@miladreaamy 25 kgs
T1+T2+T3=60, 60/3, so each Tiger is 20 kg. T+Le=35, 35-20=15 ,so L=15kg. Le+LI+LI=65, 15 + 2LI= 65 ,65-15= 50, now 50/2 is 25kg Lion each
మోదీ వాళ్ల మీ బండ్లు కరాబ్ 🚨🚨
మోదీ ముందు నా అన్వేషణ వీడియోలు చూసి బుద్ధి తెచ్చుకోవాలి…
పెట్రోల్ నియంత్రణ అంటే మంత్రుల కొడుకుల ఇథనాల్ కంపెనీల జేబులు నింపడం కాదు.
చైనా లాగా EV
ఎంకరేజ్ చేయాలి.
12 ఏళ్లు అధికారంలో ఉండి ఏం చేశారు?
ఇప్పుడు ప్రజలను “ఇంట్లో పండండి” అంటే ఎట్లా?
Prime Minister Narendra Modi Should Get Married!
“He first made us stand in ATM queues, then we were standing in Gas cylinder queues, today we are in petrol & diesel queues. If he gets married and has the responsibility of running a family, he will understand the pain of a common man in this country”
A Telugu man articulating his fuel woes. Both Telugu states are experiencing severe fuel shortages since yesterday.
While governments are releasing statements of “all is well”, citizens are getting tired waiting in serpentine queues at fuel stations under the scorching summer sun.
Shocking footage captures a tr@gic accident in Madhya Pradesh: Three young boys on a motorcycle, none wearing helmets, with one waving country-made gun. Just seconds later, they slammed into a stationary truck parked roadside - kiIIing all three instantly
Dear @Tejasvi_Surya,
The damage has been done. Just apologise to the people of Telangana unconditionally.
The people of Telangana remember very clearly how the BJP betrayed the Telangana cause after promising “One Vote, Two States” as part of its Kakinada Resolution in 1997.
We remember how L. K. Advani, as Union Home Minister, rejected the Telangana demand in 2002.
We vividly remember how current Union Minister G. Kishan Reddy chickened out when asked to resign during the statehood agitation.
We have not forgotten how BJP MP M. Venkaiah Naidu tried to stall the AP Reorganisation Bill in the Rajya Sabha.
We will not forget how PM Narendra Modi insulted Telangana by saying, “They killed the mother to save the child.”
We, the people of Telangana, clearly understand the BJP’s constant opposition to the statehood cause.
None of us will forget how, for 12 long years, the BJP-led Union government has been discriminating against Telangana by not fulfilling bifurcation promises and by denying crucial projects.
We will ensure that the BJP is rooted out from Telangana.
రేవంత్ గద్దెనెక్కగానే తెలంగాణ తల్లిని మార్చడం,
తెలంగాణ రాజముద్ర నుండి కాకతీయ తోరణం, చార్మినార్ తీసెయ్యాలని చూడడం,
మొన్న ఆంధ్ర డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్
అంతకు ముందు ఆంధ్ర ఎంపీ లావు కృష్ణదేవరాయలు
ఇవ్వాళ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య
ఒకరి తరువాత ఒకరు
తెలంగాణ మీద నోరు పారేసుకోవడం
యాధృచ్చికం కాదు.
తెలంగాణ వ్యతిరేకులు ఎప్పుడూ కాచుకుని ఉంటారు.
అస్తిత్వ భావన పలుచన అయిన మరుక్షణం
జింక మీదికి తోడేళ్ల మందలాగా దూకి.
తెలంగాణను చీల్చి ముక్కలు చేసుకుని ఆరగిస్తరు.
పన్నెండేళ్లు అయ్యింది తెలంగాణ ఏర్పాటయ్యి,
ఇంకా తెలంగాణ సెంటిమెంట్ ఎందుకు?
అని ఎవరైనా అమాయకంగా ప్రశ్నిస్తే చెప్పండి.
తెలంగాణ అనేది "సెంటిమెంట్" కాదు.
అదొక అస్తిత్వం అని.
ఇంకో వెయ్యేండ్లు అయినా
తెలంగాణ అస్తిత్వం అట్లాగే ఉండాలి అని.
అస్తిత్వమే లేని నాడు
అది తెలంగాణకు మరణశాసనం అని!
ప్రస్తుత పోటీ ప్రపంచంలో మార్కుల వేటలో పిల్లలు ఒత్తిడికి గురవుతుంటే, ఇంటర్ ఫలితాల్లో 55% మార్కులు సాధించిన కొడుకును అభినందించిన ఓ తల్లి ఉదంతం నెటిజన్ల మనసు గెలుచుకుంది. పాస్ అయ్యానని చెప్పగానే ఆ తల్లి తన బిడ్డను ముద్దాడి సంతోషం వ్యక్తం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేవలం మార్కులే జీవితం కాదని, పిల్లల మానసిక ప్రశాంతత ముఖ్యమని చాటిచెప్పిన ఆ తల్లిదండ్రుల ఆలోచనా విధానం గ్రేట్ అంటూ అందరూ ప్రశంసిస్తున్నారు.
Very serious issue raised by Mr.KTR
Under Ambedkar Overseas Fellowship, Jyotiba Overseas Fellowship, Swami Vivekanand Overseas Fellowship, Maulana Abul Kalam Azad fellowship 7000 poor students benefited to study abroad during Shri KCR's Govt.
After Congress Govt came to power, the release of funds are kept pending resulting in 2500 Students stuck in foreign nations struggling to pay their Bills, Rent and Tuition ...
ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళ నుంచి దేశాన్ని కాపాడుకున్నాం... ఇప్పుడు రేవంత్ రెడ్డి నుంచి తెలంగాణను కాపాడుకోవాలి... దాని కోసం ప్రతి తెలంగాణ పౌరుడు ముందుకు రావాలి రేవంత్ రెడ్డిని గద్దె దించాలి.
ఫ్రీ బస్ మేము అడిగినమా?? బస్సులో మహిళలు కొట్టుకొని చస్తున్నారు..
ఒకప్పుడు ఇందిరాగాంధీ “రోటి, కప్పడా, మకాన్” అన్నది… ఇప్పుడు మమ్మల్ని మకాన్ నుంచి రోడ్డుపై పడేస్తున్నారు రేవంత్ రెడ్డి.
తెలంగాణ ప్రభుత్వమే తెలంగాణ ప్రజలను ఇండ్ల నుంచి వెళ్ళగొడితే ఎక్కడికి పోవాలి??
ఎన్నో ఏండ్ల నుంచి ఎన్నో ప్రభుత్వాలను చూసినం కానీ ఎప్పుడు ఏ ప్రభుత్వం ఇట్లా చెయ్యలేదు..
ఇండ్లు ఇస్తారా లేదా, లేకుంటే నేనేం చేయాలా అది చేస్తా అని దౌర్జన్యంగా మాట్లాడటం ఎంతవరకు కరెక్టు??
- బేగంబజార్, బాలయ్య వాడ బస్తీలో నూతన ఉస్మానియా ఆసుపత్రి బాధితులు