@naralokesh గౌరవ @naralokesh గారికి నమస్కారం.
ప్రభుత్వ శాఖల్లో పని చేసే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళని అర్హతను బట్టి రెగ్యులర్ చెయ్యడానికి ప్రయత్నం చెయ్యగలరు అలాగే ప్రభుత్వం కొత్త ఉద్యోగాల భర్తీ చేపట్టినప్పుడు, ఇప్పటికే కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న వారికి
@naralokesh@naralokeshగారు తల్లికి వందనం ఇచ్చే ముందు కొంచం ఆలోచించి ఇవ్వండి ప్రభుత్వ బడులలో చదువుకునే వారికి మాత్రమే తల్లికి వందనం పథకం అమలు చెయ్యడం వలన ప్రభుత్వ బడులలో విద్యార్థుల సంఖ్యపెరిగి విద్యాశాఖ ఎంతో అభివృద్ధి చెందుతుంది ప్రభుత్వ ఉపాధ్యాయులుఇప్పటి కంటే మరింత కృషిచేసి పాస్ %పెంచుతారు
@ChotaNewsApp The travel situation of soldiers is very bad.. We request @indianrailway__ to provide Special Reservation Emergency Quota for soldiers in ticket booking as well. @AshwiniVaishnaw
ఎదుటివారి తప్పులు నవ్వుతూ భరించినంతకాలం మనం మంచి వాళ్ళమే ....
ఎప్పుడైతే తప్పుని తప్పు అని చెప్పి సరి చేయాలని చూస్తామో, అప్పుడే మనలో
మనకే తెలియని లోపాలను వెతికి మరీ ప్రపంచానికి మరోరకంగా పరిచయం చేస్తారు
అప్పటివరకు మనం వారిమీద చూపిన ప్రేమ అనురాగాలన్నీ మరుగున పడిపోతాయి ...😞
ఇదే నేటి లోకం తీరు..!!!!
సందేహాలు - సమాధానాలు :
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక గురించిన, మీ సమస్యలు చెప్పే విషయంలో చాలా సందేహాలు ఉన్నాయి కదా ? మీ సందేహాలకు సమాధానాలు అన్నీ ఒకేచోట ఉన్నాయి, నేరుగా ఈ లింక్ ద్వారా తెలుసుకోండి, తెలుగులో కూడా లభిస్తోంది
https://t.co/st7WQ6VA08
#pgrs#pgrsap
ఒకటే ప్రాధాన్యం :
మీరే స్వయంగా మీ వినతిని మీ మొబైల్ ద్వారా అందించే అవకాశం ఉంది, వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకోవచ్చు. మీరు ఎక్కడనుంచి వినతిని అందించినా ఒకేటే ప్రాధాన్యం ఉంటుంది.
https://t.co/oWwQ1eneSN
#pgrs#pgrsap#mekosam
@Swathireddytdp నీ copy paste తగలేయ్య. ఈ పోస్ట్ మొత్తం నువ్వే పోస్ట్ చేసినట్టు బిల్డప్ ఇవ్వకు.
ఏది ఏమైనా 2011 ODI ప్రపంచకప్ లో యువరాజ్ సింగ్ పాత్ర అద్భుతం
My father-in-law & Kovvuru Ex-MLA Pendyala Krishna Babu garu passed away on May 21. His Pedda Karyam will be held in Dommeru Village, Kovvuru Mandal on June 2 (Sunday) afternoon.