Reel life villain,real life HERO✊Massive respect to Actor-Activist Prakash Raj for standing tall with our youth at Jantar Mantar. Waving the Indian Constitution proudly, he shows us what true spine looks like."I don't want to die before I die"words of pure courage🔥#ChaloSansad
4 th bail and again fifth arrest .. this is mockery of Court s Peopele are watching @ncbn@PawanKalyan#AndhraPolice#GovernmentofAndhrapradesh .. we are witnessing your arrogance, your frustration and your fear to Voices that question. Our fight will continue #justasking
@ncbn garu @PawanKalyan garu ..arresting journalists KVR and Raavan of Prashna for voicing is a condemnable act and missuse of the power the citizens have given you through a mandate. ప్రశ్నిస్తే ఖైదు చేయడం ప్రజాస్వామ్యమేనా?
మన పూర్వీకులు ఇలా చేసి ఉంటే ఈరోజు మనకు ప్రజాస్వామ్యం మిగిలేదా?
ఏ రాష్టమైనా అన్యాయం అన్యాయమే!
ప్రశ్నలకి సమాధానం చెప్పడం మీ బాధ్యత!!
అరెస్ట్ చేసి గొంతులు నొక్కేయడం
మీ పిరికితనం!! #justasking
Happy Birthday to the multi-talented @kuncheraghu sir✨
Wishing you a year filled with success, happiness, and blockbuster achievements ahead. 🎂
#hbdraghukunche#raghukunche
ఇది నూతన ప్రారంభం విజయాలతో, వెలుగులతో నిండిపోవాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీ విశ్వావసు నామ సంవత్సర
"ఉగాది శుభాకాంక్షలు"💐
#ugadhi2025#YSRCongressParty#YSJagan
🚨 #JusticeForGautami
అన్నమయ్య జిల్లాలో ప్రేమోన్మాది యాసిడ్ దాడి
గుర్రంకొండలో బ్యూటీ పార్లర్ నిర్వహిస్తున్న యువతికి పెళ్లి నిశ్చయం.. ఏప్రిల్ 27న పెళ్లి ముహూర్తం కూడా ఖరారు
ఓర్వలేక యువతిపై కత్తితో దాడి చేసిన ప్రేమోన్మాది గణేష్.. అనంతరం ముఖంపై యాసిడ్ పోసి రాక్షసానందం
రాష్ట్రంలో ఆడబిడ్డలపై అఘాయిత్యాల పట్ల @ncbn, హోం మంత్రి @Anitha_TDP, @PawanKalyan ఉదాసీనంగా వ్యవహరిస్తుండడంతో యథేచ్ఛగా రెచ్చిపోతున్న శాడిస్ట్లు
#APisNotinSafeHands
#CBNFailedCM
#IdhiMunchePrabhutvam
#SadistChandraBabu
#MosagaduBabu
విద్యార్థుల కోసం ఫిబ్రవరి 5న
వైయస్ఆర్ సీపీ పీజు పోరు
ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించని చంద్రబాబుది.
> . రూ 3,900 కొట్ల బకాయిలు పెట్టి నాటకాలు
#tdpfiles#YSJagan#ysr
భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతీ ఒక్కరు రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా, ప్రజాస్వామ్య పరిరక్షణే ధ్యేయంగా నడుచుకోవాలని ఆకాంక్షిస్తూ...
"గణతంత్ర దినోత్సవ శభాకాంక్షలు"
#RepublicDay#26thJanuary2025#YSJagan#ysrc