What a match! What a finish!
To beat Pakistan in an U19 Asia Cup final chasing 338 takes some serious character.
Lakshya’s 80, Aaryavir’s 58, and then Manal Chauhan and Mohit Ulva’s Jalwa when we needed a miracle. What a unbelievable victory.
Proud of these young Champions! 🇮🇳🏆
ఇది మనదేనా @PRAVEENREDDYYCP ??
నువ్ కూడా ఇంకొకర్ని అబ్యూసర్ అంటావ్.... వేరే వాళ్ల మీద కంప్లైంట్ కూడా ఇస్తావ్ 🤦♂️🤦♂️
ఇతన్నేనా మీతో పాటు స్టేషన్ కి తీసుకెళ్లి మొన్న కేస్ పెట్టింది @AreSyamala ?? ���💦
అనంతపురంలో KIA ఫ్యాక్టరీ ఉంది!
ఇప్పటికే స���మారు ₹27 వేల కోట్ల పెట్టుబడి, 24 వేలకుపైగా ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాల అంచనా!
ఇప్పుడు మరో 18,770 కోట్ల పెట్టుబడి, 12 వేల ఉద్యోగాలంటున్నారు!
సంతోషమే! కానీ కొన్ని ప్రశ్నలు👇
ఈ ఉద్యోగాల్లో ఎంతమంది ఆంధ్రప్రదేశ్ స్థానికులు?
ఏటా మన రాష్ట్రంలో ఎన్ని KIA కార్లు అమ్ముడవుతున్నాయి?
ప్రభుత్వం ఇచ్చిన భూమి, రాయితీల విలువ ఎంత? రాష్ట్రానికి వస్తున్న ఆదాయం ఎంత?
మన రాష్ట్రంలోనే తయారయ్యే కార్లపై ��్థానికులకు ప్రత్యేక ధర ప్రయోజనం కల్పించలేమా?
పెట్టుబడుల లెక్కలతో పాటు ప్రజలకు అందిన ప్రయోజనాల లెక్కలు కూడా చెప్పండి!
అప్పుడే అభివృద్ధి గురించి ప్రజలు సరైన నిర్ణయం తీసుకోగలరు.
సొంత బాబాయ్ హత్య నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల వరకు @ysjagan గారి మోడస్ ఆపరెండీ ఒక్కటే! తప్పు చేయడం.. నెపం ఇతరులపై నెట్టడం.. అబద్ధాలతో తప్పించుకోవడం. ఫీజు రీయింబర్స్మెంట్ గురించి జగన్ గారు మాట్లాడటం దెయ్య���లు వేదాలు వల్లించినట్టుంది. ఐదేళ్లూ పబ్లిసిటీ పిచ్చతో మీ బొమ్మలకు ఇచ్చిన ప్రాధాన్యం విద్యార్థుల భవిష్యత్తుకు ఇచ్చి ఉంటే రూ.4,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు మిగిలేవా? మీరు బకాయిలు పెట్టారు.. మేం గడిచిన రెండున్నర ఏళ్లలోనే రూ.5,000 కోట్లు చెల్లించాం. ఇప్పుడు ప్రతి నెలా క్రమపద్ధతిలో నిధులు విడుదల చేస్తున్నాం. మీరు పెట్టిన బకాయిలు చెల్లిస్తున్న మాపై నిందలా? మీ ఫేక్ ప్రచారంతో నిజాలను మార్చలేరు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడు��ున్న మీ చరిత్రను చెరిపేయలేరు! ఒక విద్యార్థిని ఆత్మహత్యాయత్నాన్ని కూడా స్వార్థ రాజకీయానికి వాడుకోవడం మీకు గన్‌తో పెట్టిన విద్య కదా జగన్ గారూ!
Great news for Andhra Pradesh 🇮🇳!
India is planning its largest railway station near Amaravati. The station will have 24 platforms and 4 terminals, with space to welcome around 3 lakh - 300 000 - passengers every day.
It will have an airport-style design focused on comfort and smooth travel.
The project also includes a new 57 km broad-gauge line and a 3.2 km bridge over the Krishna River. These will connect Amaravati with cities like Hyderabad, Chennai and Bengaluru, making journeys easier for families, students and travellers. It is also expected to support local growth and bring more opportunities to the region.
It’s exciting to see how infrastructure - rail, roads, airports, ports - improve in India under Narendra Modi.
Its similarly good to see the speed of development in Andhra under Nara Chandrababu Naidu.
A big toward modern, convenient travel in India!
I don’t know what to call you, Lokesh. I’ve already covered elder brother and younger brother
This young, dynamic lad from Andhra Pradesh is emerging as a focused executor with a unique style, delivering substance and results.
-@PiyushGoyal@naralokesh
#CIIPartnershipSummit2026
Disappointed to see my little sister’s plea about inundation in her school, and her request for a new school building. I will get it acted upon immediately. Requesting collector Konaseema to look into this and provide necessary support in the interim to prevent flooding in the school.
@Collectorate_Ks
25 ఏళ్లుగా NTR విగ్రహాన్ని శుభ్రం చేసిన చేతులు.. నేడు ఆ పార్టీ , ప్రజల ఆశీర్వాదంతో గెలుపు జెండా ఎగురవేశాయి!
పూట గడవడానికి చిక్కు వెంట్రుకలు కొని అమ్ముకుంటూ జీవనం సాగించే ఓ సామాన్య కుటుంబం. కానీ ఎన్టీ���ర్‌పై అభిమానం ��ాత్రం అపారం!
కృష్ణా జిల్లా పామర్రు నాలుగు రోడ్ల కూడలిలోని ఎన్టీఆర్ విగ్రహాన్ని 25 ఏళ్లుగా శుభ్రం చేస్తూ వస్తున్న చింతేశ్వరరావు కుటుంబానికి అరుదైన గౌరవం దక్కింది.
ఆయన భార్య శీలం వేంకటేశ్వరమ్మ కు టీడీపీ పామర్రు టికెట్ ఇచ్చింది. ఈ ఎస్టీ రిజర్వ్ జడ్పీటీసీ లో పోటీ చేసి ఏకంగా 8,469 ఓట్ల భారీ మెజారిటీతో ఆమెవిజయం సాధించారు.
పదవుల కోసం కాదు.. అభిమానంతో చేసిన పాతికేళ్ల సేవ చేసిన ఒక నిరుప��ద కుటుంబానికి ఆ పార్టీ, ప్రజలు ఇచ్చిన అపూర్వ గౌరవం ఇది!
#NTR #TDP #AndhraPradesh
Update (5:30 PM, 7th November, 2026)
The girl child continues to be stable, alert, and interacting well. While the team works on improving her oral intake, rehab specialists are assisting her to walk today. Extra comfort care and psychiatry teams are supporting her anxiety, while her lung recovery is being watched closely step-by-step.