he tells one thing in front of media & then sends these letters to block every single Telangana project on Godavari river.
letters are all that matter, EOD!
Don’t feed the swamp!
Every reply to a smear handle only gives it more reach.
If the campaign is paid and designed to provoke us, the best response is simple: block, ignore, and drain the swamp.
Once the views and traction drops, the payment stops, and nonsense dies a natural death.
ఉద్యమ గడ్డ వరంగల్ జిల్లాలో ఉద్యమానికి నాయకత్వం వహించిన నాయకుడికి,
ఒక తెలంగాణ ఉద్యమ గడ్డ ఇచ్చిన అసలైన గౌరవమిది!
ఓరుగల్లు ముద్దుబిడ్డ పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి నర్సంపేట ప్రజలు అశ్రునయనాల మధ్య వీడ్కోలు పలికారు.
తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర, చూపిన తెగువ ఎప్పటికీ అమరం!
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
The story of Telangana’s irrigation politics is ultimately one of promises.
Congress promised water while KCR actually delivered it to every home.
Do read this article by Chandri Raghava Reddy on Telangana Today by clicking on the link here:
🔗 : https://t.co/gtz6C8uZly
కడుపుల లేనిది కావలించుకుంటే వస్తదా అని సామెత ఉన్నది.
ఎన్నడన్నా ఉద్యమంలో పాల్గొంటే తెలిసేది జయశంకర్ సార్ ఎట్లుంటడో.
రేవంత్ రెడ్డి లాంటి ఉద్యమద్రోహులు గద్దెనెక్కితే ఇదిగో ఇట్లా ఎవరిదో ఫోటో పెట్టి జయశంకర్ సార్ అని నమ్మబలుకుతారు.
కాళేశ్వరం లేకపోతే ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా 18–20 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించడం సాధ్యం కాదు.
2010లో ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరు వరకు కనెక్టివిటీనే లేదు. ఆ లోటును తీర్చి, లింక్ నిర్మించి, భారీ మోటార్లతో నీటిని ఎత్తిపోసే వ్యవస్థను ఏర్పాటు చేసింది కేసీఆర్ ప్రభుత్వమే.
కాళేశ్వరం కేవలం ఒక ప్రాజెక్టు కాదు... తెలంగాణ సాగునీటి భవిష్యత్తుకు వెన్నెముక. వేల చెరువులకు జీవం పోసిన, లక్షల ఎకరాలకు నీరు అందించిన కీలక ప్రాజెక్టు.
విమర్శలు చేయడం సులభం. కానీ ప్రత్యామ్నాయం ఏమిటో కూడా చెప్పాలి. తెలంగాణ నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుంటే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాధాన్యాన్ని విస్మరించడం సాధ్యం కాదు.
కాంగ్రెస్ పార్టీలో బుద్ది, జ్ఞానం ఉన్నవాళ్ళు ఎవరూ లేరా?
పక్క రాష్ట్రం వాడు చూస్తే నవ్వుకుంటాడనే సోయి కూడా లేకుండా పార్టీ అధికారిక ఖాతాలో మిడిమిడి జ్ఞానంతో పోస్టులు ఏంది?
కాళేశ్వరం ప్రాజెక్టు వినియోగం 240 టీఎంసీలు, ఎల్లంపల్లి నుండి ఈ సీజన్ లో ఎత్తిపోసింది 2 టీఎంసీలు.
ఎల్లంపల్లి నుండి కాళేశ్వరం ప్రాజెక్టుకు 20 టీఎంసీలను తీసుకునే వెసులుబాటు సీడబ్ల్యుసీ కల్పించింది, 190 టీఎంసీలు మెడిగడ్డ దగ్గర తీసుకోవాలి..
ఇప్పుటి వరకు ఎల్లంపల్లి నుండి ఎత్తిపోసింది కేవలం రెండు టీఎంసీలే.
ఎల్లంపల్లిలో 20 టీఎంసీలు, 190 టీఎంసీలు మేడిగడ్డ దగ్గర తీసుకోవాలని సిడబ్ల్యుసి చెప్పి హైడ్రాలజీ క్లియరెన్స్ ఇచ్చింది.
ఒకవేళ ఎల్లంపల్లి దగ్గర 240 టీఎంసీల నీటి లభ్యత ఉంటే..
ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో తమ్మిడిహట్టి బ్యారేజీని ఎందుకు ప్రతిపాదించారు?
ఇప్పుడు దాని నిర్మాణం కోసం ఆపసోపాలు ఇప్పుడు ఎందుకు పడుతున్నారు?
ఎందుకంటే ఎల్లంపల్లిలో అంతా నీటి లభ్యత లేదు కనుక.
