Celebrating 71 years of the Man, the Leader, the Legend @ncbn garu. His journey has inspired a million others, his vision & wisdom have sown the seeds of Andhra's future....GRP
#HBDTeluguPrideCBN
రాష్ట్ర అభివృద్ధికి, రాజకీయ చతురతకి, రాజ నీతికి కట్టుబడే నాయకుడివి,నలభై ఏళ్లగా నిత్య శ్రామికుడిలా భవిష్యత్తు తరాలకు బాటలు కల్పించి దిశా నిర్దేశం చేయగలిగే ఒకే ఒక్కడివి మీ అభిమాని అని చెప్పుకోవడం మాకు గర్వం 💪
#HBDTeluguPrideCBN.
TDP Official Telegram Broadcast Channel
తెలుగుదేశం పార్టీ రోజువారీ సమాచారం కొరకు తెలుగుదేశం పార్టీ అధికారిక టెలీగ్రామ్ చానల్ లో జాయిన్ అవ్వండి. https://t.co/ukJfAZxf3J
Please Kindly Plan And Get The Testimonials From Public About Jagan Govt Atrocit
Please kindly plan and get the testimonials from public about Jagan govt Atrocities
దీపావళి పండుగ ప్రతి మనిషి గుండె గుడిలో మానవత్వపు వెలుగులు నింపాలని మనసారా కోరుకుంటున్నాను, మీకు మీ కుటుంబ సభ్యులకు లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని అభిలాసిస్తూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు.
#happydiwali2020
ఉన్నత కుటుంబంలో పుట్టి ఉన్నత విలువలతో కూడిన రాజకీయాలు చేస్తూ అ��దరికీ ఆప్యాయంగా పిలుచుకునే అన్న అంటే నేనున్నాను అనే అన్నదమ్ములు మద్య నేడు జన్మదినం జరుపుకుంటున్న @kinjarapusuresh అన్నయ్య కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.