ఒక సామాజిక వర్గం మీది ద్వేషంతో అమరావతిని నాశనం చేసి రాజధాని ప్రాంతంలోని దళితులకు తీవ్రమైన అన్యాయం చేస్తోన్న జగన్ రెడ్డి చర్యలను రాష్ట్రంలోని దళితులంతా ఐక్యంగా ఖండించాలని, అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు @MSRAJUTDP పిలుపునిచ్చారు
మా నాయకుడిని ఆపడానికి పెట్టిన పోలీసులలో 1% పోలీసులను శాంతి భద్రతల కోసం వినియోగించి ఉంటే గత రాత్రి మరో అభాగ్యురాలికి అన్యాయం జరిగి ఉండేది కాదు. ఇదొక సిగ్గులేని ప్రభుత్వం.
These are the group of companies which were used by @ysjagan to route Rs. 43000 Crores siphoned off via Money Laundering & Quid Pro Quo arrangements.
#VijayMallyaOfSouthYSJagan
.@ysjagan had earlier made India and Andhra Pradesh proud on the international stage. Rs. 43,000 Crores of public money was looted via Quid Pro Quo scandals that shook the country.
#VijayMallyaOfSouthYSJagan
#SOSTDP always at your service!
Covid-19 Service Team
@ApTnsf Vijayawada Parliament led by @evuri_vinod &
@DondapatiVijay6 (1/2)
Nandigama
Sk.John Basha - 9989811455
Mylavaram
N.Durga Jagadeesh - 9642030651
Tiruvuru
S.Ashok- 9885801590
(Vice President VJA Parliament)
దేవాన్ష్ కు తండ్రి గానే కాదు, ప్రతి ఒక్కరి పిల్లల గురించి బాధ్యతగా ఆలోచిస్తున్నానని చెప్పి, జగన్ రెడ్డి లాంటి మూర్ఖుడితో పోరాడి విజయం సాధించిన @naralokesh అన్న కు థాంక్స్..
#ThankYouLokeshAnna