ఎన్నో ఇళ్లకు ఆత్మీయతను పంచుతూ… ప్రజల మధ్య ఉంటూ… నర్సీపట్నం అభివృద్ధి కోసం ముందడుగు వేస్తున్న చింతకాయల పద్మావతి గారు!
మన నర్సీపట్నం అభివృద్ధి ప్రస్థానం కొనసాగాలి…
ప్రతి ప్రాంతం ప్రగతి పథంలో ముందుకు సాగాలి…
ప్రజల ఆకాంక్షలు నెరవేరాలి!
మన నర్సీపట్నం అభివృద్ధి… మన ప్రజల సంక్షేమం… మన పట్టణ ఉజ్వల భవిష్యత్తు!
#ChintakayalaPadmavathi #Narsipatnam #NarsipatnamDevelopment #AndhraPradesh #PublicService
@NaveenG19871953@yktvdigital విడియో పెట్టు ఆ సెటిల్మెంట్ లో మాట్లాడుకున్న డబ్బులు నేను నీకు ఇస్తా …. ఆహ్ వీడియో పెట్టకపోతే దగ్గర ఉండి ఆయన ఇంటికి తీసుకెళ్తా 😂😂
మా యువ నాయకులు పార్లమెంట్ సభ్యులు శ్రీ చింతకాయల విజయ్ అన్న గారి పిలుపుతో రక్తదానం చేసి కోస్తా టైగర్,రాష్ట్ర సభాపతి శ్రీ అయ్యన్న పాత్రుడు గారికీ జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగింది💐
రక్తదానం చేద్దాం _ ప్రాణాలను కాపాడదం❤️
@vijaychinthak@AyyannaPatruduC@naralokesh@JaiTDP
43 ఏళ్ల అలుపెరగని ప్రజా ప్రస్థానం..7 సార్లు ఎమ్మెల్యేగా ప్రజాభిమానం చూరగొన్న అరుదైన నాయకత్వం
పార్టీకి కొండంత అండగా నిలుస్తూ,సభాపతిగా ప్రజాస్వామ్య విలువలను కాపాడుతున్న గౌరవ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారికి 70వ పుట్టినరోజు హృదయపూర్వక శుభాకాంక్షలు @vijaychinthak@naralokesh
పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా ఉత్తరాంధ్రకు సాగునీరు విడుదల కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారిని శాలువాతో సత్కరించడం జరిగింది.
అన్నదాతల శ్రమకు, వ్యవసాయానికి ప్రతీకగా ‘నాగలి’ని సీఎం చంద్రబాబు గారికి జ్ఞాపికగా బహుకరించడం గర్వంగా భావిస్తున్నాను.
#WaterToUttarandhra
#PolavaramLeftMainCanal
#WaterManOfIndiaCBN
#UttarandhraKalalakuRekkalu
#ఉత్తరాంధ్రసుజలస్రవంతి
#ChandrababuNaidu
#AndhraPradesh
దేశమంటే ద్వేషం.. దైవానికి ద్రోహం తలపెట్టడమే బెంగుళూరు అంకుల్ జగన్ అజెండా. దేశమంతా ఆగస్టు 15 సందర్భంగా జాతీయ పతాకం ఎగురవేసి పండగ చేసుకుంటే, కనీసం జెండా వందనం చేయని జగన్.. దేశం పట్ల, హిందూ ధర్మం పట్ల చేసిన విద్వేషపు వ్యాఖ్యలకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
#JaganInsultsNation
Etikoppaka Toys – A Timeless Tradition of Andhra Pradesh
Handcrafted with love, painted with natural colours, and rooted in centuries-old tradition, Etikoppaka Toys are a beautiful symbol of Andhra Pradesh’s rich cultural heritage.
From skilled artisans to every colourful creation, each toy carries a story of tradition, creativity, and craftsmanship.
Let’s celebrate and support our local artisans and proudly preserve this incredible heritage for generations to come.
#EtikoppakaToys #AndhraPradesh #IndianHandicrafts #TraditionalToys #HandmadeIndia #VocalForLocal #ArtisansOfIndia #CulturalHeritage