ఎల్లంపల్లి, మిడ్ మానేరు జలాశయాలు వేరుగా నిర్మించిన జలాశయాలు అయినప్పిటికీ అవి కాళేశ్వరం వ్యవస్థలో విడదీయరాని భాగంగా మారినాయి.
ఈ రెండూ కూడా కాళేశ్వరం వ్యవస్థలో కీలకమైన బ్యాలెన్సింగ్ జలాశాయాలుగా మారిపోయిన సంగతి కాంగ్రెస్ నాయకులు గుర్తించకపోవడం శోచనీయం.
అయినా ఎల్లంపల్లి నుండి నీళ్లు ఆకాశం నుండి వస్తున్నాయా?
కాళేశ్వరం ప్రాజెక్టులో లింక్ -2 లో భాగంగా సుమారు రూ. 12,500 కోట్లు వెచ్చించి నిర్మించిన నంది మేడారం, గాయత్రి పంప్ హౌస్ ల నుండి మీడ్ మానేరుకు చేరుతున్నాయి.
ఎల్లంపల్లి FRL.148 మీటర్ల నుండి మిడ్ మానేరు 308 మీటర్లకు నీళ్లు ఉత్తగనే గాలిలో ఎగురుకుంటూ వస్తున్నాయా?
160 మీటర్ల ఎత్తుకు కాళేశ్వరం బాహుబలి మోటార్లు పంపింగ్ చేస్తేనే వస్తున్నాయి.
ఎల్లంపల్లి ప్రాజెక్టును పూర్తి చేసింది కూడా కేసీఆర్ గారి ప్రభుత్వమే!
2004లో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన 2014 వరకు ఒక్క టీఎంసీ నీటిని కూడా నిల్వ చేయలేకపోయారు,
18 వేల ఎకరాల భూసేకరణ, 1,448 కుటుంబాల పునరావాసం (R&R) మాత్రమే కల్పిస్తే..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారి ప్రభుత్వం ప్రాజెక్టు పనులను వేగవంతం చేసింది.
అదనంగా 10,700 ఎకరాల భూసేకరణ చేపట్టి, 13,296 కుటుంబాలకు పునరావాసం కల్పించింది. రూ. 2,052 కోట్ల వెచ్చించి ప్రాజెక్టును పూర్తి చేసి, 2016 తర్వాత పూర్తి స్థాయిలో 20 టీఎంసీల సామర్థ్యంతో వినియోగంలోకి తీసుకొచ్చింది.
అలాగే రిటైర్డ్ ఇంజనీర్లు మేడిగడ్డ నుండి
మిడ్ మానేరుకు నేరుగా నీళ్లు తీసుకెళ్లడం కష్టం కాబట్టి, వరస బ్యారేజీలు కట్టి ఎల్లంపల్లి ద్వారా తీసుకెళ్లమని రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పారు.
ఇదే విషయాన్ని జస్టిస్ ఘోష్ కమిషన్‌కు ఇచ్చిన అఫిడవిట్ లో చాలా స్పష్టంగా చెప్పారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్లు కొట్టుకుపోయాయని చెప్పడం పూర్తిగా అవాస్తవం.
ప్రాజెక్టుపై మొత్తం సుమారు రూ.87 వేల కోట్లు ఖర్చు కాగా, మేడిగడ్డ-ఎల్లంపల్లి వరకు వ్యయం సుమారు 10% మాత్రమే.
మిగిలిన 90% వ్యవస్థలోని మిడ్ మానేరు, రంగనాయక సాగర్, అనంతగిరి, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ లాంటి రిజర్వాయర్లు మరియు 19 పంప్ హౌస్ లు 500 కీ.మీ టన్నెల్స్ ,1,500 కి.మీ. గ్రావిటీ కాలువలు సురక్షితంగా వినియోగంలో ఉన్నాయి.
ఈరోజే ఎల్లంపల్లిలో ఇన్ ఫ్లో తగ్గింది,
@INCTelangana మీరు పెట్టిన పోస్టులు డిలీట్ చేయకుండా పెట్టుకోండి 4 రోజుల తర్వాత నీళ్లు ఇవ్వకుంటే మీ కథలు మొత్తం రైతులే భయట పెడుతారు.
మీరు చెప్పినట్లు ఎల్లంపల్లిలో నీటి లభ్యత ఉంటే మిడ్ మానేరు ఎందుకు ఎండింది?
లోయర్ మానేరు ఎందుకు ఎండింది?
రంగనాయక సాగర్,మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్ ,అనంతగిరి రిజర్వాయర్లు నీళ్లు లేక ఎందుకు వెలవెలబోతున్నాయి?
