బహుముఖ కార్యక్రమాలత��� 'మద్యవిమోచన ప్రచార కమిటీ
- దశల��ారీ మద్య నిషేధం' అమలులో డ్వాక్రా మహిళల భాగస్వామ్యం
- వాలంటీర్లు, ఆశకార్యకర్తలతో క్షేత్రస్థాయి కార్యక్రమాలు
- ఏపీ మద్యవిమోచన ప్రచార కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి
బహుముఖ కార్యక్రమాలతో 'మద్యవిమోచన ప్రచార కమిటీ
- దశలవారీ మద్య నిషేధం' అమలులో డ్వాక్రా మహిళల భాగస్వామ్యం
- వాలంటీర్లు, ఆశకార్యకర్తలతో క్షేత్రస్థాయి కార్యక్రమాలు
- ఏపీ మద్యవిమోచన ప్రచార కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి.
నెల్లూరు ప్రెస్ మీటింగ్ లో......
మంచి వ్యక్తి, నియయతీపరుడు మన తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ గారు.
పది రోజుల కిందటే వారి ఆరోగ్యం గురించి వారితో ఫోన్లో సంప్రదించగా కోలుకుంటున్నాను అని చెప్పారు.
ఇంతలోనే వారి మరణ వార్త వినాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదు. వారి ఆ��్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను.
మద్యరహిత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యం
- డ్వాక్రా మహిళల భాగస్వామ్యంతో 'దశలవారీ మద్యనిషేధం' అమలు
- వాలంటీర్లు, ఆశకార్యకర్తలతో బహుముఖ కార్యక్రమాలు
- ఏపీ మద్యవిమోచన ప్రచార కమిటీ వార్షిక సమావేశంలో చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి.

- ఏపీ మద్యవిమోచన ప్రచార కమిటీ వార్షిక సమావేశంలో చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి. @NSwamy_Official @ysjagan
ఆ రూపం ఎప్పటికీ చెదరని జ్ఞాపకమే..
-సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా సాగిన మహానేత పాలన
-ప్రజాప్రభుత్వం అన్నమాటకు స్వచ్ఛమైన నిర్వచనం
-మరణించి 11 ఏళ్లు గడిచిపోయినా.. కొట్లాది గుండెల్లో కొలువైన నేత
https://t.co/8MO2GILur0
#YSRVardhanthi
I bow before the Mahanetha and a true inspiration to all in public life, Dr. YS Rajasekhar Reddy Garu on his death anniversary today. He will always be in our hearts through all the great works he did during his life time. 🙏
#YSRLivesOn#YSRVardhanthi
దివంగత నేత మన ప్రియతమ నాయకుడు డాక్టర్ శ్రీ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి 11వ వర్థంతి సందర్భంగా నివాళులు తెలియజేస్తూ......
- మాగుంట శ్రీనివాసులు రెడ్డి
పార్లమెంట్ సభ్యులు, ఒంగోలు