Rayalaseema reasonal co-ordinator
working with passion to know the problems of people of andhra and going in a path of solving their problems with our leader.
రాజకీయ విప్లవ శంఖారావం వారాహి
* జనసేన జెండా పట్టి వారాహి వెంట నడుద్దాం
* చారిత్రాత్మక ఘట్టంలో భాగస్వాములవుదాం - జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ Naga Babu గారు
@VarahiYatra
@JanaSenaVarahi@PawanKalyan@NagaBabuOffl
జనసేన పార్టీ అధ్యక్షులు, గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి జన్మదిన వేడుకల సమయంలో ప్రమాదవశాత్తూ బైక్ ర్యాలీలో మరణించిన P. గన్నవరం నియోజకవర్గానికి చెందిన జనసైనికుడు అడపా మల్లేష్ గారి కుటుంబానికి జనసేన పార్టీ తరఫున ఈరోజు రూ.4.5 లక్షలు ఆర్థిక సహాయం జనసేన పా��్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ @itsRamTalluri గారి చేతుల మీదుగా కుటుంబ సభ్యులకు అందజేశారు. ఇందులో అమెరికాకు చెందిన ఎన్ఆర్ఐ శ్రీ అనిశెట్టి స్వామి రూ.2.5 లక్షలు, P. గన్నవరం ఎమ్మెల్యే శ్రీ గిడ్డి సత్యనారాయణ @GiddiJSP_గారు ₹1 లక్ష రూపాయలు, అయినవిల్లి మండల అధ్యక్షులు శ్రీ రాజేష్ పోలిశెట్టి ₹50 వేలు, రామచంద్రాపురం నియోజకవర్గానికి చెందిన శ్రీ డేగల నాగేంద్ర రూ.50 వేలు అందించారు.
ఈ సందర్భంగా అడపా మల్లేష్ గారి కుటుంబ సభ్యులకు జనసేన పార్టీ నాయకులు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, పార్టీ ఎల్లప్పుడూ వారి కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా పార్టీ సంస్థాగత నిర్మాణంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీ @itsRamTalluri గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. పార్టీ బలోపేతానికి మీరు అందిస్తున్న విలువైన సేవలకు మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను - @PawanKalyan#JanasenaFormationDay
పిఠాపురం నియోజకవర్గంలో నేటి నుండి ప్రారంభమైన *జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కాకి���ాడలోని ఎంపీ వారి క్యాంపు కార్యాలయంలో కాకినాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ (టీ టైం ఉదయ్) గారు లాంఛనంగా ప్రారంభించారు
@JanaSenaParty
మహారాష్ట్ర సీఎం శ్రీ దేవేంద్ర ఫడ్నవిస్ గారితో కలసి నాందేడ్ గురుద్వారా సందర్శించిన శ్రీ @PawanKalyan గారు
•శ్రీ గురు గోవింద్ సింగ్ సాయిబా సమాధి మందిరంలో ప్రత్యేక ప్రార్ధనలు
•పవిత్ర చాదర్ సమర్పించిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రివర్యులు
•శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఘనంగా సత్కరించిన సచ్ కండ్ గురుద్వారా ఛైర్మన్
రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవిస్ గారితో కలసి నాందేడ్ లోని తఖ్త్ సచ్ కండ్ గురుద్వారాను ఆదివారం సందర్శించారు. సిక్కుల 10వ మత గురువు శ్రీ గురు గోవింద్ సింగ్ సాయిబా వారి సమాధి మందిరాన్ని దర్శించుకున్నారు. సిక్కుల ఐదు అత్యున్నత పీఠాల్లో ఒకటి అయిన గురు ద్వారా హజూర్ సాహిబాలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొన్నారు. శ్రీ గురు తేగ్ బహదూర్ సింగ్ 350వ షాహిదీ సమాగమంలో పాల్గొనేందుకు నాందేడ్ విచ్చేసిన శ్రీపవన్ కళ్యాణ్ గారు మధ్యాహ్న సమయంలో సచ్ ఖండ్ గురు ద్వారాను సందర్శించారు. ��యనకు గురుద్వారా ఛైర్మన్ డాక్టర్ విజయ్ సత్పాల్ సింగ్ ఆధ్వర్యంలో సాదరంగా స్వాగతం పలికారు. గురు ద్వారా ప్రముఖుల చేతుల మీదుగా శ్రీ పవన్ కళ్యాణ్ గారికి సంప్రదాయ సిక్కు తలపాగాను ధరించారు. అనంతరం మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఫడ్నవిస్ గారితో కలసి శ్రీ పవన్ కళ్యాణ్ గారు గురుద్వారాలో ప్రవేశించారు. ప్రధాన మందిరంలో శ్రీ గురుగోవింద్ సింగ్ సాయిబాకు ప్రార్ధనలు చేశారు. చాదర్ ను సమర్పించి న��స్కరించారు. అనంతరం గురుద్వారా గ్రంథీలు పవిత్ర వస్త్రాన్ని శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, శ్రీ ఫడ్నవిస్ గారికి వేసి ఆశీర్వదించారు. అనంతరం సమాధి మందిరం లోపల భాగంలో ప్రదక్షిణ ముగించుకుని వెలుపలికి వచ్చారు. గురుద్వారా ఎదుట అత్యంత పవిత్ర స్థలంగా సిక్కు సోదరు��ు పూజించే నిషాన్ సాహిబ్ వద్ద ఏర్పాటు చేసిన ధ్వజానికి మొక్కారు.
