@SajjanarVC
సర్ , హిజ్రాల అరాచకాలు చాలా ఎక్కువ అవుతున్నాయి , ఏమీ ఫంక్షన్ చేసుకున్న వచ్చి ఇబ్బంది పెడుతున్నారు , మినిమం 10,000 కంటే తక్కువ తీసుకోవట్లే, ఇది ఒక పెద్ద మాఫియా సర్ , ఈ మాఫియా ని అంతం చేయండి , రౌడీ లాగా బిహేవ్ చేస్తున్నారు , అందరి ముందు పరువు తీస్తున్నారు
@DTDCIndia
Hayatnagar, Hyderabad Branch is Not Deliver letters to Home , He is always saying that to collect ur letters from Branch only
Please look into to this
@DC_Hayathnagar
Garbage vehicle is not stopping & not collecting Garbage from Our Apartment
Please do needful.
HNo: 4-9-41/P27/101,Pragathi Heights, Pragathi Nagar, Hayatnagar.
@GHMCOnline@ZC_LBNagar Nagar ed @CommissionrGHMC
Garbage vehicle is not stopping at our Apartment, Pragathi Heights. Pragathi Nagar , Hayat Nagar , Hyderabad
@TelanganaDGP
సర్ హిజ్రాల అరాచకాలను తగ్గించండి సర్ , నా గృహ ప్రవేశం రోజు న్యూసెన్స్ చేసి 11000 డిమాండ్ చేసి తీసుకున్నారు , మా ఫ్యామిలీ ని ఇష్టం వచ్చినఅట్లు మాట్లాడారు , ఈరోజు మా బ్రదర్ వల్ల గృహ ప్రవేశం రోజు 21,000 తీసుకున్నారు ,నా లాంటి భాదితులు చాలా ఉన్నారు హయత్ నగర్ లో
@revanth_anumula

@revanth_anumula@ZC_LBNagar@GHMCOnline@CommissionrGHMC
This is the Road Situation at Pragathi nagar Colony , Hayathnagar. we are facing very Problems in Rainy season , All are Vehicles & Our Spine also getting Damaged
Please look into this
@KTRBRS@revanth_anumula@Collector_PDPL
గొర్రె ల కోసం Peddapelli కలెక్టర్ గారికి డబ్బులు పంపించి 2 Years అవుతుంది sir..ఇప్పటివరకు గొర్రెల యూనిట్స్ ఇవ్వలేదు..నా పైసలు నాకు ఇవ్వలేదు
Please look in to this and Do needful #Pathipaka Village
@KTRBRS@KTR_News@Collector_PDPL
గొర్రె ల కోసం Peddapelli కలెక్టర్ గారికి డబ్బులు పంపించి 365 రోజులు అవుతుంది sir..ఇప్పటివరకు గొర్రెల యూనిట్స్ ఇవ్వలేదు..
నాకు మీ గొర్రెలు వద్దు ఏమి వద్దు సారు నా పైసలు నాకు ఇప్పించండి సారు
#Pathipaka Village
@TeenmarMallanna
గొర్రె ల కోసం Peddapelli కలెక్టర్ గారికి డబ్బులు పంపించి 180 రోజులు అవుతుంది sir..ఇప్పటివరకు గొర్రెల యూనిట్స్ ఇవ్వలేదు..ప్రభుత్వమే మా డబ్బులు వాడుకుంటే మేము ఎవరిని అడగాలి?
నా డబ్బులు నాకు అయిన ఇప్పించండి సర్
@KTRTRS@YadavTalasani@Collector_PDPL@KTRoffice
గొర్రె ల కోసం Peddapelli కలెక్టర్ గారికి డబ్బులు పంపించి 180 రోజులు అవుతుంది sir..ఇప్పటివరకు గొర్రెల యూనిట్స్ ఇవ్వలేదు..ప్రభుత్వమే మా డబ్బులు వాడుకుంటే మేము ఎవరిని అడగాలి?
నా డబ్బులు నాకు అయిన ఇప్పించండి సర్
@KTRTRS@YadavTalasani@Collector_PDPL
గొర్రె ల కోసం Peddapelli కలెక్టర్ గారికి డబ్బులు పంపించి 160 రోజులు అవుతుంది sir..ఇప్పటివరకు గొర్రెల యూనిట్స్ ఇవ్వలేదు..Please look into this and Do needful #Pathipaka Village