Democracy under threat in Andhra Pradesh!
పుంగనూరులో నామినేషన్ వేయడానికి వస్తున్న అభ్యర్థుల నామినేషన్ పేపర్లను పోలీసుల ముందే చించేస్తున్నే టీడీపీ గూండాలు.
ఎన్నికలు స్వేచ్ఛగా జరిగేలా ఎలక్షన్ కమీషన్ చర్యలు తీసుకోవాలి.
@ECISVEEP#SaveDemocracyInAP#CBNTurnedAPIntoBihar
పెద్దాయన పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారికి పుంగనూరు లోకి రాకూడదు అని నోటీసులు ఇచ్చిన పోలీస్ శాఖ.
పని లో పని గా ,నామినేషన్ లు వేయకూడదు అని ఒక నోటీస్ ఇస్తే సరిపోతుంది....
ఒక్క వీడియో ఒక్కటి అంటే ఒక్క వీడియో చూపించండి pk ఇలా మాట్లాడింది!!
ఎప్పడు చూడు
కులం
మతం
ప్రాంతం
కుక్క అరుపులు అరవడం
వాడికి వోట్ వెయ్యండి
వీడికి వోట్ వెయ్యండి
నేను చేత కానీ వాణ్ణి
నా క్యాడర్ చేత కానీ వాళ్ళు
ఇదే వాడి సభల సారాంశం 15 సంవత్సరాల నుండి
పోలీసుల ముందే ఒక కర్ర తో తల మీద కొడుతుంటే కూడా చోద్యం చూస్తున్నారు..
మా tax డబ్బులతో జీతాలు తీసుకొని, election అనే ప్రక్రియ లో రాజకీయ పార్టీలకు ఊడిగం చేయడానికి ఎలా మనసు ఒప్పుతుంది @APPOLICE100
చిన్నప్పుడు నుండి గొడ్డు కారం తిని బతుకున్నాం.. సత్యం లింగ రాజు డబ్బులు తో Pizza.. బర్గర్ లు తినలేదు రా తంబీ అంటున్న మహిళా 🔥🔥🔥
#AndhraPradesh#FourthEstate#Vizag
MP అవినాశ్‌రెడ్డి ఇంటి వద్ద భారీగా పోలీసులు
పులివెందుల పట్టణంలోని స్థానిక భాకరాపురంలోని MP వైఎస్ అవినాశ్‌రెడ్డి ఇంటి ముందు ఆదివారం తెల్లవారుజామున పోలీసులు భారీగా మోహరించారు. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల నేపథ్యంలో ఎంపీ అవినాశ్‌రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
మీ రాజకీయ బతుకు మొత్తంలో ఎప్పడు వెయ్యలేనన్ని నామినేషన్ లు జగన్ ఒంటరిగా ప్రతిపక్షంలో ఉండి 11 MLA లతో వెయ్యించాడు అక్కడే మీరు సచ్చిపోయారు….
ఐన ఇలాంటి పనులు ఏంట్రా 💦💦
ఏం మొగ్గలో ప్రభుత్వం రా ఇది…..