీళ్ళకి ఎవడు భయపడడు.. వీళ్ళు రాజకీయాలకి పనికి రారు.. ముఖ్యం గా నీతులు చెప్తూ రాజకీయం చేయలేము.. వీళ్ళకి ఎప్పుడు తెల్సుతుందో అది
@JanaSenaParty@mnadendla మీరు వెరేయ్ నాయకుడిని ఎదగనివ్వలేదు అన్నది నిజం, వెరేయ్ వాళ్ళని పార్టీ లోకి రానివ్వలేదు అన్నది నిజం, ఓపెన్ ప్లేస్ లలో జనసేన పరువు తీసేయ్ లా మాట్లాడారు అన్నది నిజం, కళ్యాణ్ గారిని మీరు పార్టీ బాలేదు కింది స్థాయి లొ అని పదే పదే చెప్పి మభ్యపెట్టారు అన్నది నిజం.. ప్లీజ్ ఇంక వదిలేయండి
@JanaSenaParty@mnadendla నాశనం చేసేసారు మా పార్టీ ని... Almost మీరు వచ్చిన పని అవ్వింది ఇంక వెళ్లి పోండి tdp లోకి ప్లీజ్... మా బ్రతుకు మేము బ్రతుకుతాము 🙏
@JanaSenaParty@mnadendla మీకు ఏయ్ ప్రయోజనం లేదు మాకు ఏయ్ ప్రయోజనం లేదు... జీవితం లొ ఒక మచ్చ పడుతుంది మీ మీద.. ఇంతకాలం రాజకీయాలలో ఉన్నారు గౌరవం గా ఉండండి చివరకి.. మీ పాడే మీరేయ్ కట్టుకోకండి
@prakashraj_Jspk@mnadendla@PawanKalyan@JanaSenaParty పెద్దాపురం ప్రజారాజ్యం గెలిచినా సీట్ అది వదిలేసారు, రామచద్రపురం వదిలేసారు, మండపేట వదిలేసారు. అన్ని 40 k ప్లస్ వోటింగ్ ఉన్న ప్రాంతాలు.. ఓడిపోయ్ వన్నీ తెసుకున్నారు మన నాదెండ్ల గేమ్ మాములుగా ఉండదు.. మన కళ్యాణ్ గారికి డెప్త్ కి వెళ్లి పరిశీలించే అంత ఓపిక ఉండదు.. సరిపోయారు ఇద్దరు 🙏
@JanaSenaParty కార్యకర్తలు, కింద క్యాడర్ ఏది వద్దు అనుకుంటారో అదెయ్ చేయడం ఈ పార్టీ పని..
అన్ని opposite గా చేస్కుంటా వెళ్తారు.. అందుకీ మనకి అందరు సలహాలు ఇస్తూ ఉంటారు.. Tdp అండ్ వైసీపీ,కార్యకర్తల మనోభావాలు ముందే గుర్తించి దానికి అనుగుణం గా వెళ్తారు అందుకే వాళ్ళకి ఎవ్వరు సలహాలు ఇవ్వరు..
@JanaSenaParty సైలెంట్ గా అన్నా ఉండండి రా బాబు...
ఎవరు పంపిస్తున్నారు మిమ్మల్ని అసలు..
ఎందుకు ఇన్ని రాంగ్ స్టెప్ లు వేసి పార్టీ పరువు తీస్తున్నారు..
ఎవరో కావాలనే చేస్తున్నారు ఇది..
ఈ పార్టీ ని ఎవడు నడుపుతున్నాడో ఆ దేవుడికే తెలియాలి..
@JSPWorks@PawanKalyan బాలినేని, కొణతల, పంచకర్ల, ఇంక చాలా మందిని వదిలేసి ఈయనకి ఈ పైత్యం ఏంటో నాకు అర్ధం కాదు.. మంచి వాడు ఐతే పర్సనల్ గా పెట్టుకోవాలి గాని పార్టీ కి ఎలాంటి ఉపయోగం లేదు ఇలాంటి వాళ్ళ వల్ల.. పార్టీ నీడ్స్ స్ట్రాంగ్ లీడర్స్.. కనపడాలి కదా ప్రజలకి.. ఏందో ఈ గోల మనం చెప్పాల్సి వస్తుంది 🙏
@NagaBabuOffl 28) ఇన్ని లోపాలు పెట్టుకుని పార్టీ ని ఎలా నడుపుదాం అని అధికారం లోకి ఎలా తీస్కోద్దాం అని, ప్రజలకి మన పార్టీ గురించి ఇండికేషన్స్ ఏం ఇద్దాం అని, ఈ పార్టీ ఎదిగింది అని ప్రజలకి ఎలా నిరూపిస్తాం..
లోపం మనలో వుంది.ఇగో లకి పోకుండా సరిదిద్దుకోండి.కార్యకర్తలని తిట్టడం కాదు మీటింగ్ పెట్టి
@NagaBabuOffl 25) ap లొ ey విషయం జరిగిన, వైసీపీ వాళ్లు ఏమైనా అన్నా, కౌంటర్ ప్రెస్ మీట్ లు ఉండవు..
26) ఏదయినా ప్రెస్ note తప్ప నాయకుడు అనే వాడు ప్రెస్ మీట్ పెట్టడు జనసేన తరపున..
27) పది సార్లు కనిపిస్తే నే కదా నాయకుడు తయారు అవుతాడు ఆలా కనపడ నివ్వరు.. అన్ని కళ్యణ్ గారే చేయాలి..