తెలంగాణ ఏర్పడేనాటికి 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో కేవలం 2,850 మెడికల్ సీట్లు మాత్రమే కలిగి ఉండేవి.
తెలంగాణ స్వరాష్ట్రంలో కేసీఆర్ గారి పాలనలో వైద్యవిద్య అభివృద్ధి కోసం 33 జిల్లాల్లో.. జిల్లాకో మెడికల్ కాలేజీ కట్టి, ఏటా 10వేల మంది డాక్టర్లను తయారుచేసే స్థాయికి చేరుకోవాలని తీసుకున్న విఫ్లవాత్మక నిర్ణయంతో.. ఈరోజు వరకు 29 మెడికల్ కాలేజీల్లో 9,040 మెడికల్ సీట్లకు పెరగడం జరిగింది.
మనిషి ఆరోగ్యంగా ఉండేందుకు, రోగనిరోధక శక్తికి రక్తంలో తెల్ల రక్తకణాలు పనిచేసినట్టే.. తెలంగాణ నుంచి తయారుకాబోతున్న తెల్లకోటు డాక్టర్లు రాష్ర్టానికే కాదు.. దేశ ఆరోగ్య వ్యవస్థను కాపాడటంలో కీలకంగా పనిచేయాలని కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం దేశానికే ఆదర్శంగా నిలిచింది.
కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ఆచరించింది... దేశం అనుసరించింది
#KCR #Telangana #TSwithKCR #BRSParty