మీకు రైతు బతుకు తెల్వదు తెలంగాణ భౌగోళిక స్వరూపం తెల్వదు.
అసలు మీకు కాళేశ్వరం గురించి ఈక తెల్వదు తోక తెల్వదు..
@KTRBRS@BRSHarish
కలిసి కొట్లాడుదాం మళ్ళీ రా సోదరుడా
తెలంగాణ కోసం సచ్చేదాకా పోరాడుదాం అన్నావు, ఓరుగల్లు మంచి చేద్దాం అని తాపత్రయం పడ్డాం కదా మిత్రమా మధ్యలోనే విడిచి వెళ్తున్నావా
ఉద్యమంలో పోలీసులు దొంగ దెబ్బలు కొడితే మనకు దెబ్బలు ఉద్యమ గుర్తులు అన్నావు కదా సహచరుడా
కేసులు, జైళ్లు, కోర్టులు మనకు అత్తారిల్లు... తెలంగాణ తెచ్చేందుకు ఎన్ని సార్లు అయిన పోదాం అంటివి కదా ఉద్యమకారుడా
కేసీఆర్ సర్ సైనికులం ఒత్తిడులకు తలొగ్గం అని విధికి తలొగ్గొవా సోదరుడా
ఉద్యమంలో ఉన్నాం, పార్టీకి, కేసీఆర్ కుటుంబానికి అండగా ఉన్నాం, ఇకపై ఉందామని అన్నావు కదా మధ్యలోనే విడిచి వెళ్ళావు కదా సోదరా ఎందుకు ఇలా చేశావు
ఉమ్మడి జిల్లాలో మన ఇద్దరికే ఇల్లు లేవు, నేను ఓ ఇంటి వాడిని అయ్యా ఇంకా ఇల్లు ఎప్పుడు కడుతావు అని మొన్నే కదా అన్నావు సోదరుడా
నువ్వు లేని ఉద్యమాన్ని, రాజకీయాన్ని ఊహించలేను ఉద్యమ సహచరుడా
నిన్ను కోల్పోవడం నాకు తీరని లోటు మిత్రమా
పెద్ది నీ కుటుంబం మా కుటుంబం, వారికి మేము, కేసీఆర్ గారు, గులాబీ కుటుంబం ఎల్లప్పుడు అండగా ఉంటుంది..
@PSRNSPT
Met Union IT Minister Shri @AshwiniVaishnaw ji in New Delhi to seek the Centre's support for revitalizing and strengthening the IT ecosystem in Telangana's Tier-II cities
Since the foundational infrastructure was established during the BRS government's tenure through IT Towers and other initiatives, I requested the Ministry of Electronics and Information Technology (MeitY) to consider four major interventions:
➡️ Establish an IndiaAI Centre or IndiaAI Data Lab in Warangal by leveraging the existing IT infrastructure and academic ecosystem.
➡️ Establish an STPI Centre of Entrepreneurship in a Tier-II city such as Karimnagar or Khammam, focusing on Artificial Intelligence, cybersecurity, semiconductor design, and deep tech.
➡️ Establish an additional STPI Centre in another emerging Tier-II city in Telangana.
➡️ Extend future MeitY initiatives related to Artificial Intelligence, digital innovation, and emerging technologies to Telangana's Tier-II cities by leveraging the existing infrastructure.
Strengthening Telangana's Tier-II IT ecosystem would benefit both Telangana and India, and I hope the Union Government responds positively to these requests.
నరనరాన విషం నింపుకొని కక్కుతున్న ఆ ఎర్ణలిస్టును, పచ్చ420ని పట్టించుకోవడం మానేయండి
పేపర్ లీక్ అయితే ఐటీ మినిస్టర్ ఎందుకు రాజీనామా చేయలేదు అని విషం కక్కుతూ పనికిమాలిన లాజిక్స్ మాట్లాడుతున్నారు
మీరు ఇచ్చే రిప్లైస్, కామెంట్స్ రీచ్ వాళ్ళ బలం
ట్రిగ్గర్ అయ్యేలా ట్వీట్స్ వేస్తే మనం రెస్పాండ్ అవుతాం అని తెల్సు
ఆ పచ్చ హ్యాండిల్ తెలంగాణలో ఎవడు దేకడు
మనల్ని ట్రిగ్గర్ చేసే పోస్టులకు తప్ప మిగతా దేనికి వాళ్లకు రీచ్ ఉండదు
ABNను బాయ్‌కాట్ చేసినట్లు ఎవరూ రెస్పాండ్ అవకుండా బ్లాక్ చేయండి చేయండి ప్రశాంతంగా ఉంటుంది