లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి దేవస్థానం కమ��టీ సభ్యుల ఆహ్వానం మేరకు తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ నేమూరి శంకర్ గౌడ్ గారు అమ్మవారి బోనాల పండుగ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది.
@PawanKalyan @JSPshankargoud
ఈ @PawanKalyan గారికి రాజకీయాలు అసలు తెల్వావురా భాయ్! ఓట్లు సీట్లు వద్దు అనే పదే పదే చెప్తాడు ఆ దిశగానే పనిచేస్తుండు ఈయన “ముఖ్యమంత్రి “అయ్యేది ఎన్నడూ మా కోరిక తీరేది ఎప్పడు ?
ఆయన మరేలా లేడు మనమే మారాలి ఇంక! video credits @HarshaJSP1995 👌🙏
@PawanKalyan గారు పిఠాపురం MLA గారి తాలూకా అనే ప్రతి ఒక���కరినీ ముఖ్యంగా గెలిపించిన పిఠాపురం ప్రజలను తల ఎత్తుకునేలా చేస్తూ మోడల్ నియోజకవర్గం గా తయారుచేస్తుండు
@JSPshankargoud
• ఎలక్ట్రీషియన్ల బతుకుల్లో శాశ్వత వెలుగులు పూయించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు.
• మల్లం గ్రామంలో దళిత ఎలక్ట్రీషియన్ శ్రీ సురేష్ బాబు మరణంతో కదిలిపోయిన ఉప ముఖ్యమంత్రి
• పిఠాపురం నియోజకవర్గంలోని ప్రైవేట్ ఎలక్ట్రీషియన్లకు సేఫ్టీ కిట్స్ ప్రదానం.
#PawanKalyanAneNenu
ప్రగతి పథంలో పిఠాపురం నియోజక వర్గం
• శ్రీ @PawanKalyan గారు బాధ్యతలు చేపట్టిన ఏడాది కాలంలో రూ. 308 కోట్ల అభివృద్ధి పనులు
• పిఠాపురం పట్టణంలో 100 పడకల ఆసుపత్రికి శ్రీకారం
• విద్యా, వైద్యం, మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి
• పల్లె ప��డగ ద్వారా గ్రామీణ రహదారులకు మహర్దశ
• రైతులకు అండగా మినీ గోకులాలు, వ్యవసాయ పరికరాలు
• టెంపుల్ టూరిజం అభివృద్ధికి ప్రణాళికలు
• శాంతి భద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు
• పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు
• దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా అడుగులు వేస్తున్న పిఠాపురం
• ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు
#PawanKalyanAneNenu
సెల్యూట్ 🫡 @PawanKalyan గారు
ఒకవైపు నమ్మినవాడి కోసం అండగా.. మరొకవైపు బాధ్యత కలిగిన నాయకునిగా 16 లక్షల విద్యుత్ సేఫ్టీ కిట్లు పంపిణీ చేసి విద్యుత్ ఉద్యోగులకు రక���షణగా భరోసా 🙏
తిరుమలేశుని సేవలో శ్రీమతి అన్నా కొణిదల గారు
• కుమారుడు మార్క్ శంకర్ పేరిట నిత్యాన్నదానానికి రూ. 17 లక్షల విరాళం
కలియుగ ప్రత్యక్ష దైవం తిర���మల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి సతీమణి శ్రీమతి అన్నా కొణిదల గారు దర్శించుకున్నారు. సోమవారం వేకువజామున వైకుంఠ క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయంలోని ప్రవేశించి శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో శ్రీమతి అన్నా కొణిదల గారికి వేద పండితులు వేదాశీర్వచనం అందించి, శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం స్వామివారి ఆలయం ఎదురుగా ఉన్న అఖిలాండం వద్ద హారతులు ఇచ్చారు. స్వామి వారికి కొబ్బరికాయ కొట్టి మొక్కులు తీర్చుకున్నారు.
• స్వయంగా భక్తులకు అన్నప్రసాదం వడ్డించిన శ్రీమతి అన్నా కొణిదల గారు
స్వామి వారి దర్శనానంతరం ఉదయం 10 గంటల సమయంలో శ్రీమతి అన్నా కొణిదల గారు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన సత్రాన్ని సందర్శించారు. కుమారుడు కొణిదల మార్క్ శంకర్ పేరిట రూ. 17 లక్షలు విరాళాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం అధి��ారులకు అందించారు. అనంతరం నిత్యాన్నదాన సత్రంలో శ్రీవారి భక్తులకు స్వయంగా అన్నప్రసాదాన్ని వడ్డించారు. అనంతరం భక్తులతో కలసి అన్నప్రసాదం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ వెంకయ్య చౌదరి పాల్గొన్నారు.
ఈరోజు ఉదయం టీటీడీ నిత్యాన్నదాన ట్రస్ట్ కు కుమారుడు మార్క్ శంకర్ పేరు మీద ₹17 లక్షల విరాళాన్ని అందించి, భక్తులతో కలిసి అన్న ప్రసాదాన్ని స్వీకరించిన గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి సతీమణి శ్రీమతి అన్నా ��ొణిదల గారు.
పర దేశంలో పుట్టి పర మతాన్ని అనుసరిస్తూ సనాతన ��ర్మాన్ని గౌరవిస్తూ స్వామివారికి తలనీలాలు సమర్పించిన @PawanKalyan గారు సతీమణి మేడం లెజినోవా గారికి రెండు చేతులు జోడించి నమస్కరిసున్నా 🙏
యావత్ తెలంగాణ ప్రజలు తలదించుకునే విధంగా ముఖ్యంగా మహిళలు తలదించుకునేల లిక్కర్ స్కామ్ లో తీహారు జైలుకు వెళ్లొచ్చిన ఒక నాయకురాలు కూడా జనసేన పార్టీ అధినేత మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం గౌరవనీయులైన శ్రీ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా అనిపిస్తుంది. ఆయన పది సంవత్సరాలు కష్టపడి ప్రజల్లో తిరిగి ప్రజల ప్రేమానురాగాలు పొంది ఈ స్థాయికి వచ్చారు తప్ప మీలాగా నా��ినేటెడ్ పోస్టులను తీసుకోలేదు అనే విషయం ఒకసారి గుర్తు చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. కొంతమంది నాయకులు వారి సొంత ఐడెంటిటీని కోల్పోతున్నాం అనుకునే సమయంలో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం మళ్ళీ జనాల్లో ఫోకస్ అవ్వాలని ట్రై చేయడం బాగా అలవాటు అయిపోయింది ఇంకొక్కసారి ఎవరైనా మా అధినేత గురించి తప్పుగా మాట్లాడితే మా పద్ధతిలో తప్పక గుణపాఠం చెప్పవలసి వస్తుందని హెచ��చరిస్తున్నాము. మీరు చేసిన పనులకి యావత్ తెలంగాణ ప్రజలు మీ గద్దె దించి పక్కన కూర్చోబెట్టారు రానున్న రోజుల్లో డిపాజిట్ కూడా రాకుండా గల్లంతైపోతారు గుర్తుపెట్టుకోండి.
ఇట్లు
నేమూరి శంకర్ గౌడ్
జనసేన పార్టీ ఇంచార్జ్
తెలంగాణ