వెంకటేష్ సినీ ప్రస్థానంలో 1988 లో డైరెక్ట్ గా మొట్టమొదటి వందరోజుల చిత్రం 🌹 రక్త తిలకం నుండి2007 🌹తులసి వరకు స్టేట్లో హైయెస్ట్ గా ఒక్క 🌹అబ్బాయి గారు🌹 చిత్రం ఒక్కటే 100 రోజులు స్టాంపు.. మిగతా 31 చిత్రాలు కనీసం105 రోజులు మరియు 105 రోజులకు పైగా ప్రదర్శింపబడ్డాయి👌 👌
మనోహరమైన రొమాంటిక్ కామెడీ సినిమాల నుండి హై-ఆక్టేన్ యాక్షన్ వరకు,
భావోద్వేగ నటన నుండి మరపురాని మాస్ మూమెంట్స్ వరకు,
#విక్టరీ వెంకటేష్ అనే పేరు సినిమాలో బహుముఖ ప్రజ్ఞను పునర్నిర్వచించింది.
@VenkyMama#39YearsOfVictoryVenkatesh