Hero 🗿
Child Artist 🗿
Director 🗿
Music Director 🗿
Everyone Peaked Here 🗿
They Just Went Into God Mode 🙇
If "Edchi Edchi Saavandra" Is A Scene This Would Be The Clear Replica Of It 🛐
Ee Scene vachinappudu Theatre Mottham pindrop silence unde 😭😭😭🥹
#Irumudi#RaviTeja
I am ready to pay UPI tax
I will pay more taxes
I will pay more for LPG
I will pay more for airfare
I will pay more for food
I will pay more for electricity
I will never vote for Anti-national Congress party
This Our Kuchipudi Dance & Telugu song 😭♥️♥️
అస్సలు ఇంత బాగుంటుందా అనిపించింది మన కూచిపూడి 🙏
కనీసం మనం చూడం దాని వైపు..!
@kanduladurgesh@naralokesh pls promote our culture Dance sir
తెలుగు ప్రజలందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు! 🌺
మన తెలుగు - మన గర్వం.
మన తెలుగు - మన వారసత్వం.
మన తెలుగు - మన గుర్తింపు.
దేశ భాషలందు తెలుగు లెస్స! ❤️
అవసరం లేని విషయాలకు అతి చేయడం అలవాటు అయిపోయింది జనాలకు
ఎంతోమంది విద్యార్థులు చదువుల కోసం ఇబ్బందులు పడుతున్నారు,
ఆడపిల్లలు టీచర్స్ నుండే వేధింపులు ఎదుర్కున్న ఘటనలు ఎన్నో చూసాం
తక్కువ కులం అని నీచంగా విద్యార్థులను తిట్టిన ఘటనలు AP లో ఎన్నో ఉన్నాయి
వీటికోసం ఎన్నిసార్లు పోరాడింధో ఈ మేడమ్ గారు