అధికారులతో జరిగిన చర్చలు విఫలం.. మే 15న సమగ్ర శిక్షా ఉద్యోగుల మహా ప్రాదయాత్ర యధాతధం. విద్యాశాఖ మంత్రి గౌరవ శ్రీ నారా లోకేష్ గారు సంవత్సర పరిష్కారం పట్ల జోక్యం చేసుకోవాలి. @naralokesh@JaiTDP@OfficeofNL
అధికారులతో జరిగిన చర్చలు విఫలం.. మే 15న సమగ్ర శిక్షా ఉద్యోగుల మహా ప్రాదయాత్ర యధాతధం. విద్యాశాఖ మంత్రి గౌరవ శ్రీ నారా లోకేష్ గారు సంవత్సర పరిష్కారం పట్ల జోక్యం చేసుకోవాలి. @naralokesh@JaiTDP@OfficeofNL
శ్రీ @naralokesh గారికి, కేజీబీవీ టీచర్లపై జరుగుతున్న బలవంతపు, వాట్సాప్ ద్వారా అన్యాయ బదిలీలు వెంటనే నిలిపివేయాలి.
ఆర్డర్లు లేకుండా, గైడ్లైన్స్ లేకుండా ఉద్యోగులను బెదిరించడం పూర్తిగా అప్రజాస్వామికం.మహిళా టీచర్ల గౌరవాన్ని కాపాడాలి.
@JaiTDP
మే 15, సమగ్ర శిక్షా ఉద్యోగుల పాదయాత్ర కు పీడీఎఫ్ ఎమ్మెల్సీ గోపి మూర్తి మద్దతు. మంత్రి నారా లోకేశ్ గారు వెంటనే జెఎసి నాయకత్వం తో చర్చలు జరిపి, సమస్య లు పరిష్కరించాలని కోరారు. @naralokesh@JaiTDP
రెగ్యులర్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరుతూ.. మే 15, సమగ్ర శిక్ష ఉద్యోగుల పాదయాత్ర - ఉదయం 8గం లకు విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుండి విద్యా శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి ఇంటి వరకు. @naralokesh@JaiTDP
రెగ్యులర్, సమాన పనికి సమాన వేతనం కోరుతూ.. మే 15 సమగ్ర శిక్షా ఉద్యోగుల పాదయాత్ర, విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుండి విద్యా శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి ఇంటికి.
@naralokesh@JaiTDP@OfficeofNL
సమగ్ర శిక్షా కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ సమస్యలు పరిష్కారం కోసం మే 15, విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుండి విద్యా శాఖ మంత్రి శ్రీ @naralokesh గారి ఇంటికి పాదయాత్ర.
#NaraLokesh
గౌరవ @naralokesh గారు.. గత ప్రభుత్వ అన్యాయపు జీతాలను గొప్ప జీతాలని చెప్పడం ఎంతవరకు సమంజసం?
ఎన్నికల హామీని అమలు చేయాలి.
MTS మా హక్కు! ✊
సమగ్ర శిక్షా ఉద్యోగుల గొంతుక -
సంగ్రామ సైరన్ 2.0! 📢
📍మార్చి 06 – ధర్నా చౌక్ విజయవాడ!
#ChaloVijayawada#SamagraShiksha#AndhraPradesh#APGovt
గౌరవ @naralokesh గారు. రిటైర్మెంట్ తర్వాత ఖాళీ చేతులతో ఇంటికి వెళ్తున్న సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగుల కన్నీటి వ్యధ ఇది. జీవితాంతం కష్టపడినా ఒక్క రూపాయి కూడా రిటైర్మెంట్ బెనిఫిట్ అందకపోవడం అత్యంత బాధాకరం. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు చేయాలి.
*MTS అమలు చేసి, జీతాలు పెంచే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే..*
సమగ్ర శిక్షా ఉద్యోగుల
🚨సంగ్రామ సైరన్ 2.O
(ఇక తేల్చుడే)
📌మార్చి 06,2026
🚩ధర్నా చౌక్, విజయవాడ.
@naralokesh
గౌరవ @naralokesh గారు, భారత పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా తెలిపింది: సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ & ఔట్సోర్సింగ్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్, వేతనాల పెంపు, సర్వీస్ నిబంధనలు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత.
#March06_2026#ChaloVijayawada#hilights
సమగ్ర శిక్షా ఉద్యోగుల ఆర్థిక భద్రత బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే. కనీసం ప్రతి మూడేళ్లకు ఒకసారి వేతనాలను సమీక్షించాలి. రాష్ట్ర ప్రభుత్వం ముందుగా ఉద్యోగులకు పూర్తి జీతం చెల్లించి, ఆ తర్వాత కేంద్రం నుండి తన వాటాను రాబట్టుకోవాలి."
-గౌరవ సుప్రీం కోర్టు తీర్పు
@naralokesh గారు పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా తెలిపింది: సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ & ఔట్సోర్సింగ్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్, వేతనాల పెంపు, సర్వీస్ నిబంధనలు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత.కాబట్టి బాధ్యతను కేంద్రంపై నెట్టకుండా, తమరే బాధ్యత తీసుకోవాలని కోరుతున్నాము