దర్శనం అనంతరం మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవిస్ గారితో కలసి గురుద్వారా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్ డొనేషన్ మెషీన్ ను శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించారు.
•శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఘన సత్కారం
అంతకు ముందు మొదటిసారి సచ్ కండ్ గురుద్వారాకి విచ్చేసిన శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఛైర్మన్ ఆధ్వర్యంల�� సిక్కు మత పెద్దలు ఘనంగా సత్కరించారు. గురుద్వారా జ్ఞాపికను, సిక్కులు ధరించే పవిత్ర ఆయుధం కిర్పాన్ ను బహూకరించారు.
•శ్రీ గురు తేగ్ బహదూర్ సింగ్ స్ఫూర్తిని త్యాగం స్ఫూర్తిదాయకం
గురుద్వారా సందర్శన అనంతరం శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. శ్రీ గురు తేగ్ బహదూర్ సింగ్ దేశం మొత్తానికి స్ఫూర్తిని నింపారు. ఆయన త్యాగం భవిష్యత్ తరాలకు స్ఫూర్తిని నింపుతుంది. అలాంటి గు��ువు షాహిదీ సమాగమంలో పాల్గొనడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను అన్నారు.
ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన
15 నవంబర్ 2025న సాక్షి మీడియాలో ప్రచురితమైన ‘జనసేనలో భూమి గోల’ అనే వార్తలో సురేష్ అనే వ్యక్తి ఉప ముఖ్యమంత్రి పేషీలో ఉన్నారు అని రాశారు. ఆ పేరుతో ఎవరూ ఉప ముఖ్యమంత్రి పేషీలో లేరు.
సివిల్ వివాదానికి ఉప ముఖ్యమంత్రి పేషీకి లింక్ పెట్టడం దుష్ప్రచారమే. ఈ విషయాన్ని ఖండిస్తున్నాము.
వివిధ సమస్య��తో అర్జీలు.. ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి నేరుగానూ, జనవాణి కార్యక్రమం ద్వారానూ వస్తాయి. వాటిని సంబంధిత శాఖలకు, జిల్లా అధికారులకు పంపించి నిబంధనలకు అనుగుణంగా పరిష్కరించాలి అని సూచించడం జరుగుతుంది.
@PIB_India @IPR_AP @pibvijayawada
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శాసన మండలి సభ్యులు శ్రీ కొణిదెల Naga Babu అన్నయ్య గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు 🎂💐🙏
@JanaSenaParty@PawanKalyan@NagaBabuOffl
ఈ రోజు శ్రీకాళహస్తి ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ గా ఆలయ ప్రాంగణంలో ప్రమాణ స్వీకారం చేసిన కొట్టే సాయి ప్రసాద్, బోర్డ్ మెం��ర్ గా ప్రమాణ స్వీకారం చేసిన పగడాలమురళి, రాఘవయ్య లకు శుభాకాంక్షలు తెలియజేసిన జనసేన పార్టీ రాయలసీమ రీజనల్ కో ఆర్డినేటర్ దారం అనిత,జనసేన నాయకులు దారం హరి ప్రసాద్,
మూడురోజులపర్యటననిమిత్తంతిరుపతికి విచేసి��� ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపౌరసరఫరాల శాఖ మంత్రివర్యులునాదెండ్ల మనోహర్ గారిని తిరుపతిపద్మావతిగెస్ట్ హౌస్ లో మర్యాద పూర్వకంగాకలిసినజనసేనపార్టీరాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ శ్రీమతిదారంఅనిత,దారం హరిప్రసాద్ కలిసిదుశ్శాలువతోసత్కరించి ఘనంగాస్వాగతం పలికారు