#Dussehra అంటే శక్తిపూజ. అధర్మంపై పోరాడేకొద్దీ మనలో శక్తి ఎదుగుతుంది. అది అంతిమంగా విజయాన్ని ఇస్తుంది. చెడును నిర్మూలిస్తుంది. దుర్గ అవతారాలు మనకు చెప్పేది ఇదే. మీ సంకల్పాలను నెరవేర్చుకునే శక్తిని ఆ జగన్మాత మీకు అనుగ్రహించాలని కోరుకుంటూ...మీకు,మీ కుటుంబసభ్యులకు దసరా శుభాకాంక్షలు.
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దసరా. విజయదశమి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు. దుర్గా మాత ఆశీస్సులతో అందరూ సుఖ శాంతులతో ఉండాలని, చేపట్టిన అన్ని కార్యక్రమాల్లోనూ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.
#Dussehra